September 4, 2026 9:43 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చంద్రబాబు హామీ.. లోకేష్‌ క్లారిటీ.. అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్..!!

December 15, 2023 at 4:06 PM
in Andhra Pradesh, General, Latest News, Politics, Telangana, Youtube Videos
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధికారం శాశ్వతం కాదు. పర్మనెంట్‌గా పవర్లో ఉండలేరు. కానీ ప్రజలకు చేసిన మేలు, అభివృద్ధి బాటలో వేసిన అడుగులు చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయి. సొంత లాభం కొంత మానుకొని, ప్రజల కోసం పాటు పడితే పదవులు వెతుక్కుంటూ వస్తాయి. ఇదే ఆలోచనతో తన పని తాను చేసుకుంటూనే.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన యువ నేత చింతకాయల విజయ్‌. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడుకి రాజకీయ వారసుడైనా.. స్వశక్తితో, సొంత ఇమేజ్‌తోనే పోలిటిక్స్‌లో పైకి రావాలని భావించారు విజయ్.

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ, పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. జనాల్లో పేరు, పార్టీలో పలుకుబడి పెంచుకొని.. అనకాపల్లి ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్ధిగా ఎంపియ్యారు విజయ్‌. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కోసం విజయ్‌ చేస్తున్న కృషిని గుర్తించింది టీడీపీ హైకమాండ్‌. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వకూడదనే నియమాన్ని కూడా పక్కన పెట్టి చింతకాయల విజయ్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చారు పార్టీ అధినేత చంద్రబాబు. యువనేత నారా లోకేశ్‌ స్వయంగా ప్రజల సమక్షంలో చింతకాయల విజయ్‌ను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. వచ్చిన అవకాశాన్ని వినయంగా స్వీకరించారు విజయ్‌.

గతంలో అనకాపల్లి ఎంపీ సీటు నుంచి టీడీపీ టికెట్‌ దక్కించుకున్న వాళ్లలో ఎక్కువ మంది పార్టీకి హ్యాండ్‌ ఇచ్చి వైసీపీలోకి జంప్‌ చేశారు. ఈసారి అలాంటి జంపింగ్‌ జపాంగ్‌లు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చింతకాయల విజయ్‌తో పోటీ పడలేకపోయారు. జగన్‌ సర్కారుకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎన్ని కష్టాలు, మరెన్నో నష్టాలు భరించినా ఏనాడు సైకిల్‌ హ్యాండిల్‌ను వదల్లేదు విజయ్‌. ఆ నిబద్ధత, విధేయతలే ఈనాడు ఆయనకు కలిసొచ్చాయి. అనకాపల్లి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే జాతీయ స్థాయిలో నియోజకవర్గానికి పేరు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు జూనియర్ పాత్రుడు.

అనకాపల్లి బరిలోకి దిగడానికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్‌ రాగానే.. ప్రజల్లోకి వెళ్లిపోయారు విజయ్‌. కోస్తా ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసిన మిగ్‌జాం తుపాను అనకాపల్లి తీరంలోనూ అలజడి సృష్టించింది. వర్షాలు, వరదలతో పంట నష్టపోయి, గూడు కోల్పోయి నిలువ నీడ లేకుండా పోయిన ప్రజలకు అండగా నిలిచారు. టీడీపీ తరఫున బాధితులకు సాధ్యమైనంత వరకూ సాయం చేసిన చింతకాయల విజయ్‌.. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించడానికి పోరాటం చేస్తున్నారు.

పార్టీ యువనేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర విశాఖలో జిల్లాలోకి ప్రవేశించిన రోజు నుంచి ఆయనతో పాటు నడుస్తున్నారు చింతకాయల విజయ్‌. జిల్లావ్యాప్తంగా పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో ఏం చేసినా వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చేశారు టీడీపీ అధనేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే.. అనకాపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే ఢిల్లీలో రాష్ట్రం కోసం బలమైన గొంతుకగా మారుతానని హామీ ఇస్తున్నారు చింతకాయల విజయ్‌. ప్రస్తుతం ఆయన చేస్తున్న పాదయాత్ర, త్వరలోనే విజయయాత్రగా మారాలని ఆకాంక్షిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు.

Tags: Anakapalli MPanakapalli news todayanakaplli latest newschinthakayala vijaychinthakayala vijay latest newsleonewsleotopnaralokesh yuvagalam latest news
Previous Post

వైసీపీకి గుడ్‌ బై…. టీడీపీలోకి మాజీ మంత్రి..!!

Next Post

అంగన్వాడీలపై ఎందుకంత కక్ష..?

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

‘ప్రతిధ్వని’ విషయంలో పెద్ద వాదనే జరిగిందట!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు ఏం చేస్తున్నాడు?

Actress Naina Ganguly Looks Stunning

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist