June 5, 2026 2:58 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

సింఘాల్ విషయంలో జగన్ తొందరపడ్డారా? ఆగ్రహించారా?

తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్రప్రభుత్వం ఉన్నపళంగా బదిలీచేసింది. కానీ ఈ నిర్ణయంలోని సమయౌచిత్యంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి.

October 3, 2020 at 7:58 AM
in Editorial, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుమల తిరుపతి దేవస్థానాలకు కార్యనిర్వహణాధికారిగా గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలం నుంచి పదవిలో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్రప్రభుత్వం హఠాత్తుగా బదిలీచేసింది. వైద్య ఆరోగ్య ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించారు. నిజానికి బదిలీ అనేది పెద్ద విషయం కాదు. ఒక పదవిలోకి అధికారి వచ్చిన తర్వాత.. ఏదో ఒకనాటికి బదిలీ తప్పదు. కానీ.. సింఘాల్ ను బదిలీచేసిన సమయం, తీరు కొన్ని అనుమానాలకు తావిచ్చేలా ఉంది. 

తిరుమలలో శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అధికమాసం కారణంగా అలా రెండుసార్ల బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. వీటికి సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తయిన తర్వాత.. ఒక బ్రహ్మోత్సవాలు ముగిసి, మరికొన్ని రోజుల్లో రెండో బ్రహ్మోత్సవాలు జరుగుతాయనగా.. ఈవోను హఠాత్తుగా మార్చేయడం చర్చకు దారితీసింది. ఇటీవలి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకించి గరుడసేవ రోజున పరిణామాలకు బాధ్యుడిగా భావించే సింఘాల్ ను పక్కకు తప్పించినట్లు వినిపిస్తోంది. అయితే ఆయనకు ఏమాత్రం ముడిపెట్టలేని, ఆయనకు బాధ్యతలేని పరిణామాలకు కూడా ఆయననే నిందించేలా ప్రభుత్వం చర్య తీసుకున్నదని కొందరి వాదన. ఆయనను అనమాన కరమైన రీతిలో పంపించారని అంటున్నారు. 

ఇంతకూ గరుడసేవ రోజు ఏం జరిగింది?

గరుడసేవ రోజున రాష్ట్రప్రభుత్వం, ప్రజల తరఫున ముఖ్యమంత్రి తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ. ఈసారి జగన్ రాక సందర్భంగా.. అన్యమతస్తుడు గనుక.. ఆయన డిక్లరేషన్ పై సంతకం చేసి తీరాలని హిందూత్వ వర్గాలు పట్టుపట్టడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు సంతకం కోసం డిమాండ్ చేయడంతో వైఎస్సార్ సీపీ కూడా సంతకం చేయరాదని చాలా పట్టుదలగా అనుకుంది. 

నిజానికి ఈ మొత్తం ఎపిసోడ్ తో ఈవో సింఘాల్ కు ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే.. వివాదం ముదురుతున్నది గనుక.. వైఎస్సార్ సీపీ తరఫున రక్షణ కవచంలాగా చాలా మంది మంత్రులు, నాయకులు గరుడసేవ నాడు తిరుమలలో మోహరించారు. మామూలుగా సీఎం వస్తారు, దేవాదాయ శాఖ మంత్రి ఉంటారు. 

ఈసారి తిరుమలలో ఏదో యుద్ధం జరగబోతున్నట్లుగా, డిఫెన్సుకు గట్టి నాయకులు అవసరం అన్నట్టుగా అనేకమంది ఆరోజున అక్కడకు చేరారు. వారిలో  హిందూత్వంపై, ఆచారాలపై, ప్రత్యేకించి ఆలయాల్లో దర్శనాలు- మతమార్పిడికి అవే కారణం అనే అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ తదితరులందరూ తిరుమలలో ఆరోజున ఉన్నారు. వారిలో ఇద్దరు మంత్రులకు కరోనా వచ్చింది. కార్యక్రమంలో సీఎం వెంట పాల్గొన్న వారిలో దాదాపు 150 నుంచి 200 మందికి కరోనా సోకినట్టుగా అనధికార సమాచారం వ్యాప్తిలో ఉంది. 

మామూలుగా సీఎం వెంట పార్టీ నాయకులు పలువురు గరుడసేవ రోజున ఆలయానికి రావడం పరిపాటి. కానీ ఈసారి చాలా పెద్ద సంఖ్యలో చాలా మంది నాయకులు  అక్కడకు వచ్చారు. ఎక్కడా అదుపులేదు. దాంతో కరోనా సోకింది. అందరికీ వైద్య పరీక్షలు చేయించి అనుమతించడంలో ఈవో విఫలం అయ్యారని ఆయన మీద ముద్ర వేశారు. హఠాత్ బదిలీకి అదే కారణం అని స్థానికంగా అనుకుంటున్నారు. 

కరోనా ఎలా వచ్చింది..

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే సిబ్బందిలో డాలర్ శేషాద్రికి కరోనా వచ్చింది. ఆయన సాధారణంగా అందరు ప్రముఖులు, వీఐపీల పర్యటనల సమయంలో కీలకంగా మెలగుతుంటారు. ఆయననుంచే పలువురికి సోకి ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. ఆయనను చెన్నైలో ప్రముఖ ప్రెవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈలోగా మంత్రులు వెలంపల్లికి, వేణుగోపాల కృష్ణకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. నాయకులు చాలా మందికి కరోనా వచ్చినట్టు తేలింది. దీంతో ఈవో పై ఆగ్రహించారు. 

ఈవో పరిధిలో ఆలయ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఈసారి కూడా అలాగే చేశారు. అయితే పార్టీ నాయకులు అంచనాలకు మించి పెద్దసంఖ్యలో వచ్చేయడంతో వారిని అదుపు చేయడం గానీ, వారందరికీ పరీక్షలు చేయించడం గానీ.. ఈవో పరిధిలో లేకుండాపోయింది. కానీ ఆయనే బాధ్యుడిగా మారవలసి వచ్చింది. 

సింఘాల్ ఊహించలేదు

అనిల్ కుమార్ సింఘాల్.. ఇంత త్వరగా తనను తిరుమలేశుని విధుల నుంచి తప్పిస్తారని మాత్రం ఊహించలేదని సమాచారం. ఆయన ఈ పదవిలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. అనిల్ కుమార్ సింఘాల్ కు భారతీయ జనతా పార్టీ, కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలున్నాయని అనుకుంటూ ఉంటారు. ఆయనకు ఇటీవలే కేంద్ర సర్వీసుల్లో అదనపు కార్యదర్శి స్థాయికి ప్రమోషన్ వచ్చింది. 

అయితే, ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత తాను టీటీడీ విధుల్లో ఉండనని, కేంద్ర సర్వీసులకు వెళ్తానని ఆయన చాలా కాలంగా సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. కానీ.. ఒక బ్రహ్మోత్సవం ఇంకా మిగిలుండగానే.. ఆయన బదిలీ కావడమే అవమానకరం అని పలువురు భావిస్తున్నారు. ఇక్కడినుంచి వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసినప్పటికీ.. ఆ పోస్టులో ఆయన ఎక్కువ కాలం ఉండరని, తొందర్లోనే కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతారని తెలుస్తోంది. ఆయన కెరీర్ లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదాలో రిటైరయ్యే అవకాశం ఉంది. అందుకే ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్తారు. కాకపోతే.. జగన్ సర్కారు తొందరపడి ముందే ఆయనను బదిలీ చేసింది. 

 

నాయకులకు కరోనా రావడానికి ఈవో సింఘాల్ ను కారకుడిగా జగన్మోహన్ రెడ్డి భావించారా? ఆయన హఠాత్ బదిలీకి కారణం జగన్ ఆగ్రహమా? లేదా తొందరపాటు తనమా? అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.

.. సురేష్ పిళ్లె

Tags: anil kumar singhal transfereditorialjaganmohan reddyleotopsuresh pillai editorial
Previous Post

వైఎస్ జగన్ మామయ్య గంగిరెడ్డి కన్నుమూత

Next Post

బాలు తొలిపాటకు పద్మనాభం అభినందనలు

Related Posts

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబుని కలిసి మొరపెట్టుకున్న వైసీపీ నేతలు..!! సొంత పార్టీ మీదే అసహనం..!!

ముఖ్య కథనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist