January 30, 2026 11:58 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

మాచర్ల నిత్యం జరుగుతున్న మారణహోమానికి సజీవ సాక్ష్యంగా ఈ విజయ దశమి నిలుస్తోంది. అధికార వైసీపీలో నేతల అకృత్యాలకు సొంతపార్టీ నేతలే ఆత్మహత్యలకు దిగాల్సిన దుస్ధితి నెలకొంది.

October 23, 2023 at 5:57 PM
in Uncategorized
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మాచర్ల నియోజకవర్గం దౌర్జన్యాల రాజకీయాలకు అడ్డా. రౌడీ రాజకీయానికి కేరాఫ్. ఇక్కడ రెండు దశాబ్ధాలుగా రాజకీయాలు నిత్యం వేడిక్కుతునే ఉన్నాయి. ఈ వేడి అనునిత్యం హత్యాకాండతోనే చల్లారుతూ.. తిరిగి అధికార మదంతో వేడెక్కుతూనే ఉంటుంది. మాచర్ల ను కంటి సైగతో రౌడీ మూకలను ఎగదోసే నీచ సంస్కృతి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.., ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలది. ఇది ప్రజల్లో ఎప్పటి నుంచో బలంగా నాటుకుపోయి ఉన్న అంశం కూడా. వీరి దౌర్జన్యకాండను ఎదిరించినా.., ప్రశ్నించినా.. ఆ నెక్స్ట్ డే వారు జైలు లేదా చావును పరిచయం చేసుకోవడం సర్వసాధారణమే. ఇందుకు నియోజకవర్గంలో అనేక సాక్ష్యాలు తారసపడుతూనే ఉంటాయి.   

 

ఈ  నేపధ్యంలో పిన్నెల్లి బ్రదర్స్ తోపాటు వీరి అనుచరుడు తురక కిషోర్ ఆగడాలను భరించలేకపోతున్నామని మాచర్ల బస్టాండ్ సెంటర్లో వైసీపీ నేత ఆత్మహత్య యత్నం చేశాడు.  తన బైక్ పై పెట్రోలు పోసి తగలపెట్టి నిరసనకు దిగారు. తాను ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నమ్ముకుని కుటుంబతో సహ రోడ్డున పడ్డామని ఆయన అనుచరుడు మల్లెల గోపి(డీజే) అవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ తో తన వాహనాన్న తగలపెట్టుకోవడమే కాక.., తాను కూడా అదే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడపోగా.. పోలీసులు ఆయనను ఆపి.., అదుపులోకి తీసుకున్నారు.

 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరెడ్డి,  మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ ను నమ్ముకుని మోసపోయానని.. తనలాగే ఎవరు బలికావద్దు అని కన్నీరు పెట్టుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో తనలాగే అనేక మంది ప్రజా ప్రతినిధులు, నాయకులు బాధితులుగా ఉన్నారని .. బయటపెడితే సొంత పార్టీ నేతలని చూడకుండా బెదింరించి.. కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.

 

మల్లెల గోపి ఘటనతో అధికార వైసీపీ కేడర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎమ్మెల్యే పిన్నెల్లి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన ఈ సంఘటనపై సొంత పార్టీలో పెద్దలను సైతం కలవరం పెడుతోంది. విజయ దశమి నాడు దేశం మొత్తం దశ కంఠుడి దహనం చేస్తే.. ఈ రోజు మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్  సాగిస్తున్న రాక్షస కాండకు విసిరి సొంత పార్టీ నేతే తన బైక్ ను తగలపెట్టుకుని నిరసన వ్యక్తం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఇది ప్రజల్లోనే కాదు అధికార వైసీపీ నేతల నుంచే పుట్టుకొస్తున్న మార్పుగా అభివర్ణించాల్సి ఉంటుంది. అసుర పిన్నెల్లి దహనం జరిగితేనే.. మాచర్ల సర్వతోముఖంగా శాంతి చేకూరిద్దని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags: #TheLeoNewsAndhra Pradesh Newsap breaking news todayap politicsEditorspickLatest Newsleotopmacherla consistencymacherla consistency latest newsmacherla mla pinneli ramakrishna reddymacherla ycp leader mallela gopimacherla ycp leader suicide attemptprkpvrturaka kishoreturaka kishore latest news
Previous Post

రాజ్ మాదిరాజు #కృష్ణారామా ప్రత్యేకత అదే

Next Post

రజనీతో షూటింగ్ లో పాల్గొన్న బిగ్ బీ అమితాబ్

Related Posts

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

by లియో డెస్క్
January 30, 2026 4:38 pm

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు...

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

by లియో డెస్క్
January 28, 2026 7:24 pm

ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి...

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

by లియో డెస్క్
January 25, 2026 7:20 pm

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు చింతకాయల విజయ్, సొంత పార్టీ కార్యకర్తలని దుర్భాషలాడారంటూ ఓ...

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

by లియో డెస్క్
January 24, 2026 8:44 pm

పండుగలు.. పర్వదినాల్లో.. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేయడం మన ఆచారం. ఈ సంప్రదాయాన్ని...

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

by లియో డెస్క్
January 24, 2026 5:08 pm

ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డిని బలి పశువును చేయబోతున్నారా..అంటే అవుననే సమాధానమే...

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

by లియో డెస్క్
January 23, 2026 7:38 pm

విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది...

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

by లియో డెస్క్
January 21, 2026 5:02 pm

ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో...

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

by లియో డెస్క్
January 20, 2026 5:11 pm

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత,...

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

by లియో డెస్క్
January 19, 2026 3:31 pm

వైసీపీ చీఫ్‌ జగన్‌ ఫ్యూచర్‌ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ...

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

by లియో డెస్క్
January 18, 2026 5:22 pm

రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్‌ బిల్లులు భారీగా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

‘ప్రేగు ఇన్‌ఫెక్షన్‌’కు చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకుంటే సరి..!

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పీవీకి భారతరత్న ఇవ్వాలి: కవిత

విరాళాల విషయంలో పవన్ కుండబద్దలు కొట్టారు

ముఖ్య కథనాలు

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist