కళ్ల ముందే కన్న తండ్రిని కరోనా బలితీసుకోవడంతో, బిడ్డ కన్నీరుమున్నీరయ్యింది. బాడీకి కూడా ఎవరూ తాకడానికి ముందుకురాకపోవడంతో బిడ్డ ధైర్యం చేసి ముందుకెళ్లింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రిని చూసి గుక్కెడు నీళ్లు పోయింది. దీంతో కళ్లముందే ప్రాణాలు విడిచాడు. శ్రీకాకుళం జిల్లా చెందిన అసిరినాయుడు అడ్డాకూలీ. కరోనా బారిన పడటంతో ఇంటివద్దే ఉంటున్నాడు. వైరస్ బాగా వ్యాప్తి చెందడంతో కొట్టుమిట్టాడుతూ.. కన్నుమూశాడు. ఈ వీడియో ఇప్పుడు అందరినీ కలిచివేసింది.
CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!
తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...











