ఆస్పత్రి అనుమతి ఉంటేనే కరోనా రోగులను తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు.లేదంటే జగ్గయ్యపేట సమీపంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో ఏపీ నుంచి రోగులతో వచ్చే అంబులెన్స్‌లను పోలీసులు తిప్పి పంపుతున్నారు. సాధారాణ ప్రయాణికులను మాత్రం అనుమతిస్తున్నారు. మరో వైపు ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.అత్యవసరంగా వెళ్లేవారు ఈ-పాస్ తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.సోమవారం నుంచి పాస్‌లను జారీ చేస్తున్నారు.
బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...










