July 13, 2026 2:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

చారిత్రక కళాశాల ప్రైవేటీకరణ! : మాన్సాస్‌లో మరో అలజడి

సంచైత గజపతి రాజు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. వివాదాస్పదం కూడా అవుతున్నాయి. సంచైత గజపతి రాజు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారనే ఆరోపణలున్నాయి.

September 30, 2020 at 2:00 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్రంలో అత్యధిక ఆర్థికపుష్టి కలిగిన విజయనగరం ‘మాన్సాస్’లో రోజుకో అలజడి చోటుచేసుకుంటోంది. వైసీపీ అధికారం చేపట్టిన కొన్నినెలలకే ఆగమేఘాల మీద మాన్సాస్ ఛైర్‌పర్సన్‌గా సంచైత గజపతిరాజును నియమించారు. ఆమె నియామకమే చెల్లదంటూ మాన్సాస్ పూర్వ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రి అశోకగజపతి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు ఉంటుండగానే సంచైత మాన్సాస్‌కు అంతా తానే అన్నట్టు తన పని తాను చేసుకుపోతున్నారు. రోజుకొక నిర్ణయం తీసుకుంటూ అలజడి సృష్టిస్తున్నారు.

ప్రఖ్యాత ఎం.ఆర్. కళాశాల ప్రైవేటీకరణకు ప్రణాళిక

భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన విజయనగరం మహారాజా అటానమస్ కళాశాలను ప్రైవేటీకరించేందుకు మాన్సాస్ నిర్ణయించింది. ఈ మేరకు మాన్సాస్ యాజమాన్యం ఇచ్చిన అభ్యర్థనను పరిశీలించమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆర్జేడీని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్యడంతో అసలు విషయం బయటపడింది. మంచి ఆర్ధిక పరిపుష్టి కలిగి, ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న కళాశాలను ఉన్నపళంగా ప్రైవేటీకరించే ఆలోచన ఎందుకు వచ్చిందని స్థానికులు మాన్సాస్ యాజమాన్యంపై విరుచుకు పడుతున్నారు.

కళాశాలది ఘనచరిత

ఈ కళాశాల విజయనగరం మహారాజు పూసపాటి విజయరామ గజపతి చే స్థాపించబడింది. ఇది మాధ్యమిక పాఠశాలగా 1857లో ప్రారంభించబడి 1968 నాటికి ఉన్నత పాఠశాలగా మారింది.  1879లో కళాశాల స్థాయికి ఎదిగినది. గ్రాడ్యుయేషన్ తరగతులు 1881 నుండి పూసపాటి ఆనంద గజపతి రాజు గారి నేతృత్వంలో ప్రారంభించారు 1948లో రాజ సాహెబ్ పి.వి.జి.రాజు తన రాజ భవనాన్ని కళాశాలకు దానం చేసారు. 

1958 లో “మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్” (మాన్సాస్) అనేది ఉనికిలోకి వచ్చింది. 1995 నవంబరు 13న పి.వి.జి.రాజు మరణించారు. అతని కుమారుడు పూసపాటి ఆనంద గజపతి రాజు చైర్మన్ గా, పూసపాటి అశోక్ గజపతి రాజు వైస్- చైర్మన్ గా భాద్యతలు తీసుకున్నారు. 1987లో ఈ కళాశాలకు స్వయం ప్రతిపత్తి వచ్చింది.

పురాతనమైన కళాశాల.

భారతదేశంలో అతి పురాతనమైన ఈ కళాశాలను “నేషనల్ అక్రెడిటేషన్, అసెస్‌మెంట్ కౌన్సిల్”  “బి” గ్రేడుగా గుర్తించింది. ఈ కళాశాలలో 21 విభాగములు ఉన్నాయి. ఈ కళాశాలలో 19 వివిధకరములైన గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నవి. ఈ కళాశాలలో సుమారు 150 మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు కలరు. 4వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం యుజిసి నిధులతో కళాశాల నిర్వహణ , మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది.

మేలైన మౌలికసౌకర్యాలు

మహారాజా కళాశాల 18 ఎకరాల విస్తీర్ణంతో, 115,307 sq ft (10,712.4 m) వైశాల్యంలో ఆరు భవనాలతో ఉంది. అందులో 51 తరగతి గదులున్నాయి. 21 ప్రయోగశాలలు, 10 బోధనా సిబ్బంది గదులు ఉన్నాయి. ఒక ప్రధాన గ్రంథాలయంతో పాటు 14 ఇతర విభాగాల గ్రంధాలయాలు కూడా ఉన్నాయి. ప్రధాన గ్రంథాలయంలో 50,000 పుస్తకాలు, 20 కంప్యూటర్లు (ఇంటర్నెట్ సదుపాయంతో) ఉన్నాయి. రెండు సెమినార్ గదులు, ఒక వైద్య కేంద్రం ఉన్నాయి. బాలుర వసతి గృహం కళాశాల పరిధిలో ఉంది. విశాలమైన ఆటస్థలం ఉంది. అక్కడ వాలీబాల్, బాస్కెట్ బాల్, కబాడ్డీ, ఖో-ఖో, బాల్ బాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, ఫుట్ బాల్, హాకీ వంటి ఆటలు ఆడటానికి సదుపాయాలు ఉన్నవి. ఇండోర్ గేమ్స్, జిమ్నాసియం సదుపాయాలున్నాయి. కళాశాల సిబ్బంది, విద్యార్థుల అవసరాలను తీర్చడానికి ఆంధ్రా బ్యాంకు శాఖ కూడా ఉంది.

మహోన్నతులు ఇక్కడ విద్యార్థులు

ఈ కళాశాల పూర్వవిద్యార్థులు మహోన్నతులుగా వెలిగారు. వెలుగొందుతున్నారు. వారిలో విజయనగరానికి చెందిన  ప్రస్తుత రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. ఇంకా ….. 

ప్రొ. అల్లం అప్పారావు, Vice Chancellor of Jawaharlal Nehru Technological University, Kakinada.

Dr. A. L. Rao, Chief Operating Officer, Wipro

Prof. Beela Satyanarayana, Vice Chancellor of Andhra University.

చాగంటి సోమయాజులు, Telugu writer.

ద్వారం భావనారాయణరావు, musicologist and Principal of Maharajah’s Government College of Music and Dance.

Dr. D. N. Rao

Justice E. Venkatesam, former Judge of Andhra Pradesh High Court.

Justice G. Ramanujulu Naidu, former Judge of Andhra Pradesh High Court.

గంటి జోగి సోమయాజి, Telugu scholar and faculty in Andhra University.

Ganti Prasada Rao, electrical engineering and systems science scholar, researcher and academician.

గిడుగు వెంకట రామమూర్తి, వ్యవహార భాషోద్యమానికి శ్రీకారం దిద్దిన రచయిత

గురజాడ అప్పారావు, సుప్రసిద్ధ రచయిత.

రాజశ్రీగా పేరుగాంచిన ఇందుకూరి రామకృష్ణంరాజు, సినీ మాటల, గేయ రచయిత

జె. వి. సోమయాజులు, నటుడు

Justice కె.పున్నయ్య, former Judge of Andhra Pradesh High Court and Member of Legislative Assembly.

Dr. K. S. R. Krishna Rao

మేజర్ జనరల్ కె. వి. కృష్ణారావు, Chief of Indian Army.

కళా వెంకటరావు, freedom fighter and politician.

కందాల సుబ్రహ్మణ్యం, lawyer and Member of Parliament from Vizianagaram constituency.

కొచ్చర్లకోట రంగధామరావు Indian Physicist.

V. Narayana Rao, Chief of Crime Investigation Department.

Dilip Kumar, Chief of Anti-Corruption Branch.

న్యాయపతి కామేశ్వరి better known as Radio Akkayya.

L. N. Raju

పి. వి. రమణయ్య రాజా, founder of Sri Raja-Lakshmi Foundation.

Major General P. V. Ramanaiah

Pappu Venugopala Rao, musicologist.

Justice పెనుమత్స సత్యనారాయణ రాజు former Chief Justice of Andhra Pradesh High Court.

పులపాక సీతాపతిరావు, CEO of State Bank of Hyderabad during 1965-70

Justice T. V. R. Tatachari, Chief Justice of Delhi High Court.

R. Panthulu

వసంతరావు వేంకటరావు, Physics teacher

ఇటువంటి చారిత్రక ఘనత , ప్రసిద్ధి గాంచిన చరిత ఉన్న ఈ కళాశాలను ప్రైవేటీకరించాలనేది ఒక మోసపూరిత కుట్రగా స్థానికులు అభివర్ణిస్తున్నారు.

Tags: leotopmansas trustMR Collegesanchaita gajapathi raju
Previous Post

మోడీ ఆఫర్ : వారికి రెండే.. వీరికి మూడు!

Next Post

బిగ్ బాస్ షోలో వచ్చే వాయిస్ ఎవరిదో మీకు తెలుసా?

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

మనిషికి ఎందుకీ తాపత్రయం?

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

చక్ర (రివ్యూ)

Ameesha Patel oozes oomph!

‘దృశ్యం 2’ మూవీ రివ్యూ

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist