తెల్ల తెల్ల చీరలోనా చందమామా.. పట్టాపగలూ వచ్చినావే చందమామా.. అన్నారో సినీ కవి.
నిజమే అందాల అనసూయని చూస్తుంటే.. అలాగే అనిపిస్తోంది. రోజు రోజుకీ ఆమెలోని సోయగాలు కుర్రకారుని మత్తెక్కిస్తున్నాయి.
సంతూర్ సోప్ యాడ్ లోని మామ్ లా.. మీరే కాలేజ్ అని ఎవరైనా అడిగేయగలరు. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లని ఎవరికీ తెలియదు.
ఎప్పటికప్పుడు ఆమెలోని అందాలు సోషల్ మీడియాను సునామీలా ముంచెత్తుతున్నాయి. రీసెంట్ గా తెల్ల చీరలో రివీలైన అనసూయ .. అప్పరసలా కనిపిస్తోంది.
Must Read ;- దూకుడు పెంచుతున్నరంగమ్మత్త..!
ప్రస్తుతం టీవీ షోస్ లోనే కాకుండా.. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ ప్రధానమైన పాత్రలు పోషిస్తూ.. దూసుకుపోతోంది.
ప్రస్తుతం అనసూయ సోషల్ మీడియాలోనూ, పబ్లిక్ లోనూ ఒక బ్రాండ్. ఆమె ఏ దుస్తులు ధరించినా.. అది పెద్ద ట్రెండ్. ఇతర నటీమణులు అసూయ పడే అందగత్తె అనసూయ.
Also Read ;- బుల్లితెరపై వెలిగిపోతున్న అందాల చందమామ
Also Read:-Anasuya looks ethereal in these latest pics!