September 15, 2026 1:14 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కూటమి సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు..!

February 21, 2025 at 4:35 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంది. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ..మండు వేసవిలోనూ చల్లటి కబురు చెప్పింది. కరెంటు బిల్లుల పెంపు నుంచి బిగ్‌ రిలీఫ్ ఇచ్చింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి అన్ని కేటగిరీల వినియోగదారులపైనా పైసా భారం వేయకుండా టారిఫ్‌ను ప్రకటించింది. దీంతోపాటు అదనపు వెసులుబాట్లు కల్పించింది. డిస్కంల ఖర్చులు, ఆదాయాల మధ్య వ్యత్యాసం రూ.12 వేల 632 కోట్లను సబ్సిడీగా భరించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నూతన విద్యుత్‌ టారిఫ్‌ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రకటించింది. గృహ వినియోగదారుల టారిఫ్‌లో ఎలాంటి మార్పులనూ కమిషన్‌ ప్రతిపాదించలేదు. వచ్చే ఏప్రిల్‌ నుంచి నూతన టారిఫ్‌ అమల్లోకి రానుంది. జగన్ సర్కార్‌ గత ఐదేళ్లలో ఏటా ఏదో ఒక పేరుతో విద్యుత్‌ భారాలను ప్రజలపై మోపడంతో..టారిఫ్‌ ప్రకటన అంటేనే ప్రజలు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది.

డిస్కంల ఆదాయం అంచనా – రూ.44 వేల 323 కోట్లు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోళ్లు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి రూ.57 వేల 544 కోట్లుగా కమిషన్ అంచనా వేసింది. 2025-26 ఏడాదికి రూ.58,868.52 కోట్లు అవసరమని కమిషన్‌కు దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో డిస్కంలు పేర్కొన్నాయి. వాటిని పరిశీలించిన మీదట రూ.1,324.35 కోట్లకు కమిషన్‌ కోత విధించింది. విద్యుత్‌ విక్రయాల ద్వారా డిస్కంలకు రూ.44,323.30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కమిషన్‌ అంచనా వేసింది. రూ.44,185.27 కోట్ల ఆదాయం రావొచ్చని డిస్కంలు ARRలో ప్రతిపాదించాయి. ఆదాయం రూ.138.02 కోట్లు పెరిగే అవకాశం ఉందని కమిషన్‌ భావించింది.

డిస్కంల అవసరాలు, విద్యుత్‌ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మధ్య వ్యత్యాసం రూ.12,632.40 కోట్లుగా కమిషన్‌ అంచనా వేసింది. ఆదాయ లోటు రూ.14,683.26 కోట్లుగా డిస్కంలు అంచనా వేశాయి. గత ఏడాది ప్రసార, పంపిణీకి రూ.2,114 కోట్లు సర్దుబాటు చేశాక ప్రభుత్వం రాయితీగా భరించాల్సిన మొత్తం 12 వేల 632 కోట్లుగా కమిషన్ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని వ్యవసాయ, ఉద్యాన, ధోబీఘాట్లు, ఆక్వాకల్చర్, ఎస్సీ, ఎస్టీలు, పేద రజకులు, స్వర్ణకారులు, నాయీబ్రాహ్మణులు, గోల్డ్‌కవరింగ్‌ పరిశ్రమలకు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ పథకం కింద అందించే విద్యుత్‌కు రాయితీగా ప్రభుత్వం అందిస్తుంది.

విద్యుత్ డిమాండ్ నిర్వహణలో భాగంగా ఎల్‌టీ పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు TOD టారిఫ్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం HT వినియోగదారులకే ఇది ఉంది. ప్రస్తుతం స్టాండ్‌బై టారిఫ్‌లు గ్రీన్‌ ఎనర్జీ ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులకే వర్తిస్తున్నాయి. ఇకమీదట ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులందరికీ వర్తింపజేయాలని కమిషన్‌ నిర్ణయించింది. దీనివల్ల ఓపెన్‌ యాక్సెస్‌ విధానంలో వినియోగదారులకు అందాల్సిన విద్యుత్‌ తాత్కాలికంగా విఫలమైతే వినియోగించిన విద్యుత్‌కు భారీ జరిమానా చెల్లించాల్సిన బాధ తప్పనుంది.

గృహ వినియోగదారులు అదనపు లోడ్‌ను 50శాతం ఛార్జీలను చెల్లించడం ద్వారా క్రమబద్ధీకరించుకునేందుకు ప్రత్యేక పథకాన్ని కమిషన్‌ తీసుకొచ్చింది. ఈ పథకం మార్చి1 నుంచి జూన్‌ 30 వరకు అమల్లో ఉంటుందని కమిషన్‌ ప్రకటించింది. దీనికోసం..ఆన్‌లైన్‌ విండో ద్వారా వినియోగదారులు స్వచ్ఛందంగా అదనపు లోడ్‌ను ప్రకటించవచ్చు. అదనపు లోడ్‌ క్రమబద్ధీకరణకు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ కేంద్రాల్లో వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌ రూ.6.70 చొప్పున అందించాలని కమిషన్‌ నిర్ణయించింది. 150 కిలోవాట్‌ల వరకు కనెక్ట్‌ చేసిన ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. కొత్తగా నిర్మించుకునే..పాత ఇళ్లను పునర్నిర్మించుకునే వారికి గృహ టారిఫ్‌ను ఏప్రిల్‌ నుంచి వర్తింపజేయాలని నిర్ణయం.

డిస్కంల స్వల్పకాలిక విద్యుత్‌ అవసరాలపై వాస్తవికతకు దగ్గరగా అంచనాలు ఉండేందుకు మార్కెట్‌ నుంచి గంటలవారీగా విద్యుత్‌ డిస్పాచ్‌లను కమిషన్‌ నిర్ణయించింది. గతంలో నెలవారీ విద్యుత్‌ కొనుగోళ్లు, వినియోగం ఆధారంగా కమిషన్‌ లెక్కలు పరిశీలించేది. ఏపీ జెన్‌కో బొగ్గు దిగుమతి చేసుకోడానికి..బొగ్గును రైల్‌-సముద్రమార్గం-రైల్‌ ద్వారా రవాణా చేసేందుకు కమిషన్‌ అనుమతించింది. దీనివల్ల థర్మల్‌ కేంద్రాలు బొగ్గును సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుంది. 2025-26 టారిఫ్‌తో పాటు.. 2023-24లో పనితీరు నివేదికను కూడా కమిషన్‌ ఆర్డర్‌లో తొలిసారి చేర్చింది.

Tags: AP Current ChargesAP Deputy CM Pawan Kalyanap politicsCM ChandrababuleonewsleotopPM modiThe NDA government declares that the electricity bill will not be increased
Previous Post

పవన్‌పై వీడియో… పిఠాపురం వర్మ క్లారిటీ.. వైసీపీ శునకానందం…..!!

Next Post

ఏపీలో విప్లవాత్మకమైన నిర్ణయం..అందరికీ ఉచిత ఆరోగ్య బీమా..!!

Related Posts

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist