September 4, 2026 7:47 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అమరావతి దాష్టీకం.. పోలీసు అరాచకత్వానికి పరాకాష్ట..

రాజధాని నగరంలో అమరావతి రైతులపై పోలీసులు విరుచుకుపడడంతో ప్రభుత్వాన్ని నిలదీసిన మహిళ రైతులు. చరిత్రలో ఎప్పుడూ కనివీని ఎరుగని విధంగా అధికార పక్షం రైతులతో ప్రవర్తిస్తుందంటూ వాపోయారు.

October 31, 2020 at 3:58 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధికారంలోకి వచ్చేంత వరకు రైతులకే మా మొదటి ప్రాధాన్యత అని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అప్పుడు మాటలు చెప్పింది వీరేనా అనే సందేహం తప్పక వస్తుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దు అని గత 319 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నప్పటికీ కనీసం రైతుల గోడు వినని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా అని రైతులు అనుకుంటున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అధికార పక్షం.

రాజధాని కోసం పోరాటం చేస్తుంటే కనీసం అన్నం పెట్టే రైతుల చేతులు అని చూడకుండా కరుడుగట్టిన నేరస్థుల చేతులకు వేసినట్లు బేడీలు వేసి తీసుకెళ్లిందే కాక ప్రశ్నించినవారిని అక్రమంగా అరెస్ట్ చేయడం మీకు ఎంత వరకు సబబు అనిపిస్తుంది అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మీరు మాకు ఇస్తాను అన్న రాజ్యం. ఇదేనా మీరు అన్నదాతలకు ఇచ్చే మర్యాద.

ఇన్ని రోజుల నుంచి మహిళలు తమ పోరాటాన్ని సాగిస్తుంటే వారితో పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా..? జుట్టు పట్టుకుని పోలీసు వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు. ఇదేక్కడి న్యాయమండి. మహిళ రైతుల పట్ల ఇంత అనాగరికంగా వ్యవహారిస్తారా..? శాంతియుతంగా నిరసన చేపట్టిన వారిపై లాఠీ ఛార్జీ చేసేందే కాకుండా.. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు. రోడ్డు పై బైఠాయించిన వారిని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. వారు మహిళ రైతులని పోలీసులు మరిచిపోయారా? లేక ప్రభుత్వమే మరిచిపోయిందా? అంటూ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పోలీసులే అవసరం లేని చోట ఏకంగా సీఆర్పీఎఫ్ బృందాలను రప్పించి మరి రైతులను చెదరగొడుతున్నారు. అనవసరంగా పోలీసు బలగాలను రంగంలోకి దింపి రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంది మీ ప్రభుత్వమే అంటూ రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా మా వద్దకు వచ్చి సమాధానం చెప్పలేదు. ఇదేనా మీరు రైతులకు ఇచ్చే మర్యాద అంటూ నిరసనలో పాల్గొన్న రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రకటించడం ఏమిటి అసలు? దీనికి సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపడం లేదంటూ అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. మేము ఉద్యమాలు చేస్తుంటే మీ పదవులు పోతాయని భయపడుతున్నారా? లేక ప్రభుత్వమే కూలిపోతుందని ఆలోచిస్తున్నారా అంటూ మహిళా రైతులు అడుగుతున్నారు.

రైతులకే మా పూర్తి మద్దతు అని తెలిపిన మీరు ఇప్పుడు అరెస్టులు చేయిస్తుంది, కేసులు పెడుతుంది రైతుల మీద అన్న విషయాన్ని మరిచిపోతున్నట్లున్నారంటూ రాజధాని రైతులు పేర్కొన్నారు. ‘మీకు అమ్మ, అక్క, భార్య, కూతుర్లు ఉన్నారు కదా. మీ ఇంట్లో ఆడవారి పట్ల కూడా మీరు ఇలాగే ప్రవర్తిస్తున్నారా?’ కనీసం ఆడవారు అని కూడా చూడకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారంటూ బాధిత మహిళ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆడవారికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Tags: #Amaravatijagan mohan reddyleotopprotest for amaravatithree capitalsycp
Previous Post

సుశాంత్ మరణంపై మళ్ళీ మొదలైన రచ్చ

Next Post

‘పుష్ప’ షూటింగ్ కోసం రెడీ అవుతున్న బన్నీ

Related Posts

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

by లియో డెస్క్
September 1, 2026 4:59 pm

YS ఫ్యామిలీకి దశాబ్దాల తరబడి విధేయుడిగా ఉంటూ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో A-2గా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

‘ప్రతిధ్వని’ విషయంలో పెద్ద వాదనే జరిగిందట!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

Actress Naina Ganguly Looks Stunning

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist