April 20, 2026 8:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

దూకుడు పెంచుతున్నరంగమ్మత్త..!

అనసూయ తీరు చూస్తుంటే, ఆమె తన దూకుడు పెంచుతున్నట్టే కనిపిస్తోంది. ఆమె ఒలకబోసే వయ్యారాల వలలో అక్కడి కుర్రాళ్లు .. మాస్ ఆడియన్స్ చిక్కితే, కోలీవుడ్ కోటలో కూడా ఆమె పాగా వేసేసినట్టే.

December 6, 2020 at 11:03 AM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బుల్లితెరపై హాట్ యాంకర్ గా అనసూయకి మంచి క్రేజ్ ఉంది. వెండితెరపై భారీ అందాల భామగా మంచి మార్కులను దక్కించుకుంది. బండ్లకొద్దీ బంతిపూలను గుమ్మరించినట్టు .. చామంతులను రాశిగా పోసినట్టు అనసూయ కనిపిస్తుంది. హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీతో ఆమె గ్రీకు శిల్పంలా అనిపిస్తుంది. ఆకర్షణీయమైన ఆ రూపంతో పడుచు మనసులను పడగొడుతున్న కారణంగానే ఆమెకి అవకాశాలు పెరుగుతూ పోతున్నాయి. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో చిన్న పాత్రే అయినా, తెరపైకి దూసుకెళ్లిన కుర్రాళ్ల చూపులన్నీ అక్కడే చిక్కుబడిపోయాయి. ఆ తరువాత ఆమె చేసిన ‘క్షణం’ సినిమాలోని పాత్ర, అనసూయను కొత్తగా ఆవిష్కరించింది. పోలీస్ ఆఫీసర్ తరహా పాత్రల్లోను ఈ అమ్మాయి చితక్కొట్టేయగలదని నిరూపించింది.

అనసూయ ప్రధానమైన పాత్రను పోషించిన ‘కథనం’ .. కథాపరంగా దెబ్బకొట్టేసినా, ఆమె లుక్ .. నటన ఆకట్టుకున్నాయి. బరువైన కథాకథనాలను భుజాన వేసుకుని, నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను కూడా అనసూయ నడిపించగలదనే నమ్మకాన్ని కలిగించింది. ఒకవైపున యాంకర్ గా బుల్లితెరపై తన జోరు తగ్గకుండా చూసుకుంటూనే మరో వైపున ఆమె వెండితెరపై తన దూకుడు పెంచడానికి ప్రణాళికలు వేసుకుంది. అందుకు తగినట్టుగానే ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ చేస్తోంది. ఇది చాలా విభిన్నమైన .. విలక్షణమైన పాత్ర అని తెలుస్తోంది. మరో వైపున రవితేజ కథానాయకుడిగా రూపొందనున్న ‘ఖిలాడి’ సినిమాలోనూ ఆమె ఒక ముఖ్యమైన పాత్రను దక్కించుకుంది. డింపుల్ హయతి .. మీనాక్షి చౌదరి కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమాలో అనసూయ పాత్ర, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు.

త్వరలో ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమా ద్వారా పలకరించనున్న అనసూయ, అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలోను ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందని చెబుతున్నారు. గతంలో ‘రంగస్థలం’ మూవీలో ‘రంగమ్మత్త’ పాత్రను అద్భుతంగా డిజైన్ చేసిన సుకుమార్, ‘పుష్ప’ సినిమాలో ఆమె పాత్రను ఎలా ఆవిష్కరించనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ‘ఆచార్య’ మూవీలోను అనసూయకి మంచి వేషం పడిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తమిళం వైపు నుంచి కూడా అదృష్టం అనసూయ తలుపు తట్టింది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఒక సినిమాలో అనసూయ కీలకమైన పాత్రను పోషిస్తోంది. తాను ఆ సినిమాలో ఓ గ్లామరస్ రోల్ చేస్తున్న విషయాన్ని చెబుతూ, తాజాగా తన లుక్ ను రివీల్ చేసింది. ఆమె ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించనున్నట్టు ఆ స్టిల్ ను బట్టి తెలుస్తోంది. అనసూయ తీరు చూస్తుంటే, ఆమె తన దూకుడు పెంచుతున్నట్టే కనిపిస్తోంది. ఆమె ఒలకబోసే వయ్యారాల వలలో అక్కడి కుర్రాళ్లు .. మాస్ ఆడియన్స్ చిక్కితే, కోలీవుడ్ కోటలో కూడా ఆమె పాగా వేసేసినట్టే.

Must Read ;- వంటలక్క వర్సెస్ బిగ్ బాస్

Tags: allu arjunAnchoringglamour roleshot anchor anasuyakathanam moviekshanam movielatest telugu movie newslatest tolly newspushpa movierangamattatamil film industrytelugu anchor anasuyatelugu new moviestelugu newsTollywood moviesvijay sethupathi
Previous Post

మేయర్ రేసులో నలుగురు.. గులాబి బాస్ మదిలో ఎవరో?

Next Post

ప్రియాంక జవాల్కర్ దశ తిరిగేనా?

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

అంతకంతకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. పాక్షిక లాక్ డౌన్ తప్పదా?

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist