July 28, 2026 8:32 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

అభిమాన లేఖ : ‘అంతా అత్యుక్తులే’ అన్న బాలు!

గంధర్వగానం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందరూ గానగంధర్వుడు అంటూ ఉంటే.. గంధర్వులు బాలూ అంత గొప్పగా పాడగలిగే వారా? అనే ఆశ్చర్యం మాత్రం మనకు కలుగుతుంది.

September 25, 2020 at 7:25 PM
in Editorial, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని నిరుడు వేసవిలో కలిశాను. అప్పటికి ఆయన బిజీ షెడ్యూల్స్ లోనే ఉన్నారు. ఒక మిత్రుడు.. చిరకాల కోరికగా ఆయనను ఒకసారి కలవాలని ఉన్నదని అంటే కొందరు మిత్రుల ద్వారా అపాయింట్‌మెంట్ దొరకబుచ్చుకుని వెళ్లాం. కలిశాం.
ఆ సందర్భంగా.. ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ఒక లేఖ ఇచ్చాను. ఇవాళ అత్యంత బాధాకరమైన రీతిలో బాలసుబ్రమణ్యం గారు పరమపదించిన తర్వాత.. ఆ లేఖను ఇక్కడ ఇస్తున్నాను.

లేఖ చదివిన తర్వాత.. బాలసుబ్రమణ్యం గారు సుదీర్ఘమైన చర్చ జరిపారు. ఆ లేఖలో రాసినవన్నీ అత్యుక్తులు అని, అసత్యాలు అని నాతోనే కొట్టి పారేశారు. 

నా లేఖ ఆయన పట్ల నాకున్న అభిమానానికి, భక్తికి నిదర్శనం కావచ్చు. కానీ.. అవన్నీ అతిశయోక్తులు అని తృణీకరించడం కూడా ఆయన ఔన్నత్యం.

లేఖ పూర్తిపాఠం :

శ్రీకాళహస్తి,

తేదీ 6 మే 2019

ప్రియమైన బాలూ గారికి,

మనఃపూర్వక ప్రణామాలు.

సదసద్వివేక చింతన కలిగి ఉండే ప్రతి వ్యక్తికీ జీవిత ప్రస్థానపు ఏదో ఒక మలుపులో కలిగే సంశయం.. ‘పరమాత్ముడుండేది ఎక్కడ’? వేద కోవిదులు సర్వాంతర్యామి అంటారు. ఐహిక ప్రబోధకులు సత్కర్మగామి అంటారు.  

నన్నడిగితే ఇలా చెప్పేవాణ్ని…

మట్టినే నమ్ముకుని కండలు కరిగించే అన్నదాత చెమట చుక్కలో, పసిగుడ్డుగా మోసి ప్రతి అడుగులో మన బాగు కోరే అమ్మ ప్రేమలో, ఇహపర చింతనలకు తెరదించి తాదాత్మ్య చిన్మయావస్థను ప్రసాదించే బాలూ దివ్యస్వరంలో…  ఇలా అనేకానేక రీతుల్లో, అనంతంగా కామరూపధారియై ఉండేవాడు పరమాత్ముడు అనేవాడిని. బుధజన అనుగ్రహం తోడైతే గనుక…

‘‘అనల నేత్రుడి ఆన.. అనిల పల్లకీగ

మెరియు మేఘమాల కరతాళ ధ్వనిని సేయ

అవని పర్యంతమ్ము సజల నేత్రము చేయు

గరళ కంఠుడి కొలువు.. బాలు గళము’’

అంటూ పరమాత్మ స్థానాన్ని నిర్వచించే సాహసం చేసేవాడిని. ఇవాళ మిమ్మల్ని కలవగలడం భగవదనుగ్రహంగా భావిస్తున్నాం. 

పసితనంలో పాఠశాల చదువులో.. సైన్సు ల్యాబ్ లోకి అడుగుపెట్టినప్పుడు.. అక్కడ చాలా చాలా ఉండేవి- చూసి తెలుసుకోవడానికి. వాటితో పాటుగా… మీరు తిరిగిన గదిలోనే మేమూ తిరుగుతున్నామనే గర్వభావన మాలో ఉండేది. ‘ఇక్కడేనంట బాలూ ఫస్ట్ టైం టేప్ రికార్డర్లో పాట పాడింది’ అని, బడి తారసపడిన ప్రతిసారీ, ఇప్పటికీ, అందరికీ మురిపెంగా చెప్పుకుంటూనే ఉన్నాను. ఉంటాను. ‘యే దివిలో విరిసిన పారిజాతమో…’,  శ్రీకాళహస్తి వంటి మా చిన్న ఊరిలో, మా రాజా పానుగంటి వారి పాఠశాలలో మొగ్గ తొడిగిందని గుర్తుకు వచ్చినప్పుడెల్లా మాకెంత గర్వంగా ఉంటుందో చెప్పలేం. అదే పాఠశాల వజ్రోత్సవ సంరంభం జరిగినప్పుడు… మీ చేతుల మీదుగా జ్ఞాపిక అందుకోవడం మాకున్న మరపురాని అనుభూతుల్లో ఒకటి. స్మరణలోని పాటల రూపేణా నిత్యం మీ జాడను మరువలేని మాకు, మీతో ప్రత్యక్ష కలయిక అనేది అదృష్టం కంటే ఎక్కువ! అందుకు ధన్యులం.

పిత్రార్జితంగా నాకు సంక్రమించిన అక్షర ఆసక్తి జీవనానికి ఆధరవుగా… పాత్రికేయం నా నిత్యానుష్ఠాన వ్రతంగా మార్చుకున్న వాడిని. ‘ఒక్కసారి బాలూగారి కాళ్లు మొక్కాలని ఉంది పిళ్లే…’ అంటూ నా మిత్రుడు విజయభాస్కర్ అడిగినప్పుడు, కొన్నేళ్లుగా మిమ్మల్ని కలవడానికి అడపాదడపా ప్రయత్నం చేస్తూ వచ్చాను. నా మిత్రుడి అర్థింపులోని ఆర్తిని, త్రికరణాత్మకంగా మీ పట్ల గల భక్తిని… చిన్నతనం నుంచి అప్రకటితంగానే ఎరిగిన వాడిని. ఇన్నాళ్లకు నా, మిత్రుడి సంకల్పం నెరవేరింది. మీ సముఖం… మాకు సకల చైతన్యాత్మకం, ఆనంద దాయకం.

మీ గాన కౌశలాన్ని ప్రస్తుతించగల సాహసిని కాను. కొండకు అద్దం పట్టి చూపే ప్రయత్నం నాకు చేతకాదు. ‘తను రావడం ఎందుకు.. నేనే వారి ఇంటికి వెళ్లి కలుస్తా’నన్న మీ హృదయ ఔన్నత్యానికి… ప్రతిగా మా అంతరంగాన్ని నివేదించడానికి.. ‘ధన్యవాదాలు’ వంటి సాధారణ పదాలే తప్ప… తెలుగుతల్లి నీడలో, నా ఎరికలో మరో ఘనమైన వ్యక్తీకరణ లేనందుకు కించపడుతున్నాను. ఈ అవకాశం మాకు కలిగినందుకు, సదా మీకు రుణపడి ఉంటాము.

ప్రేమతో మీ,

కె.ఎ. మునిసురేష్ పిళ్లె

గానకౌశలం సంగతి ప్రస్తావనకు కూడా నేను తగను. కానీ, తన వ్యక్తిత్వ ఔన్నత్యంతో హిమనగమై మాకు ఆరోజు కనిపించిన బాలూ గారికి ఇది నివాళి.

Tags: leotopletter to SP Balusuresh pillai editorial
Previous Post

‘ఈనాడు’ ఈ బంధం ఏనాటిదో!

Next Post

రాజన్నకు షాక్.. మాట వినకుంటే జనం ఊరుకోరు జాగ్రత్త!

Related Posts

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జంబంగా హెలికాప్టర్లో వచ్చారు.. అడ్డంగా బుక్కయ్యారు

హ‌త్రాస్ బాధిత కుటుంబానికి సీఎం యోగి ఇచ్చిన హామీ ఏమైంది?

అయ్యో బాబోయ్ హైదరాబాద్ మెట్రోనా!!

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

ముఖ్య కథనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist