June 30, 2026 6:04 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

తెలుగు సినిమా రంగ భీష్ముడు డీవీఎస్ రాజు

చిత్ర నిర్మాణ రంగంలో మణిపూసల లాంటి నిర్మాతలు కొందరే ఉంటారు. నిర్మాతగా ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన చిత్రాలు తీసి పద్మశ్రీ అవార్డును అందుకున్న అలాంటి మణిపూస డీవీఎస్ రాజు. ఈ నెల 13న ఆయన జయంతి సందర్భాంగా ఈ ప్రత్యేక కథనం.

December 11, 2021 at 4:33 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు సినిమాకు వెలుగు కిరణాలు చాలానే ఉన్నాయి. అలాంటి కిరణాల్లో ఒకటి డీవీఎస్ రాజు. ఆయన పూర్తి పేరు దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు. డీవీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారాయన.

డీవీఎస్ ప్రొడక్షన్స్ స్థాపించి ఎన్టీఆర్ హీరోగా ‘మంగమ్మ శపథం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పెద్ద హిట్. దాంతో వరుసగా ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మించారు. ఆ వరుసలో పిడుగురాముడు, తిక్కశంకరయ్య, దనమా దైవమా చిత్రాలు నిర్మించారు. కె. విశ్వనాథ్ దర్వకత్వంలో శోభన్ బాబు హీరోగా జీవనజ్యోతి నిర్మించారు. ముజే ఇన్సాఫ్ చాహియే అనే హిందీ చిత్రం కూడా ఆయన నిర్మించిన వాటిలో ఉంది. నిర్మాతగా దాదాపు 25 చిత్రాలు తీశారు. ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

సినిమా రంగంలో రారాజు

ఒక తరంలో ఆయన సినిమా రంగం రారాజు అనే చెప్పాలి. అసలు డీవీఎస్ రాజు ఎక్కడి వారు, ఏమిటన్న వివరాలు చూద్దాం. ఆయన తండ్రి బలరామ రాజు పార్లమెంటు సభ్యుడిగానూ పనిచేశారు. వీరి సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం. డిసెంబరు 13, 1928న డీవీఎస్ రాజు జన్మించారు. నవంబరు 13, 2010లో ఆయన కన్నుమూశారు. మెడిసిన్ చదువుదామని చెన్నై వెళ్లిన ఆయన దృష్టి సినిమాల వైపు మళ్లింది. రూ.10 లక్షల పెట్టుబడితో1948లో సినీ లిథో వర్క్‌ను ప్రారంభించారు. తెలుగు సినిమాల వాల్ పోస్టర్లు, ప్రచార పత్రాల ముద్రణ ఈ సంస్థ పని. క్వాలిటీ విషయంలో రాజీపడేవారు కాదు. అలా సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి.

మహానటుడు ఎన్టీఆర్ కు సంబంధించిన ఎన్ఏటీ సంస్థ నిర్మించిన పిచ్చిపుల్లయ్య సినిమా ప్రచార, ప్రకటన పత్రాలు ముద్రణ బాధ్యతలను సినీ లిథో సంస్థే చేపట్టింది. ఎన్ఏటీ సంస్థతో ఏర్పడిన ఆ బంధం అందులో భాగస్వామిని కూడా చేసింది. వీరి భాగస్వామ్యంలో తోడుదొంగలు, గులేబకావళి కథ సినిమాలొచ్చాయి. అలా మొదలైన డీవీఎస్ రాజు ప్రయాణం ప్రగతి ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించేదాకా వెళ్లింది. ఆ బ్యానర్ మీద ‘మా బాబు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఇందులో హీరోహీరోయిన్లుగా ఏయన్నార్, సావిత్రి నటించారు. ఆ తర్వాత ఎలాంటి సినిమాలు తీశారో తెలిసిందే.

డీవీఎస్ రాజును అందరూ తెలుగు సినిమా రంగ భీష్ముడు అని పిలిచే వారు. సినిమా అనేది జానపదమైనా, సాంఘికమైనా, పౌరాణికమైనా కథ బలంగా ఉండాల్సిందే అని నమ్మిన నిర్మాత ఆయన. సినిమాలో ఆయన ఇన్వాల్వ్ మెంట్ అలా ఉండేది. సినిమా రంగంలో ఆయనకున్న అనుభవం చిత్ర పరిశ్రమకు సేవ చేసేందుకు ఉపయోగపడింది. దక్షిణ భారత సినీ వాణిజ్యమండలికి అధ్యక్షుడిగానూ పని చేశారు. ఆ కాలంలోనే కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించారు.

దీని ద్వారానే రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌ లాంటి అగ్ర హీరోలు చిత్ర పరిశ్రమకు వచ్చారు. చిరంజీవిని ఆ శిక్షణాలయంలో చేర్పించడంలో రాజు మాట సాయం చేశారు. అంతేకాదు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన జీవిన జ్యోతి చిత్రం ఉత్తమ చిత్రం పురస్కారాన్ని కూడా అందుకుంది.  మహానటుడు ఎన్టీఆర్ కుటుంబంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. అందుకే ఎన్టీఆర్ కూడా ఆయనపై నమ్మకం ఉంచి సినిమా రంగ బాధ్యతలు కూడా అప్పగించారు.

కీలక పదవుల్లో సినీ భీష్ముడు

డీవీఎస్ రాజుగారు రెండుసార్లు నేషనల్‌ ఫిల్మ్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులిగా పని చేశారు. రిచర్డ్‌ ఆటెన్‌బరో రూపొందించిన ‘గాంధీ’ చిత్రానికి సంబంధించి మన దేశంలో ఎదురైన ఇబ్బందుల్ని తొలగించడంలో ఎంతో చొరవ చూపారు. ఫలితంగానే ఆ చిత్రం ద్వారా వచ్చిన లాభాల్లో అయిదు శాతం ‘సినీ ఆర్టిస్ట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా’కి దక్కాయి. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు 1984-89లో ఎఫ్‌డీసీ అధ్యక్షులిగా పని చేశారు. ఆయన హయాంలోనే హైదరాబాద్‌లో లలిత కళాతోరణం నిర్మించారు.

అలాగే అంతర్జాతీయ చిత్రోత్సవాన్నీ ఇక్కడ ఘనంగా నిర్వహించారు. తిరిగి 2002-04 మధ్య కాలంలో ఆ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు 1989లో ఏపీ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆయనను సత్కరించింది.1995లో చెన్నైలో దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి ఆయనను ‘సినీ భీష్మ’ అనే బిరుదుతో సత్కరించింది. ఒక నాగిరెడ్డి, ఒక డి. రామానాయుడు, ఒక డీవీఎస్ రాజు.. ఇళా ఎందరో నిర్మాతల పునాదుల మీదనే తెలుగు సినిమా అనే అందమైన సౌధం నిర్మితమైంది. అలాంటి డీవీఎస్ రాజు గారికి మా లియో ఛానెల్ నివాళి ఇది.

– హేమసుందర్ పామర్తి

Tags: leotopspecial story of dvs raju
Previous Post

‘పుష్ప’లో సమంత ఐటమ్ అంతా బూతేనట

Next Post

డ్వాక్రా మహిళలపై సర్పంచ్ ఆగ్రహం! ఒళ్లు బరువెక్కి .. అంటూ బూతుల దండకం!

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Naina Ganguly Looks Stunning

Sumaya Reddy Photo Gallery

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Janhvi Kapoor looking hot in Saree

ఫస్ట్ గ్లింప్స్ : మాస్ మహారాజా ఖతర్నాక్ ‘ఖిలాడీ’ లుక్

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist