June 26, 2026 12:21 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

దుబ్బాకలో బీజేపీ గెలవడానికి అసలు కారణం ఇదే!

బీజేపీకి ఏమాత్రం పూర్తి స్థాయి క్యాడ‌ర్‌లేని దుబ్బాక‌లో బీజేపీ పార్టీ గెల‌వ‌డానికి ఆ పార్టీ చేసిన ‘స్మార్ట్’ వ‌ర్కే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ట‌.

November 12, 2020 at 12:53 PM
in General, Latest News, Politics, Telangana
BJP SMART Work Social Media
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే ప్ర‌చారం చేయ‌క త‌ప్ప‌దు. ఇంటింటి ప్ర‌చారమ‌నేది పాత ముచ్చ‌ట‌. ఇప్పుడంతా టెక్నాల‌జీతోటే ప్ర‌చారం సాగుతోంది. అభ్య‌ర్థులు ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేస్తే ప్ర‌యోజ‌నం ఉంటుందో లేదో తెలియ‌దు గానీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం మాత్రం మంచి ఫ‌లితాల‌ను రాబ‌డుతుంద‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. గుజ‌రాత్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర‌మోడీ దేశ ప్ర‌ధానిగా కావ‌డంలో ఈ సోష‌ల్ మీడియా ప్ర‌చారం ఏ రేంజ్‌లో ప‌నిచేసిందో మ‌నం చూశాం. దీనిని దృష్టిలో పెట్టుకున్న మిగ‌తా రాజ‌కీయ పార్టీలు కూడా ప్ర‌త్యేక సోష‌ల్ మీడియా టీంల‌ను పెట్టుకున్న విష‌యం తెలిసిందే. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వ‌ర‌కు సోష‌ల్ మీడియా టీంలు లేని పార్టీ ఒక్క‌టీ కూడా లేదంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే.

సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంను త‌మ‌కు అనుకూలంగా ఉప‌యోగించుకోవ‌‌డంలో బీజేపీ పార్టీకి తెలిసినంతా మ‌రి ఏ ఇత‌ర పార్టీకీ తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు! సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారంను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో బీజేపీ పార్టీ దుబ్బాక‌లో స‌క్సెస్ అయింద‌నే చెప్పాలి. ప్ర‌చార విష‌యంలో బీజేపీ శ్రేణులు వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లారు. బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావుకు ఫేస్‌బుక్‌(ఎఫ్‌బీ)లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌తో పోలిస్తే ఇదీ చాలా ఎక్కువ‌. 3.14 లక్ష‌ల‌ మంది ఆయ‌న‌కు ఎఫ్‌బీలో ఫాలోవ‌ర్లుంటే.. 2.31 లక్ష‌ల మంది ఆయ‌న పేజీని లైక్ చేశారు. దీంతో ఎఫ్‌బీలో పెట్టిన పోస్టులు జ‌నంలోకి వెళ్లి ఆయ‌న గెలుపుకు బాట‌లు వేశాయి.

ఆ విష‌యంలో టీఆర్ఎస్ ఫెయిల్‌..

ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన‌డంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి త‌ప్పుల‌ను, ఆమె కుమారుడిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ శ్రేణులు త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి సోలిపేట సుజాత విద్యార్హ‌త‌, మాట‌తీరు, ఆమె గెలుస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందనే అంశాల‌ను వ్యంగ్యంగా రూపొందించిన వీడియోలు, ప్ర‌క‌ట‌న‌లు విప‌రీతంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి. అలాగే ర‌ఘునంద‌న్‌రావు బంధువు ఇంట్లో దొరికిన డ‌బ్బుల విష‌యంలో.. పోలీసులే ఆ డ‌బ్బులు తెచ్చి పెట్టార‌నే అంశాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ఓట‌ర్ల‌లోకి వేగంగా బీజేపీ శ్రేణులు తీసుకెళ్లారు. ఇలా జ‌నం దృష్టిని ఆక‌ర్షించారు. డ‌బ్బుల వ్య‌వ‌హారాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో టీఆర్ఎస్ పార్టీ విఫ‌ల‌మైంద‌నే చెప్పాలి.

అంతేకాకుండా పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్య‌ర్థి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారంటూ ఓ టీవీ ఛాన‌ల్లో వ‌చ్చిన వీడియో బాగా వైర‌లైంది. అయితే కావాల‌నే బీజేపీ ఇలా త‌ప్పుడు ప్ర‌చారం చేసింద‌ని కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు వివ‌రించే ప్ర‌య‌త్నం చేసినా ఆ న్యూస్ ప్ర‌జ‌ల్లోకి వేగంగా వెళ్లింది. దీంతో ఆ రెండు పార్టీల‌కు జ‌ర‌గాల్సిన న‌ష్టం అప్ప‌టికే జ‌రిగిపోయింది. అలాగే సీఎం కేసీఆర్‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని పొగుడుతూ మాట్లాడిన‌ ఒక వీడియో కూడా వైర‌ల్ చేశారు. ఇది కూడా బీజేపీకి ప్ల‌స్ అయి.. టీఆర్ఎస్‌కు మైన‌స్ అయ్యింద‌నే చెప్పాలి. ఇలా ప‌లు అంశాలు, ప్ర‌క‌ట‌నలపై దుబ్బాక ఎన్నిక‌ల నేప‌థ్యంలో వెలువ‌డిన వీడియోలు వైర‌ల్ అయి జ‌నాల్లోకి వేగంగా వెళ్లి బీజేపీకి అద‌న‌పు బ‌లాన్ని చేకూర్చి బీజేపీ గెలుపుకు దోహ‌దం చేశాయి.

Tags: bjpBJP CADREbjp candidate raghunandan raobjp smart work in electioncongresscongress candidate srinivas reddydubbaka bypoll election campaigndubbaka bypoll elections 2020dubbaka resultindian prime minister narendra modileotopPM modisolipeta sujathatelangana bjp chief bandi sanjaytelangana cm kcrtelangana latest newstrstrs harish rao
Previous Post

విశాఖలో.. మంత్రి ‘కన్న’.. ఎంపీ మిన్న..!

Next Post

బన్నీ కోసం ‘వరుడు’ విలన్ రంగంలోకి దిగుతున్నాడు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

విచారణకు రమ్మని అమ్మాయితో డ్యాన్స్ చేయించిన ఖాకీ

బావ‌బావమరుదుల మ‌ధ్య కోల్డ్ వార్

వరల్డ్ నెంబర్ 1 ఆటగాడిని డిస్ క్వాలిఫై చేసిన యూఎస్

పార్టీలో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది?

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist