January 28, 2023 3:56 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture

మనిషికి ఎందుకీ తాపత్రయం?

ప్రతి రోజూ లేవగానే మనిషి దేనికోసమో తాపత్రయపడుతుంటాడు. అసలు తాపత్రయం అంటే ఏమిటి? ఎందుకు అతనలా తాపత్రయపడుతుంటాడు అనే విషయాలను తెలుసుకుందాం.

February 9, 2021 at 2:39 PM
in Culture, Spiritual
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మనిషి తాపత్రయాలకు అంతు ఉండదు. ఆ తాపత్రయంతోనే జీవితంలో పరుగులు పెడుతుంటారు. ఈ వయసులో కూడా కొడుకులకు సంపాదించి పెట్టాలనే తాపత్రయం ఎందుకు?.. నా తాపత్రయం అంతా వాడి గురించే… లాంటి మాటల్ని మనం వింటుంటాం. అసలు తాపత్రయం అంటే ఏమిటో తెలుసుకుందాం. హిందూ ధర్మం ప్రకారం మనిషికి కలిగే ఆటంకాలు లేదా కష్టనష్టాలు మూడు రకాలు. అవి భౌతికమైనవి, దైవికమైనవి, అంతర్గతమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి.

భౌతిక ప్రపంచంలో ఉండే క్రూర జంతువులు, సాటి మనుషులు, ప్రకృతి వైపరీత్యాలు.. అంటే భూకంపం, వరదలు, అగ్ని ప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు తదితరమైన వాటిని భౌతికిమనవిగా చెబుతారు. దైవికమైన వాటికి వస్తే మనకు మనకి కనిపించని ప్రపంచం ద్వారా వచ్ఛే కష్టనష్టాలు. అంటే దైవ దోషాలు, రాక్షసులు, భూతాలు, దయ్యాలు, ఆత్మలు మొదలైన వాటి ద్వారా సంక్రమిస్తుంటాయి. ఆధ్యాత్మికమైన కష్టాల గురించి చెప్పాల్సి వస్తే తన గురించి లేదా ఇతరుల గురించి బాధ పడడం, శరీరం, బుధ్ది అదుపులో లేక పోవడం, వ్యాధి, శారీరక లేదా మానసిక రుగ్మతలతో సతమతమవడం మొదలైనవి.

తాపత్రయం అనే పదానికి ఉన్న అర్థం ఏమిటో చూద్దాం. తాపం అంటే వేడి, త్రయం అంటే మూడు.. మూడు రకాల కష్టాలని అనుకోవాలి. ఈ తాపాలు ఆధ్యాత్మిక తాపం,ఆధిభౌతిక తాపం, ఆధిదైవిక తాపం అని మూడు రకాలుగా విభజించారు పెద్దలు. సామాన్యులు మాత్రం తాపత్రయపడటం అంటే ఎత్తలేని బరువును మోయడం, పెట్టలేని పరుగుకు ప్రయత్నించడంగా భావిస్తారు. ఆధ్యాత్మిక తాపం గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ నశించనిది, శరీరం నశించేది.

ఈ శరీరంలో ఆత్మ నివసిస్తుంది. మనసు, దాని ఇతర స్థాయిలలో చేసే అన్ని చర్యలను సాక్షీభూతంగా శరీరం అనుభవిస్తుంది. మనసుకు సంబంధించింది పురుషార్ధసాధన. ఇందులో మూడో పురుషార్ధమే కామం. కామమంటే కోరిక, లేదా ఇంకేదైనా కావచ్చు. స్త్రీ పురుష సంబంధమొక్కటే కామం కాదు. ధర్మం దాటినపుడు మాత్రమే మనసు చేసే చిత్రంతో చిక్కులు కలుగుతాయి. వీటినే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలుగాను, అంతఃశత్రువులుగానూ చెబుతుంటారు. ఇవి బయటికి కనిపించవుగానీ చాలా కష్టాన్నే కలగచేస్తాయి.

ఏదో ఒక కోరిక లేనివారు ఉండరు. నాకే కోరికా లేదన్నవారినెవరినీ నమ్మకూడదు. ఈ పురుషార్ధ సాధనలో కలిగే తాపమే ఆధ్యాత్మిక తాపం. శరీరానికి సంబంధించిన కోరికలు ఆరు. అవి ఆకలి, దప్పిక, జర, రుజ, శోకం, మోహం. ఆకలికి, ముఖ్యంగా దప్పికకి అసలు ఓర్చుకోలేం.‘గోచీ కంటే దరిద్రం, ప్రాణహాని కంటే ఎక్కువ కష్టం’ లేదని నానుడి. జర అంటే ముసలితనం, రుజ అంటే వ్యాధి బారినపడటం.. ఇవి రెండూ తప్పించుకోలేనివి. ఈ రెండూ పెద్ద కష్టాలే. చివరివి శోకం, మోహం నుంచి తప్పించుకోవాలని తంటాలైతే పడతాం కాని సాధ్యం కాదు. ఎవరికి వారు మాత్రమే అనుభవించవలసినవి ఈ కోరికలు. ఇవే అధ్యాత్మిక తాపాలు.

అధి భౌతిక తాపం గురించి తెలుసుకుందాం. ఈసృష్టిలో ఎవరిమటుకు వారొకరే కాదు, చాలా ప్రాణులు, ప్రాణం కానివీ ఉన్నాయి, ఈ సృష్టితో సహజీవనం తప్పదు. అప్పుడపుడు మనతో జీవించే ఇతర జంతువుల వలన, మనుషుల వలన కలిగే కష్టాలే అధిభౌతిక తాపాలు. ఉదాహరణకి నల్లులు, దోమలు కుట్టడం, తేలు, పాము లాటివి కాటేయడం లాంటివి. వీటికంటే చాలా ముఖ్యం సాటి మనిషి నుంచి కలిగే కష్టం కూడా. ఇతరజీవులను హింసించడం, వధించడం ఆధిభౌతికతాపమే. భగవంతుడు కలగచేసే కష్టాలను అధిదైవిక తాపాలన్నారు. భగవంతుడు చేశాడనే కంటే మానవుడు తన నెత్తిన తనే దుమ్ముపోసుకుని అధిదైవిక తాపాలంటున్నాడనడం బాగుంటుందేమో.

పంచభూతాలెప్పుడూ వాటివాటి హద్దులు దాటవు. కాని వాటి సమతుల్యతను మానవుడు చెడగొట్టినపుడు విజృంభిస్తాయి. అప్పుడు మానవుడు బలహీనుడే. హంసమంత్రం సర్వకాల సర్వావస్థలలో తిరుగుతుండవలసిందే. హంసమంత్రం అంటే గాలి పీల్చేటపుడు కలిగే శబ్దమే హం, గాలి వదిలేటపుడు కలిగే శబ్దం స, ఈ రెండూ కలిస్తే జీవితం, లేకుంటే మరణం. చూశారు కదా తాపత్రయాలు ఎన్ని విధాలుగా ఉంటాయో. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలలో చిక్కుకుని మనిషి మనుగడ సాగిస్తుంటాడు. ఇలాంటి తాపత్రయాలతో కుంగిపోకుండా స్థతప్రజ్నతతో ప్రతి మనిషీ జివించాలి.

– హేమసుందరరావు పామర్తి

Tags: tapatrayamwhat is tapatrayam
Previous Post

‘పుష్ప’ సెట్లో చెలరేగుతున్న చరణ్ 

Next Post

తెలంగాణలో రాజన్న రాజ్యం లక్ష్యం.. షర్మిల YSRTP

Related Posts

Andhra Pradesh

ఆ ఎమ్మెల్యే కరుణిస్తేనే శివయ్య దర్శనం! దైవ దర్శనాలపై కూడా రాజకీయాలేనా?

by కృష్
March 2, 2022 10:00 am

గుడి, బడికి తేడా లేకపోతే ఎలా? ఈ మధ్య జగన్ పార్టీకి అధికారం...

Andhra Pradesh

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

by కృష్
March 1, 2022 7:39 pm

భక్తి భావంతో పరిఢవిల్లుతున్న శివాలయాలు.. కోవిడ్ మూడు వేవ్ లను దాటుకుని ఆరోగ్యకర...

Andhra Pradesh

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

by Leo Editor
February 22, 2022 3:36 pm

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి...

Andhra Pradesh

టాపిక్ డైవర్షన్సకే తెరపైకి చింతామణి నాటకం..! కళాకారుల పొట్టగొట్టె ప్రయత్నాలు ఆపండి!!

by కృష్
January 21, 2022 5:08 pm

ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతనంపై చిన్నచూపు.. జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనలో...

Andhra Pradesh

తిరుమల శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల ఆందోళన!

by కృష్
January 14, 2022 12:30 am

వీఐపీ సేవల్లో మునిగిపోతే.. సామాన్య భక్తుల పరిస్థితేంటి? ముక్కొటి ఏకాదశి పర్వదినాన ఉత్తర...

Andhra Pradesh

అర్చకులను ఉద్యోగాలుగా మారుస్తారా? ఇదేక్కడి సాంప్రదాయం??

by కృష్
December 24, 2021 10:30 am

కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ..! తిరుమలలో పాలక మండలి, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు...

Culture

‘రామ‌ప్ప‌’కు గుర్తింపు.. కిష‌న్ రెడ్డి ప్ర‌భావ‌మేనా?

by Leo Editor
July 25, 2021 7:45 pm

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌ముఖ ఆల‌యాలు శిల్ప క‌ళా నైపుణ్యానికి ప్ర‌తీక‌గానే చెప్పుకోవాలి....

Culture

వైరస్ లను సైతం పారిజాతం నివారిస్తుందా?

by హేమసుందర్
April 30, 2021 11:50 am

పారిజాతం - ఎంత అందమైన పేరిది. ఓ పుష్పానికి ఇంత అందమైన పేరు...

Culture

వేంకటేశుడి అవతార విశేషాలు

by హేమసుందర్
March 5, 2021 5:34 pm

శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ దైవం అని ఎందుకన్నారు? అంటే వేంకటేశ్వరుడు కలియుగానికి చెందిన...

Culture

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

by హేమసుందర్
February 25, 2021 5:42 pm

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘమో తెలుసుకుందాం. తెలుగు నెలల్లో మాఘమాసంకు ఓ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Anchor Vishnu Priya Hot Stunnig Photos

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

Bollywood Actress Nora Fatehi Bold Pictures

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

రాజకీయం

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In