July 27, 2026 3:53 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఏ2 తో పెట్టుకుంటే.. మడతడిపోద్ది!

విశాఖ వైసీపీ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డి సస్పెన్షన్‌తో విజయసాయిరెడ్డి సత్యసంధుడిగా అవతరించినట్టేనా? ఈ సస్పెన్షన్లు వైఎస్సార్‌సీపీకి ‘నిజాయితీ ముద్ర’ ఇవ్వడం సాధ్యమేనా?

August 15, 2020 at 6:04 AM
in General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విశాఖపట్నం నుంచి లియో ప్రత్యేకప్రతినిధి)

పెట్టుకోక పెట్టుకోక ఏ2 హోదా ఉన్న ఓ మహా నేత తో విశాఖలోని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకరు  పెట్టుకున్నారు. ఇంకేముంది … పర్యవసానంగా ఆ నాయకుడిపై వేటు పడింది. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించినప్పటి నుంచి అధికార పార్టీ భూ దందాలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి . ఈ తరుణంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి పేరిట భూవ్యవహారం నడుపుతున్నట్టు  వెలుగులోకి రావడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

అసలే ఈ మధ్య రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు వస్తున్న సమయంలో ఈ భూ దందా వ్యవహారం అదనపు తలనొప్పిగా మారకముందే పార్టీ తగిన చర్యలు తీసుకుంది. విజయసాయిరెడ్డి  మీద ఎన్ని రకాల ఆరోపణలొస్తున్నా జగన్మోహన రెడ్డి ఉపేక్షిస్తున్నారనే ప్రచారం ఉంది. ఆయన జోలికి వెళ్లేందుకు.. ఎంతటి వారైనా సరే భయపడుతున్న కాలంలో అడ్డగోలుగా రెడ్డి గారి పేరును వాడుకుందాం   అనుకున్న ఓ నేత కు బుద్ధి చెప్పడం బానే ఉంది. కానీ,…. ఈ తరహా చర్యలు, అక్రమాలు,  అవినీతికి పాల్పడుతున్న అందరి పట్ల ఇదే రీతిలో చర్యలు ఉంటాయా? అన్న ప్రశ్న అధికార పక్షంలోనూ విపక్షాలలోనూ వినిపిస్తోంది.

‘బాబును కలవండి’

ఎందుకంటే మహా విశాఖలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల వారసులు యథేచ్ఛగా అనేక రకాల దందాలు చేసుకుంటూ పోతున్నారు. పైకి ఎంత పారదర్శకంగా, నీతిమంతులుగా కనిపిస్తున్నప్పటికీ, తెరచాటు బాగోతాలు సవ్యంగానే సాగుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే కొడుకు ప్రస్తుతం ఆ ప్రాంతంలో చక్రం తిప్పుతున్నాడు.  ఎటువంటి పంచాయితీ లైనా, సెటిల్మెంట్ లైనా ఈయన చేతుల మీదుగానే సాగుతున్నాయి. ఎమ్మెల్యే వద్దకు ఎవరు ఏ పనిమీద వెళ్ళినా ‘బాబును కలవండి’ అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. దీంతో ఇటు అధికారుల లోనూ, అటు ప్రజల్లోనూ ఎమ్మెల్యేగా యువ నాయకుడి హవా కొనసాగుతోంది. ఎటువంటి సెటిల్మెంట్ నైనా క్షణాల్లో  చక్కబెట్టే  నైపుణ్యాన్ని  ఇతగాడు సంపాదించాడు. ఇతని అనుచరగణం భూ ఆక్రమణలోనూ చక్రం తిప్పుతూ తమ నాయకుడికి యథోశక్తి సహకరిస్తూనే ఉన్నారు.

లంచాలు తిరిగివ్వాలంటే ఎవరికైనా నొప్పే..

నగర శివారులోని మరో నియోజకవర్గంలో ఓ యువ ఎమ్మెల్యే  విషయానికి వస్తే…. ఇద్దరు బంధువులు ఈయన గారి తరపున రంగంలోకి  దిగి పనులు చక్కబెట్టుకుంటున్నారు. గతంలో ఈపీడీసీఎల్ లో పలు పోస్టుల భర్తీ విషయంలో ఎమ్మెల్యే అనుచరులు ఉద్యోగాల పేరిట గట్టిగానే దండేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం ఎమ్మెల్యే సాక్షిగానే జరిగింది. తీరా పోస్టుల భర్తీ విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రత్యేక దృష్టి సారించడంతో ఆ యువ ఎమ్మెల్యే కు  దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.

సుమారు కోటి రూపాయల వరకు చేసిన వసూళ్లను ఇప్పుడు విడతలవారీగా తీర్చుకుంటూ వస్తున్నట్టు సమాచారం. వీరిలో ఏ ఒక్కరు ఎదురుతిరిగినా, ఎమ్మెల్యే వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళుతుందని భయం  కారణంగానే ఈ చెల్లింపులు చేస్తున్నట్టు స్పష్టమౌతున్నది.  ఇలా చెప్పుకుంటూ పోతే వైసిపి ద్వితీయశ్రేణి , తృతీయ శ్రేణి నాయకుల దందాలు అనేకం ఉన్నాయి. వీటిలో ఎమ్మెల్యేల అండదండలు కొందరికి ఉంటే, చూసీచూడనట్టు వదిలేస్తున్న వారు మరికొందరు.

కొయ్య ప్రసాద్ రెడ్డి పై చర్యలు తీసుకున్నట్టు ప్రతి ఒక్కరి పైన పార్టీ అధిష్టానం వేటు వేసే  పరిస్థితి వస్తే ఒక్క విశాఖలోనే పార్టీ 50 శాతం ఖాళీ అవుతుందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. రెడ్డిగారి వ్యవహారంలో మరో ఇద్దరు ముగ్గురు వైసీపీ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం లో ఉంది. వారిపై కూడా త్వరలో  చర్యలు తీసుకుంటారని భోగట్టా. మొత్తంగా A2 జోలికి వెళ్తే  మటాష్ అన్న సంకేతాలు మాత్రం పార్టీ క్యాడర్ కు ఇవ్వడంలో అధిష్ఠానం సఫలం అయ్యారనే చెప్పాలి.

Tags: jagankoyya prasad reddyland deallandmafialeotopprasad reddyvijayasaivizagysrcp
Previous Post

అవినీతి వెర్షన్ 1.1 :: మహా తిమింగలం!

Next Post

కమల్ హాసన్@60 – రజనీ కాంత్@45 కాంబినేషన్ అసలు కథ ఏంటి ?!

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Should Wisdom Teeth Be Removed When It Comes? | Wisdom Teeth Problems & Solutions | Leo Health

టీజర్ టాక్ : మైండ్ గేమ్ ఆడే ‘ఖిలాడి’ గా మాస్ మహారాజా

Senior Journalist & Film Writer Umarji Anuradha Wonderful Words About Pawan Kalyan

వైసీపీకి పురంధేశ్వరి టెన్షన్‌..!!

ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. చంద్రబాబు టీమ్‌ ఘనవిజయం..!!

వంగవీటి రాధాకి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌..!

సత్యదేవ్ రేంజ్ ఉగ్రరూపం దాల్చింది

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist