June 25, 2026 11:42 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

అర్ధరాత్రి తలుపు తట్టారు.. ఎందుకో తెలుసా?

అధికార్ల ఒత్తిడి కారణంగా.. అర్థరాత్రి వేళ సంక్షేమ పథకాల అమలు. ‘ఎప్పుడు పెంచుతారు?’ కొత్త ప్రశ్నలతో సతమతం అవుతున్న వాలంటీర్లు.

November 2, 2020 at 8:38 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సంక్షేమ పథకాల అమల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. నవరత్నాల్లో అత్యధిక పథకాలు ఆన్ లైన్ నగదు బదిలీ కావడంతో పెద్దగా సమస్యలు లేవు. కానీ వ్యద్ధాప్య, వితంతు పింఛన్ల నగదును లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. ఇక్కడే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సామాజిక పింఛన్ల నగదు లబ్దిదారులకు ఇవ్వాలంటే ముందుగా బయోమెట్రిక్ తీసుకోవాల్సి ఉంటుంది. 

అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెట్ స్పీడ్ తక్కువగా ఉండటంతో పింఛన్లు ఇచ్చే వాలంటీర్లకు చుక్కలు కనబడుతున్నాయి. దీనికితోడు ఒకటో తారీఖునే నూరు శాతం పింఛన్లు పంపిణీ చేయాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుగుణంగా సర్వర్లు సపోర్ట్ చేయడం లేదు. దీంతో విజయవాడ సమీపంలో పెదపులిపాక గ్రామంలో వాలంటీర్లు అర్థరాత్రి పింఛన్ల పంపిణీ చేపట్టారు.

అర్ధరాత్రి ఏంది సామీ

విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం పెదపులిపాకలో వాలంటీర్లు అర్థరాత్రి 2 గంటలకు పింఛన్ల పంపిణీ చేపట్టారు. పగటి పూట సర్వర్లు మొరాయించడంతో, బయోమెట్రిక్ తీసుకోవడం సాధ్యం కాలేదని వారు చెబుతున్నారు. అయితే అర్థరాత్రి తలుపులు తట్టి జనాలను లేపడంతో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. అయినా వాలంటీర్లు మాత్రం పింఛన్ల పంపిణీ మాత్రం ఆపలేదు. ఒకటో తేదీనే నూరు శాతం పింఛన్లు పంచాలని అధికారుల ఒత్తిడి చేయడం వల్లే అర్థరాత్రి పంచాల్సి వస్తోందని వాలంటీర్లు చెబుతున్నారు. 

పింఛను ఇవ్వడానికి వెళ్తే కొత్త పితలాటకం?

ఏపీలో వృద్ధులకు, వితంతువులకు ప్రతి నెలా రూ.2250 పింఛను పంపిణీ చేస్తున్నారు. ఏపీ సీఎం జగ్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ మేరకు ఏటా రూ.250 పెంచాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర ఏడాది అయినా పింఛను పెంచకపోవడంపై లబ్దిదారులు, వాలంటీర్లను నిలదీస్తున్నారు. పింఛను ఎప్పుడు పెంచుతారంటూ వాలంటీర్లను నిలదీయడంతో వారు మీ ఎమ్మెల్యేని అడగండని చెబుతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కనబడితే కదా అడిగేది అంటూ పింఛను లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. 

జనవరి నుంచి పింఛన్లు పెంచే అవకాశం

వచ్చే ఏడాది జనవరి నుంచి సామాజిక పింఛను మరో రూ.250 పెంచి, మొత్తం రూ.2500 ఇస్తారని తెలుస్తోంది. సామాజిక పింఛన్లు పెంచకపోవడంతో ఇప్పటికే వైసీపీ నేతలను  గ్రామీణులు నిలదీస్తున్నారు. సంవత్సరానికే పెంచుతామన్నారు, ఒకటిన్నర ఏడాది అయింది, నేటికీ పింఛన్లు పెంచలేదంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. వైసీపీ నేతలు ఎక్కడకు వెళ్లినా పింఛన్ల పెంపు సెగ తగులుతోంది. 

ఈ సమాచారం అంతా సీఎంఓకు చేరుతోంది. దీనిపై త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం.

Tags: Andhra Pradesh Newsandhra pradesh news todayAndhrapradesh Newsap breaking news todayAP cm jaganap govt schemes navaratnaluap navaratnalulatest andhra newsleotopold age pensionspenamalurupensions at midnightsocial welfare schemesTelugu Desam Party (TDP)telugu newstoday news ap teluguvijayawadavolunteers questionedysr pension schemeysrcp
Previous Post

హీరోగా రాజీవ్ కనకాల, సుమల తనయుడు

Next Post

హ‌త్రాస్ బాధిత కుటుంబానికి సీఎం యోగి ఇచ్చిన హామీ ఏమైంది?

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైసీపీ నుంచి త్వరలో మరో బిగ్‌ వికెట్‌ ఔట్‌..!! నెలాఖరులోపు 30 మంది జంప్‌..??

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ప్రశాంత్ భూషణ్ కు రూపాయి ఇచ్చిన సహచర లాయర్

No more Reddys in Telangana Congress

రాష్ట్ర అధ్యక్ష పదవికి కావాల్సింది.. కులమా ! మతమా?

స్టేడియంలోనే లేరు…ప్రపంచమంతా ఉన్నారు

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist