ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యంది.ఈ నెల16న నోటిఫికేషన్ జారీ చేస్తారు.మార్చి14న పోలింగ్ జరుగుతుంది. ఏపీలో 2 ఉపాధ్యాయ స్థానాలకు, తెలంగాణలో రెండు గ్యాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Must Read ;- ‘మరో పదేళ్లు నేనే సీఎం’.. అందరికీ షాకిచ్చిన కేసీఆర్











