April 13, 2026 11:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

అంద‌రూ ఉన్నా.. మేన‌ల్లుడే మిస్సింగ్‌

ఢిల్లీలో టీఆర్ఎస్ భ‌వ‌న్ భూమి పూజ‌కు పార్టీలోని కీల‌క నేతలంతా హాజ‌రైనా.. కేసీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్ రావు మాత్రం ఢిల్లీ వెళ్ల‌లేదు. ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

September 2, 2021 at 5:21 PM
in Latest News, Politics, Telangana, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు సంబంధించి అదో పెద్ద వేడుక‌. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి ద‌క్క‌ని ఘ‌న‌త‌ను సొంత చేసుకున్న టీఆర్ఎస్ దేశ రాజ‌ధాని ఢిల్లీలో పార్టీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఈ భ‌వ‌న నిర్మాణానికి గురువారం అట్ట‌హాసంగా భూమి పూజ జ‌రిగింది. పార్టీ అధినేత హోదాలో కేసీఆర్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మంత్రి కేటీఆర్‌ల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ వేడుకు పార్టీలోని కీల‌క నేత‌ల‌తో పాటు ద్వితీయ శ్రేణి నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటి న‌డ‌వ‌డంతో పాటుగా పార్టీ పురోభివృద్ధికి ఏ ఒక్క‌రూ చేయ‌నంత కృషి చేసిన కేసీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్ రావు మాత్రం ఈ వేడుక‌కు హాజ‌రు కాలేదు. ఓ వైపు ఢిల్లీలో పార్టీ కార్యాల‌య భ‌వ‌న భూమి పూజ వేడుక‌గా జ‌రుగుతుంటే.. త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన హ‌రీశ్ రావు మాత్రం త‌న సొంత నియోజక‌వ‌ర్గం సిద్దిపేట‌లో పార్టీ ఆవిర్భావ వేడుక‌ల్లో పాలుపంచుకున్నారు. ఈ విష‌యం ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో హాట్ టాపిక్ గా మారింది.

పిలుపు రాలేదా?.. వ‌చ్చినా వెళ్ల‌లేదా?

ఢిల్లీలో జ‌రిగిన వేడుక‌కు సాధార‌ణంగా పార్టీలోని అంద‌రు కీల‌క నేత‌ల‌కు ఆహ్వానం అందే ఉంటుంది. ఎందుకంటే.. దేశంలో ఏ ఒక్క పార్టీకి ద‌క్క‌ని ఘ‌న‌త‌ను టీఆర్ఎస్ ద‌క్కించుకుంది క‌దా. మ‌రి ఈ వేడుక‌కు పార్టీ ముఖ్యుల‌తో పాటు ద్వితీయ శ్రేణిలో కూడా చాలా మంది నేత‌లు హాజ‌ర‌య్యారు. వెర‌సి ఢిల్లీలో టీఆర్ఎస్ కోలాహ‌లం క‌నిపించింది. ఈ వేడుక‌కు రావాలంటూ హ‌రీశ్ రావుకు అస‌లు ఆహ్వానం అందిందా? లేదా? అన్న కోణంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది. అంతేకాకుండా పార్టీ నుంచి ఆహ్వానం అందినా కూడా హ‌రీశ్ రావే ఈ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్నారా? అన్న కోణంలోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీ నుంచి ఆహ్వానం అందితే.. దానిని ఉపేక్షించే స్థితిలో హ‌రీశ్ రావు లేర‌నే చెప్పాలి. కేసీఆర్ ఆదేశమే త‌న‌కు ప‌ర‌మావ‌ధి అన్న‌ట్లుగా సాగు హరీశ.. కేసీఆర్ నుంచి ఆహ్వానం అందితే ఢిల్లీ ఫ్లైటెక్క‌కుండా ఉంటారా? అన్న దానిపైనా చ‌ర్చ సాగుతోంది. మొత్తంగా కార‌ణం ఏమిటో తెలియ‌దు గానీ.. ఈ కార్య‌క్ర‌మంలో హ‌రీశ్ రావు క‌నిపించ‌ని వైనం కొత్త త‌ర‌హా చ‌ర్చ‌ల‌కు తెర లేపింద‌నే చెప్పాలి.

పార్టీ ప‌నేమీ లేదు క‌దా

హుజూరాబాద్ కు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను హ‌రీశ్ రావుకే అప్ప‌గిస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కూడా ఈ బాధ్య‌త‌ల్లో ఉన్నా.. ఆ త‌ర్వాత హ‌రీశ్ రావును కేసీఆర్ రంగంలోకి దింపారు. ఉప ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం కేసీఆర్ గ‌తంలో ఎన్న‌డూ లేనంత మేర వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ వ్యూహాల అమ‌లు బాధ్య‌త హ‌రీశ్ రావు తీసుకున్నా.. గురువారం నాడు పార్టీ ఆవిర్భావ వేడుక‌ల్లో భాగంగా త‌న నియోజ‌కవ‌ర్గంలోనే ఉండిపోయిన హ‌రీశ్.. హుజూరాబాద్ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. అంటే.. ఏదో ప‌ని మీద హ‌రీశ్ ను ఇక్క‌డే ఉంచి వెళ్ల‌లేద‌నే చెప్పాలి. మ‌రి పార్టీకి సంబంధించి ప్ర‌త్యేక ప‌నేమీ లేకున్నా కూడా హ‌రీశ్ రావు ఢిల్లీ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోని వైనం క‌ల‌కల‌మే రేపుతోంది.

Tags: #TheLeoNewsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleotopminister harish raotelanganatelangana latest newstelangana newstelugu newstrstrs bhavan in delhitrs chief kcrTS CM KCR
Previous Post

నో ఇష్యూస్‌!.. సీనియ‌ర్ శాంతించారు!

Next Post

పూరి, ఛార్మిల ఈ డ్రగ్స్ కనెక్ట్స్ ఏమిటి?

Related Posts

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

by లియో డెస్క్
March 27, 2026 4:44 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

by లియో డెస్క్
March 24, 2026 5:55 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

by లియో డెస్క్
March 20, 2026 6:56 pm

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

by లియో డెస్క్
March 20, 2026 5:35 pm

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ నిరుద్యోగ యువతకు...

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

by లియో డెస్క్
March 10, 2026 4:54 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

by లియో డెస్క్
March 9, 2026 6:12 pm

విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సమంత, నందిని కలయికలో హారర్ థ్రిల్లర్

రెచ్చగొట్టిందెవరో.. ఆకుల వెంకటేష్ ఎప్పుడూ రచ్చే..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

బబుల్ గమ్ మూవీ రివ్యూ

రేణు దేశాయ్ పాన్ ఇండియా చిత్రం ‘ఆద్య’

ఒక్క రోజులో.. 5 సినిమాలతో దిల్ రాజు ఫుల్ బిజీ

South Indian Beauty Malvika Sharma Cleavage Photos

రేవంత్ సభకు.. కొందరు సీనియర్ల హ్యాండ్

ముఖ్య కథనాలు

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist