May 12, 2025 8:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Mollywood

ఈ నారి అందాల కేరళ నారికేళం.. !

మలయాళ భాషా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన నజ్రియా నజీమ్, నానీ హీరోగా చేస్తున్న 'అంటే .. సుందరానికీ!' అనే సినిమా ద్వారా పరిచయమవుతోంది..

December 25, 2020 at 4:11 PM
in Mollywood, Tollywood
Nazriya nazim HD
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అందంగా ఉన్నవారే కథానాయికలు అవుతారు .. కథానాయికలు అంటేనే అందంగా ఉంటారు. అందాన్ని నిర్వచించడం .. నిదర్శనాలు చూపడం కష్టం. ఎవరి అందం వారిది .. అందంలో ఎవరి ప్రత్యేకత వారిది. ఒకనాయిక నవ్వుతో ఆకట్టుకుంటే .. మరో నాయిక నడకతో ఆకర్షిస్తుంది. అలాగే ఒకరు నాజూకు నాసికతో కట్టిపడేస్తే, వేరొకరు గులాబీ రేకుల్లాంటి పెదాలతో పడేస్తారు. అందమంటే కంటికి నచ్చేది .. మనసు మెచ్చేది .. హృదయాన్ని ఉప్పొంగించేది అనేది ప్రేక్షకుల మాట. అందమైన కథానాయికలకు ఆరాధకులు ఎప్పుడూ ఉంటారు .. తమ ఊహలపల్లకిలో ఆ నాయికలను ఊరేగిస్తూనే ఉంటారు.

Nazriya nazim
Nazriya nazim

అలా అందంగా ఉండే ఎంతోమంది కథానాయికలు తెలుగు తెరకి పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తమ గ్లామర్ తో కుర్రకారు హృదయాలను హోల్ సేల్ గా దోచేసిన వాళ్లున్నారు. తెరపై పూలరథంలా కదులుతూ, అమృత ఘడియాల్లా అప్పుడే సినిమా అయిపోయిందా? అనిపించేలా చేసినవారున్నారు. సినిమా నడుస్తూ ఉండగానే సీట్లపై నుంచి దూకెళ్లి, వెండితెరకే ఓ దిష్టిచుక్క పెట్టేద్దామనిపించిన సొగసైన భామలు ఉన్నారు. అలాంటి ఓ కొత్తమ్మాయి తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. వచ్చే ఏడాది తెలుగు తెరకి మరింత మెరుపు తీసుకురాబోతోంది. ఆ అమ్మాయి పేరే .. నజ్రియా నజీమ్.

నజ్రియా నజీమ్ పేరు వినగానే ఆకాశాన్ని బంధించే కళ్లు .. అమృతాన్ని కురిపించే కళ్లు గుర్తొస్తాయి. ఆ కళ్లు పడుచు మనసులు ఇష్టపడి చేరే చెరసాల్లా కనిపిస్తాయి .. కొంటె చూపులతో కోరికలను రేకెత్తించే కేంద్రాలుగా అనిపిస్తాయి. అలాంటి అమ్మాయి తెలుగు తెర వాకిట్లో అడుగుపెడుతుందంటే వయసులో ఉన్న ప్రేక్షకులు వద్దంటారా? ఆల్రెడీ తమిళ .. మలయాళ భాషా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన నజ్రియా నజీమ్, నానీ హీరోగా చేస్తున్న ‘అంటే .. సుందరానికీ!’ అనే సినిమా ద్వారా పరిచయమవుతోంది. కొత్తగా కొత్త ఏడాదిలో ఎంట్రీ ఇస్తున్న కొత్త కథానాయికలకు ఈ బ్యూటీ ఏ రేంజ్ లో పోటీ ఇస్తుందో చూడాలి.

Must Read ;- అందంతో కనికట్టు చేస్తోన్న ‘నాగిని 5’ బ్యూటీ

Tags: Ante SundaranikiAnte Sundaraniki teaserEntertainment Newsleotopnaninaziryanazriya nazimtelugu cinemaTelugu Movies Newstollywood newstuck jagadishVivek AthreyaVivek Sagar
Previous Post

ఈ బ్యాంకులో ఉద్యోగానికి రాత పరీక్ష అవసరం లేదు..!

Next Post

విద్యార్థులకు జ‌గ‌న్ క్రిస్మ‌స్ కానుక‌.. పీజీకి ఫీజులివ్వ‌రంట‌

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

Bollywood Actress Nora Fatehi Bold Pictures

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రాజధానిపై వైసీపీ భారీ స్కెచ్‌.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..!

డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్‌.. కూటమి సర్కార్ మరో సంచలనం..!

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ఈ నెలలోనే రైతులకు చంద్రబాబు సర్కార్‌ సూపర్‌ గుడ్‌ న్యూస్..!

ముఖ్య కథనాలు

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

రాజధానిపై వైసీపీ భారీ స్కెచ్‌.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..!

జగన్‌ పాదయాత్ర.. ప్రారంభించకముందే అట్టర్‌ ఫ్లాప్‌..!

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

జగన్‌ది కుటిల పన్నాగం.. ఆస్తి కోసం భారీ స్కెచ్‌.. తల్లి విజయమ్మ సంచలనం..!

అనైతిక సాక్షి అబద్దాలకు బ్రాoడ్ అంభాసిండర్..!

అమరావతికి చంద్రబాబు వరల్డ్‌ క్లాస్‌ సిటీ టచ్‌.. భారీగా నిధులు..!

ఫైనల్ స్టేజ్‌కు లిక్కర్ స్కామ్‌.. బాస్‌ ఇద్దరు అసిస్టెంట్‌లకి లబ్‌ డబ్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

రాజధానిపై వైసీపీ భారీ స్కెచ్‌.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..!

జగన్‌ పాదయాత్ర.. ప్రారంభించకముందే అట్టర్‌ ఫ్లాప్‌..!

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

జగన్‌ది కుటిల పన్నాగం.. ఆస్తి కోసం భారీ స్కెచ్‌.. తల్లి విజయమ్మ సంచలనం..!

అనైతిక సాక్షి అబద్దాలకు బ్రాoడ్ అంభాసిండర్..!

అమరావతికి చంద్రబాబు వరల్డ్‌ క్లాస్‌ సిటీ టచ్‌.. భారీగా నిధులు..!

ఫైనల్ స్టేజ్‌కు లిక్కర్ స్కామ్‌.. బాస్‌ ఇద్దరు అసిస్టెంట్‌లకి లబ్‌ డబ్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

రాజధానిపై వైసీపీ భారీ స్కెచ్‌.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..!

జగన్‌ పాదయాత్ర.. ప్రారంభించకముందే అట్టర్‌ ఫ్లాప్‌..!

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

జగన్‌ది కుటిల పన్నాగం.. ఆస్తి కోసం భారీ స్కెచ్‌.. తల్లి విజయమ్మ సంచలనం..!

అనైతిక సాక్షి అబద్దాలకు బ్రాoడ్ అంభాసిండర్..!

అమరావతికి చంద్రబాబు వరల్డ్‌ క్లాస్‌ సిటీ టచ్‌.. భారీగా నిధులు..!

ఫైనల్ స్టేజ్‌కు లిక్కర్ స్కామ్‌.. బాస్‌ ఇద్దరు అసిస్టెంట్‌లకి లబ్‌ డబ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist