September 8, 2026 5:05 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

తల్లిదండ్రులను ‘ సృష్టి’ స్తున్న  వైద్యులు

సాధారణంగా వైద్యపరంగా పిల్లలను పుట్టిస్తారు. కానీ విశాఖ వైద్యులు కొందరు పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులను తయారుచేస్తున్నారు.

August 13, 2020 at 6:12 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయడమే కనికట్టు. వైద్యం అందించాల్సిన డాక్టర్లు కనికట్టు చేస్తూ ఒకరికి పుట్టిన పిల్లల్ని వేరొకరికి పుట్టినట్లుగా పత్రాలు ‘ సృష్టి’  స్తూ లక్షలు అర్పిస్తున్న వ్యవహారం విశాఖలో వెలుగుచూసింది. అవాంఛిత గర్భం, ఎదుటివారి ఆర్థిక అవసరాలు  పెట్టుబడిగా చేసుకుని కోట్లకు పడగలెత్తిన ముఠా గుట్టు రట్టు చేశారు  విశాఖ పోలీసులు.  గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద మహిళల వీరి తొలి టార్గెట్. ఐవిఎఫ్ విధానం ద్వారా  గర్భధారణకు ఒప్పిస్తారు.  పుట్టబోయే పిల్లల ను ఒప్పందం చేసుకున్న వారే తల్లిదండ్రులుగా  పత్రాలు సృష్టిస్తారు. సృష్టి కేంద్రంలో  ఇప్పటివరకు 56 ప్రసవాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మరింత లోతైన విచారణ తర్వాత ఈ సంఖ్య ఎంతకు చేరుకుంటుందో అంచనాకు కూడా చిక్కడం లేదు.  Universal Srushti & Research Centre. తో మొదలైన ఈ వ్యవహారంలో మరికొన్ని ఆసుపత్రులు  ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.  పద్మజ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ పద్మజా, సృష్టి ఆసుపత్రి ఎండి నమ్రత  ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు.
వ్యవహారం ఎలా నడుపుతారు అంటే….?
మారుమూల పల్లెల్లో  వీరు ఆశా వర్కర్ లను,  ఏఎన్ఎం లను ఇన్ఫార్మర్లుగా  నియమించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు, అక్రమంగా గర్భం దాల్చిన వారిని గుర్తించడం వీరి ప్రథమ కర్తవ్యం. వారితో మాటామంతీ కలిపి మచ్చిక చేసుకుంటారు. తరువాత ఆసుపత్రికి వీరికి మధ్య వ్యవహారం నడిపేందుకు మరికొందరు ఏజెంట్లు తెరపైకి వస్తారు. రక రకాల ఆఫర్లు గర్భవతుల ముందు ఉంచుతారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు అంగీకరిస్తే కొంత మొత్తం, అక్రమంగా వచ్చిన గర్భం వదులుకుంటే మరికొంత మొత్తం ఇలా రకరకాల ఆఫర్లు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రతిపాదనలు చేస్తారు. అధికంగా వీరికి దక్కేది మాత్రం రూ. లక్ష నుంచి లక్షన్నర. అప్పటికే గర్భం దాల్చిన మహిళలు,  పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అక్రమంగా తెలుసుకుని, ఆడపిల్ల వద్దు అని అనుకునేవారికి ఉచితంగా డెలివరీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. మరోవైపు శిశువును కొనుగోలు చేసుకునే దంపతుల వివరాలను ముందుగానే సేకరించి ఉంచుకుంటారు. ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని అనుసరించి రూపాయలు 10 లక్షల నుంచి  పదిహేను లక్షల వరకూ ఒక్కో శిశువును విక్రయిస్తున్నారు.  ఈ ముఠా సాగిస్తున్న మరో తరహా గుట్టును పద్మజా ఆసుపత్రి  వ్యవహారంలో వెలుగు చూసింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళలకు ఉచితంగా సిజేరియన్ చేస్తారని ఆశ చూపించి,  శిశువు పుట్టాక చనిపోయిందని నమ్మించి, ఆ బిడ్డను వేరొకరికి విక్రయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంత పక్కాగా నిర్వహిస్తూ ఉన్నారంటే, కొనుగోలు చేసుకునే వారే  పుట్టబోయే శిశువు  తల్లిదండ్రులుగా జీవీఎంసీ నుంచి బర్త్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు.
ఈ మొత్తం రాకెట్ లో జీవీఎంసీ సిబ్బంది పాత్ర ఏంటి? దళారుల పాత్ర ఎంత? గ్రామీణ ప్రాంతాల్లో బాధితులను గుర్తిస్తున్న వారి పాత్ర ఏంటి? ఇంకా ఎవరి పాత్ర ఈ వ్యవహారాల్లో ఇమిడి ఉంది ? అనే విషయాలు విచారణలో వెలుగు చూడాల్సి ఉంది. విశాఖలో ఒకరి సంతానాన్ని మరొకరి  సంతానంగా ‘ సృష్టి’   స్తున్న  విక్రయాలు సుమారు పదేళ్లు గా సాగుతోంది. ఈ లెక్కన ఎన్ని వందల  మందిని విక్రయించి ఎన్ని కోట్లు ఆర్జించారు అన్న లెక్కలు తేవాల్సి ఉంది.
Tags: Editorspickkidsleotopsalesrushtivizag
Previous Post

క‌రోనాతో క‌న్నుమూస్తున్న క‌ళాకారులు

Next Post

ఏపీ పారిశ్రామిక విధానం – అన్నీ కోతలే

Related Posts

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist