హిందూ ఆలయాలలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసే కేసులో క్రిస్టియన్ మత ప్రచారకుడుఅరెస్టు అయ్యారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ని పోలీసులు అరెస్టు చేశారు.
క్రీస్తు గ్రామాలను నెలకొల్పడమే లక్ష్యంగా పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 699 క్రీస్తు గ్రామాలను నెలకొల్పినట్లు ఆయన అన్నట్లుగా తెలుస్తోంది.
ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Must Read ;- రామతీర్థం సందర్శించిన చినజీయర్