June 28, 2026 6:41 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ జైలుకి.. ముందే ఫిక్స్‌ అయిన సజ్జల..!

July 25, 2025 at 12:45 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జైలుకి వెళతాడా..? లేదా.?? అనే అంశంపై ఏపీలోని రాజకీయపార్టీలలో ఎలాంటి అభిప్రాయం ఉందో పక్కనపెడితే, సొంత పార్టీ నేతలు మాత్రం ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని దాదాపు ఫిక్స్‌ అయ్యారు.. తాజాగా ఆ పార్టీ కరపత్రిక, విషపుత్రికగా భావించే సాక్షి చానెల్‌కి ఇంటర్‌ వ్యూ ఇచ్చారు వైసీపీ సీనియర్‌ నేత, మాజీ సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఈ ఇంటర్‌ వ్యూలో జగన్.. జైలుకి వెళ్లడం ఖాయం అనేలా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు..

జగన్‌ జైలుకి వెళితే పార్టీకి జరిగే డ్యామేజ్‌ ఏమీ ఉండదని, గతంలో జగన్‌ జైలుకి వెళ్లిన సమయంలో పార్టీని అద్భుతంగా నడిపించామని వివరించారు సజ్జల.. జగనన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీ కీ బలం లేదు. అప్పుడే పార్టీ చాలా అద్భుతంగా నడిపించాం. ఇప్పుడు చాలా బలంగా ఉంది పార్టీ నడిపించడం పెద్ద లేక్కేమీ కాదని విశ్వాసం వెలిబుచ్చారు సజ్జల.. జగన్‌ని మహా అయితే 45 రోజులు లేదంటే రెండు నెలలు జైలులో వేస్తారని, ఆ తర్వాత బయటకు వస్తారని ముందే ఓ అంచనాకి వచ్చారు సజ్జల..

ఇది ఆయన ఒక్కడి అభిప్రాయమా..? లేక, వైసీపీ నేతలందరి అభిప్రాయమో తెలియదు కానీ, సజ్జల చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది.. జగన్‌కి అత్యంత విశ్వాసపాత్రుడు, ఆయనకి మిత్రుడు, బిజినెస్‌ పార్టనర్‌గా ముద్రపడిన ఎంపీ మిధున్‌ రెడ్డి అరెస్ట్‌ అయిన సమయంలో, దీనిపై ధర్నాలు, నిరసన దీక్షలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.. కానీ, ఒక్కరు కూడా బయటకు రాలేదు.. మిధున్‌ రెడ్డి తప్పు చేశారని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారనే చర్చ జరిగింది.. ఇక, జగన్‌ రెడ్డి అరెస్ట్ అయినా, సీన్‌ ఇదేలా ఉంటుందని తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలయింది.. అందుకే, పార్టీ కేడర్‌ని భరోసా కల్పించేందుకు, జగన్‌ని ఎక్కువ రోజులు జైలులో ఉంచరని ఓ అభిప్రాయాన్ని కలుగజేసేందుకే సజ్జల తాపత్రయపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..

మరోవైపు, లిక్కర్‌ స్కామ్‌లో జగన్‌ అవినీతి చేయలేదని, ఆయనకి మరక అంటలేదని ఏ ఒక్కరూ భావించడం లేదు.. ఆయన చేసిన కరప్షన్‌.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.. ఇండియాలోని స్కామ్స్‌లలో ఏపీ లిక్కర్‌ స్కామ్‌కి టాప్‌ ప్లేస్‌ దక్కడం ఖాయం.. ఈ విషయం తాడేపల్లి ప్యాలెస్‌లోని అధినాయకత్వానికి తెలుసు.. అందుకే, జగన్‌ జైలుకి వెళ్లడం ఫిక్స్‌ అని ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.. ఎప్పుడు వెళతాడు.. అనే అంశంపైనే వారికి క్లారిటీ రావడం లేదట..

గతంలో జగన్‌ జైలుకి వెళ్లినప్పుడు ఆయనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలు వేరే.. నాడు ఆయన గతంలో ఆయన ప్రభుత్వంలో లేరు. నేడు ఆయన స్వయానా ముఖ్యమంత్రిగా ఈ స్కామ్‌ని ముందుండి నడిపించారు.. ఆయనకు ఏ మేరకు వాటాలు వెళ్లాయో అనేది కూడా సిట్‌కి దాదాపు కీలక ఆధారాలు లభించాయని తెలుస్తోంది. మరి, జగన్‌ రెండు నెలలలో ఎలా బయటకు వస్తారు.?? పార్టీని నడిపించడం ఈజీ అని సజ్జల ఎలా ఫిక్స్‌ అయ్యారో అర్ధం కావడం లేదు.. నాడు జగన్‌ జైలులో ఉన్నా, పార్టీని లైవ్‌లో ఉంచడానికి ఆయన సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మి ఉన్నారు. నేడు ఎవరు ముందుండి కీలక బాధ్యతలు తీసుకుంటారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. అందుకే, నాడు – నేడు.. బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ సజ్జల అని చెబుతున్నారు రాజకీయ పండితులు.. మరి, సజ్జల ఏ నమ్మకంతో ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నారో ఆయనకే తెలియాలి..

Tags: andhra pradeshap latest newsap politicsleonewsleotopsajjala ramakrishna reddySajjala Ramakrishna Reddy Comments on YS JaganSajjala Ramakrishna Reddy Comments on YS Jagan Likely Arrestsajjala ramakrishna reddy latest newsys jagan latest newsYS Jagan Mohan Reddy
Previous Post

గెట్‌ రెడీ.. విశాఖలో గూగుల్‌ అతిపెద్ద క్యాంపస్‌..!

Next Post

భీమిలి సాగర ఘోష సాక్షిగా.. విజయసాయి కూతురు,అల్లుడి దందా..!

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Tamannaah Bhatia looks gorgeous in a pink dress ,photos viral

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist