ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అంబులెన్సుల్లో వచ్చిన కొవిడ్ రోగులను తెలంగాణ సరిహద్దుల్లోనే అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇతర రోగులకు అనుమతించినప్పటికీ, కరోనా రోగులపై ఆంక్షలు విధించడంతో తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే అంబులెన్స్ లను ఎందుకు అవుతున్నారని కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించింది. కోవిడ్ రోగులకు టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని, వారిని ఆపే అధికారం ఎవరు ఇచచ్చాని మండిపడింది. తెలంగాణలో కేసులు, మరణాలు పెరుగుతున్నా.. కేసులు తగ్గాయని ఎలా చెప్తారంటూ సీరియఎస్ అయ్యింది. కాగా ఈ విషయైం వివరణ ఇచ్చేందుకు ఏజీ సమయం కోరారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తారా.. లేదా? అనే విషయాలపై కొద్ది గంటల్లో స్పష్టత రానుంది.
బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...










