June 26, 2026 4:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

రాష్ట్రంలో బీజేపీ ‘బండి’లాగే సమర్ధుడు సంజయుడే!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ‌య్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పార్టీ క్యాడ‌ర్ నూత‌నోత్సాహంతో ప‌నిచేయ‌డంపై బండి సంజ‌య్‌కు ఆయ‌న‌ అభినంద‌న‌లు తెలిపారు.

December 2, 2020 at 1:40 PM
in General, Latest News, Politics, Telangana
Modi Telephones Bandi Sanjay GHMC Elections
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గతంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌గ్గాలు ఎంతో మంది చేపట్టారు. కానీ బండి సంజ‌య్ అధ్య‌క్షుడిగా పార్టీ ప‌గ్గాలు చేపట్టిన త‌రువాత‌నే ఆ పార్టీకి మైలేజీ పెరిగింద‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. అప్ప‌టి ప‌రిస్థితులు.. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఎలాగున్నా కానీ.. ఇదే నిజమనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. సంజ‌య్‌ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఆయన ఒక్కసారిగా దూకుడు పెంచేశారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ నేత‌ల‌పై ఎప్పటిక‌ప్పుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తూ టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని జ‌నాలు చ‌ర్చించుకునేలా బండి సంజ‌య్ స‌క్సెస్ సాధించార‌నే చెప్పాలి. ఇందులో తమ పార్టీ నేత‌ల భాగ‌స్వామ్యం ఉన్న‌ప్ప‌టికీ ఆ క్రెడిట్‌లో ఎక్కువ భాగం ఎంత‌ లేద‌న్నా బండి సంజ‌య్‌కే ద‌క్కుతోంది.

ముందు నుంచి దూకుడే…

దుబ్బాక ఉప ఎన్నిక విజ‌యం సాధించ‌డంలో పార్టీ స‌మిష్టి కృషి.. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీపై బండి సంజ‌య్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆ పార్టీ విజయానికి చాలా ప్ల‌స్ అయ్యింది. హ‌రీష్ రావు, కేటీఆర్‌, కేసీఆర్‌ల‌ను త‌న‌దైన స్టైల్లో ధీటుగా బ‌దులిస్తూ దుబ్బాక వైపు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా చేయ‌డంలో బండి సంజ‌య్ నాయ‌క‌త్వం స‌క్సెస్ అయ్యింది. కేవ‌లం బీజేపీ హైద‌రాబాద్‌కే ప‌రిమితం, ప‌ల్లెల్లో బీజేపీకి అస‌లు క్యాడ‌రే లేద‌నే భావ‌న గ‌తంలో ఉండేది. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నిక‌లో గెలుచుకోవ‌డం అంటే మాములు విష‌యం కాదు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చర్చ మొదలైంది. కాంగ్రెస్ పని అయిపోయిందా? టీఆర్ఎస్ కు బీజేపీయే ఇక ప్రత్యామ్నాయమా? అనేలా రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రంలో మార్పులు చోటుచేసుకున్నాయి. బీజేపీ అభ్య‌ర్థి అయిన‌ ర‌ఘునంద‌న్‌రావుకు జ‌నంలో మంచి పేరు ఉండ‌డం దానికి తోడు బ‌ల‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్న నేత రాష్ట్ర పార్టీ ప‌గ్గాలు చేప‌ట్ట‌డం లాంటి అంశాలు దుబ్బాక‌లో బీజేపీ విజ‌యానికి బాటలు వేశాయ‌ని చెప్పాలి.

అదే వ్యూహంతో…

దుబ్బాక విజ‌యంతో ఊపుమీదున్న బీజేపీ నాయకత్వం.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ అదే స‌త్తా చాటేలా ముందు నుంచి ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. హైదరాబాద్ వ‌ర‌ద‌లు, వ‌ర‌ద సాయం అంద‌జేయ‌డంలో ప్ర‌భుత్వ విఫ‌లం, డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం, హైద‌రాబాద్ అభివృద్ధిలో టీఆర్ఎస్ ప్రభుత్వ విఫ‌లం లాంటి అంశాల‌ను ఎన్నిక‌ల్లో అస్త్రాలుగా మలుచుకొని ఎన్నిక‌ల బ‌రిలో అధికార పార్టీతో ధీటుగా పోటీప‌డ్డారు. అక్క‌డ‌క్క‌డ డ‌బ్బు పంపిణీ చేసిన ఇతర పార్టీ నేతలను బీజేపీ శ్రేణులు ధైర్యంగా అడ్డుకున్నారు. ఏకంగా మంత్రి పువ్వాడ కారునే అడ్డగించారంటే బీజేపీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో ఎంత ఉత్సాహంగా పనిచేశారో అర్థమవుతోంది. గ‌త ఎన్నికల్లో ఇలాంటి ప‌రిస్థి ఉండేది కాదు. ఎన్నికల్లో పోటీ చేయడానికే అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి. కానీ బండి సంజయ్ పగ్గాలు చేప్టిన తరువాత టిక్కెట్ల కోసం అధికార, కాంగ్రెస్ పార్టీల నేతలు బీజేపీకి క్యూ కట్టారు. ఈ సారి 149 వార్డుల్లో ఎన్నిక‌ల అభ్య‌ర్థుల‌ను బీజేపీ నిల‌బెట్టి గ్రేట‌ర్ వ్యాప్తంగా ప్ర‌చారం చేసింది. ఏకంగా జాతీయ నాయ‌క‌త్వాన్ని రంగంలోకి దింపి ప్ర‌చారం చేయించింది. బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చార తీరు గ‌త ఎన్నిక‌ల‌కు పూర్తిగా భిన్నంగా సాగింది. భారీ ర్యాలీలు, రోడ్ షోల‌లో కార్య‌క‌ర్త‌లు భారీగా పాల్గొన‌డం, వాడీవేడి ప్ర‌సంగాల‌తో సరికొత్తగా సాగింది. ఈసారి యువ‌త కూడా చాలా మంది బీజేపీ వైపు మొగ్గుచూపారు. గ్రేటర్ లో బీజేపీ ప్రదర్శించిన దూకుడు రాష్ట్ర వాప్తంగా చర్చకు దారితీసింది. ఒక చేత్తో అధికార పార్టీని, మరోక చేత్తో ఎంఐఎం పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో బండి సంజయ్ క్రెడిట్ సాధించారని ఎవరూ కూడా కాదనని నిజం.

బండికి ప్ర‌ధాని ఫోన్‌…

గ్రేటర్ ఎన్నికల్లో చూపించి తెగువకు బండి సంజయ్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫోన్ చేసి గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నికల స్థితిగతులపై ప్ర‌ధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితులపై బండి సంజ‌య్‌తో ముచ్చటించారు. ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కార్యకర్తలు అధ్బుతంగా పోరాటం చేశారని బండి సంజ‌య్‌ను మోడీ అభినందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపైన జరిగిన దౌర్జన్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ముందుకు పోవాల‌ని, అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని ప్ర‌ధాని మోడీ బండి సంజ‌య్‌కు హామీ ఇచ్చిన‌ట్లు తెలిసింది. నూత‌నోత్సాహంతో పార్టీ క్యాడ‌ర్ ఎన్నిక‌ల్లో న‌డుచుకోవ‌డంపై ప్రధాని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ నాయకత్వం, కార్యకర్తల పోరాట పటిమను మోడీ కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాల‌ని బండి సంజ‌య్‌కు మోడీ దిశానిర్ధేశం చేసిన‌ట్లు తెలిసింది.

అప్పుడు అమిత్ షా…

దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించిన త‌రువాత బండి సంజ‌య్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అప్పట్లో ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా సంజ‌య్‌పై దాడి జ‌రిగిన‌ప్పుడు కూడా ఆయ‌న‌కు అమిత్‌షా ఫోన్ చేసి దాడి వివ‌రాల‌ను అడిగి తెలుసుకుని ధైర్యంగా ముందుకు పోవాల‌ని రాష్ట్రంలో పార్టీకి అండ‌గా ఉంటామ‌ని సంజయ్ తో అమిత్ షా చెప్పారు. మ‌ళ్లీప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నేరుగా బండి సంజ‌య్‌కు ఫోన్ చేసి మెచ్చుకోవ‌డం విశేషం.

గ్రేటర్ లో గెలుపోటములు ఎలా ఉన్నప్పటికినీ కాంగ్రెస్ పార్టీని వెనక్కు నెట్టి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనుకునేలా జనం దృష్టిని ఆకర్షించడంలో బండ్ సంజయ్ దాదాపుగా సక్సెస్ అయ్యారు.

Tags: bandi sanjaybjpdubbaka bypoll electionsghmcGHMC Elections 2020home minister amit shahhyderabad civic pollsindia prime minister modiindia prime minister narendra modileotoppm modi calltelanagana bjp chief bandi sanjaytelangana bjp chief bandi sanjaytrs
Previous Post

క్రిష్ మూవీకి ఆ.. టైటిలే ఫిక్స్ చేశారా..?

Next Post

బల్దియా ఎన్నికల్లో విజయం సాధించేది ఎవరు?

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శశికళ జైలు నుండి విడుదల

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

పూజాను పూజిస్తున్న టాలీవుడ్

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist