June 26, 2026 10:03 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

కొత్త ప్లాట్ ఫామ్ పైకి పాత ట్రెండ్ 

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో నవలలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అప్పట్లో అత్యధికంగా నవలా చిత్రాల్లో నటించిన హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ తర్వాత తరం హీరోల్లో చిరంజీవి ఎక్కువగా  నవలా చిత్రాల్లో నటించారు.

September 2, 2020 at 11:55 AM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో నవలలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అప్పట్లో అత్యధికంగా నవలా చిత్రాల్లో నటించిన హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ తర్వాత తరం హీరోల్లో చిరంజీవి ఎక్కువగా  నవలా చిత్రాల్లో నటించారు. అభిలాష, ఛాలెంజ్, మరణమృదంగం, రాక్షసుడు, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, దొంగమొగుడు, చంటబ్బాయ్ లాంటి చిత్రాలన్నీ నవలల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి టాలీవుడ్ లో నవలలపై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. ఇక ఇప్పటి తరంలో నవలా చిత్రాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఇప్పటి దర్శకులు రీమేక్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతుండడమే దానికి కారణం. అయితే టెక్నాలజీ కొత్త రూపు దాల్చిన ఈ ఆధునిక యుగంలో మళ్ళీ నవలలకి డిమాండ్ ఏర్పడుతోంది. అది కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో. 

ప్రస్తుతం వెబ్ సిరీస్ కు డిమాండ్ బాగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అందులోనూ ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇళ్ళకే పరిమితమైన ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలతో పాటు బాగా వీక్షిస్తున్నవి వెబ్ సిరీసే. ప్రస్తుతం వాటికి కూడా కథల కొరత ఏర్పడడంతో .. అందరి దృష్టి ఇప్పుడు నవలల మీద పడింది. ఒకప్పటి ఫేమస్ నవలల దుమ్ముదులిపి.. వెబ్ సిరీస్ రూపొందే ఆలోచనలో పలువురు దర్శకులున్నారు. అలాంటి నవలల్లో ముందుగా చెప్పుకోదగ్గది గుడిపాటి వెంకటచలం రచించిన ‘మైదానం’ నవల. 

‘నీదీ నాదీ ఒకే క‌థ‌’తో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అయిన వేణు ఊడుగుల ఇప్పుడు ‘విరాట‌ప‌ర్వం’ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అతడే ఇప్పుడు ‘మైదానం’ నవలను వెబ్ సిరీస్ రూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.  వేణు నిర్మాతగా వ్యవహరించే  ఈ వెబ్ సిరీస్ లో ఓ అగ్ర క‌థానాయిక న‌టిస్తుంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఆమె ఎవ‌ర‌న్నది, దీనికి దర్శకుడు ఎవరన్నదీ  త్వరలో వెల్లడిస్తారు.

బండి నారాయ‌ణ స్వామి రాసిన `శప్తభూమి` న‌వ‌ల విమ‌ర్శకుల, విశ్లేష‌కుల‌, సాహితీ అభిమానుల ప్రశంస‌లు అందుకుంది. కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు ద‌క్కింది. ఈ న‌వ‌ల ఇప్పుడు దృశ్యరూపంలో రాబోతోంది. ఈ న‌వ‌ల‌కు సంబంధించిన హ‌క్కుల్ని ప్రముఖ ద‌ర్శకుడు ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ ద‌క్కించుకున్నారు. ప్రస్తుతం ఈ న‌వ‌ల‌కు స్క్రిప్టు రూపం ఇస్తున్నారు. “శప్తభూమి’ న‌వ‌ల బాగా న‌చ్చింది. దాన్ని వెబ్ సిరీస్‌గా తీయాల‌నుకుంటున్నానని ఆయన ఇటీవలే చెప్పారు.  

ఇక ఒకప్పుడు తన నవలలతో ఎందరో పాఠకుల్ని అబ్బుర పరిచిన డైనమిక్ రైటర్ మధుబాబు. ముఖ్యంగా ఆయన రాసిన  ‘షాడో’ స్పై అడ్వెంచర్స్ ను ఎవరూ మరిచిపోలేరు. ఇప్పటికీ ఆ సిరిస్ కు ఎంతో మంది అభిమానులున్నారు. ఇప్పటి జెనరేషన్ కు వాటి గొప్పతనం తెలుసుకొనే సమయం ఆసన్నమైంది. త్వరలోనే ‘షాడో’ సిరీస్ వెబ్ సిరీస్ రూపంలో రాబోతున్నాయి.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇటీవలే దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అలాగే ‘షాడో’ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. మధుబాబే స్వయంగా ఈ వెబ్ సిరీస్ కు స్ర్కిప్ట్ వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి దర్శకుడు ఎవరు? షాడో గా ఎవరు నటిస్తున్నారు అనే వివరాలు ఇంకా తెలియలేదు. ఇంకా మరికొన్ని నవలలు వెబ్ సిరీస్ గా రూపుదిద్దుకుంటున్నాయి. మరి వీటిలో ఏ నవలలు వెబ్ సిరీస్ గా సక్సెస్ అవుతాయో చూడాలి.

Tags: novels-on-ott
Previous Post

Rebel Star Krishnam Raju & Megastar Chiranjeevi cooking videos

Next Post

Tollywood hero Satyadev is fully busy with movie shootings

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

శశికళ జైలు నుండి విడుదల

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist