June 28, 2026 3:33 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

గోరంత సంతోషం.. కొండంత విషాదం!

2020.. ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేని ఏడాది.

December 31, 2020 at 6:26 PM
in General, Latest News
world2020

world2020

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రస్తుత తరానికి గుణపాఠంగా.. భావి తరాలకు ఓ పాఠంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. మనం ఎప్పుడూ వినని పదాలు, కనని పరిణామాలను ఆవిష్కరించింది. తనకు ఎదురే లేదంటూ ఆకాశంలో విహరిస్తున్న మనిషిని నేలపైకి దింపింది. ప్రకృతిని శాసిస్తున్నా.. అని అనుకున్న వాడికి విలయాన్ని రుచి చూపింది. ప్రకృతి ముందు తనెంత అల్పుడో మనిషికి తెలియజెప్పింది. కీడే కాదు.. ఎంతోకొంత మేలు కూడా చేసింది. మరుగున పడిపోతున్న మానవతా విలువలను వెలుగులోకి తెచ్చింది. మరచిపోతున్న అనుబంధాలను తట్టి లేపింది. సాంకేతిక మాయాజాలంలో పడి కొట్టుకుపోతున్న మనిషిని.. ఓ తీరం చేర్చింది. కొత్త పదాలను ఎన్నింటినో పరిచయం చేసింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచింది. మన బడ్జెట్‌ రూపురేఖలనే మార్చేసింది.

జీవితాలు తల్లకిందులు!

ఈ ఏడాది చాలా మంది తలరాతలు మారిపోయాయి. లాక్‌ డౌన్‌ దెబ్బకు జనజీవనం అతలాకుతలం అయిపోయింది. సామాన్యుల బతుకులు రోడ్డు పడ్డాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు. ఉద్యోగాలు ఉన్న వారి బతుకులు జీతాల కోతలతో.. ‘అందుకు అందక.. ఇందుకు చాలక’ అన్నట్టు తయారయ్యాయి. వీధి వ్యాపారులు అథోగతి పాలయ్యారు. వలస కార్మికుల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది. ఉన్న ఊళ్లో పని దొరకక, సొంత ఊళ్లకు వెళ్లేందుకు మార్గంలేక, నడుచుకుంటూ బయలుదేరి మధ్యలోనే వందలాది మంది కన్నుమూశారు. ఇంకెందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశ విభజన నాటి పరిస్థితులను జ్ఞప్తికి తెచ్చారు. ఇదే సమయంలో ఎంతో మందిలో మానవత్వం మేల్కొంది. అన్నార్తులకు ఆహారం అందించడం, సాటి మనిషికి సేవ చేయడం మొదలైంది. మనుషులకే కాదు.. వీధి జంతువులకూ ఆహారం అందించి ఎంతో మంది మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలుందని చాటారు. నిజానికి మనకు స్వేచ్ఛ విలువను తెలియజెప్పింది లాక్‌ డౌన్.

సినిమా కష్టాలు!

ఈ ఏడాది సినిమా పరిశ్రమకు పీడకలనే మిగిల్చింది. సంక్రాంతి సినిమాల విజయంతో ఊపుమీదున్నట్టు కనిపించిన పరిశ్రమ.. లాక్‌ డౌన్‌ దెబ్బతో కుదేలైంది. నిర్మాణంలో ఉన్నవి ఎక్కడివక్కడ ఆగిపోయి.. వడ్డీల భారంతో నిర్మాతల పరిస్థితి దయనీయంగా తయారైంది. అలాగే, థియేటర్ల ఓనర్లు కూడా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇంతటి దారుణ స్థితిలో ఎంతో కొంత ఓటీటీ ప్లాట్‌ ఫామ్సే నిర్మాతలను ఆదుకున్నాయని చెప్పొచ్చు. ఈ ఏడాది ఓటీటీల్లో అనేక సినిమాలు డైరెక్టుగా విడుదలయ్యాయి. మొదట్లో చిన్న సినిమాలు మాత్రమే విడుదలైనప్పటికీ.. క్రమంగా పెద్ద సినిమాల నిర్మాతలు కూడా అటువైపు చూడడం మొదలెట్టారు. ఈ కరోనా దెబ్బకు బాగా లాభపడిన రంగం ఏదైనా ఉందంటే.. అది కచ్చితంగా ఓటీటీ అని చెప్పొచ్చు.

ఆన్‌ లైన్‌ పాఠాలు!

ఆన్‌ లైన్‌ స్కూళ్లు.. మనం ఎప్పుడూ విననివి.. చూడనివి.. పరిచయం లేనివి. కరోనా ప్రభావంతో ఇప్పుడు పిల్లలకు ఇవే దిక్కయ్యాయి. విద్యారంగం తీవ్రంగా దెబ్బతినడంతో.. బళ్లన్నీ ఆన్‌ లైన బాటపట్టాయి. ఇందుకు జూమ్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గూగుల్‌ మీట్‌, వెబెక్స్‌ లాంటి యాప్స్‌ బాగా వాడుకలోకి వచ్చాయి. విద్యార్థులకు ఈ ఏడాది మొత్తం ఆన్‌ లైన్‌ లోనే గడిచిపోయింది. చూద్దాం.. వచ్చే ఏడు ఎలా ఉంటుందో!

familycorona

బంధాలు బలపడ్డాయి

ఈ ఏడాది వచ్చిన కరోనా, లాక్‌ డౌన్‌ లు చెడు మాత్రమే కాదు.. కొంచెం మంచి కూడా చేశాయి. ఇంతకాలం బిజీబిజీ జీవితాలతో హడావిడిగా గడుపుతూ.. ఇంట్లో వాళ్లను పట్టించుకోవడం మానేశాం. కనీసం పిల్లలతో కాసేపు గడిపేందుకు కూడా సమయం దొరికేది కాదు. అలాంటిది.. లాక్‌ డౌన్‌ పుణ్యమాని.. నెలల తరబడి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కూడా వర్క్‌ ఫ్రం హోం పేరుతో ఇళ్లలోనే గడపాల్సి వస్తోంది. దీంతో.. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి.. బంధాలు బలపడ్డాయి. దూరభారాన ఉన్న చుట్టాలతో కూడా ఫోన్లలో మాట్లాడడం అలవాటై.. మనిషికి మనిషికీ మధ్య ఉన్న దూరం తరిగిపోయింది. కుటుంబాల మధ్య అన్యోన్యత పెరిగింది.

బయటి ఫుడ్డు వద్దు.. ఇంటి ఫుడ్డే ముద్దు

ఈ ధోరణి కరోనా తెచ్చిన అతిపెద్ద మార్పు. గతంలో ఇంటి భోజనం కన్నా హోటల్‌ ఫుడ్డుపైనే ఎక్కువగా మక్కువ చూపించిన మనం.. కరోనా దెబ్బతో ఇంటి ఫుడ్డుకు బాగా అలవాటు పడిపోయాం. కొత్తకొత్త వంటకాలు, రుచులను యూట్యూబుల్లో చూస్తూ.. ఇంట్లోనే వండేసుకోవడం మొదలెట్టేశాం. ఇది బాగా అలవాటవడం.. కరోనా భయంతో ఆరోగ్యంపై శ్రద్ధపెరగడం వల్ల.. బయట ఫుడ్డు జోలికి వెళ్లడం మానేశాం.

చైనాకు గుణపాఠం

ఈ ఏడాది విదేశీ వ్యవహారాల్లో భారత్ విజయవంతమైంది. కరోనా సమయంలో ఎన్నో దేశాలకు సాయమందించి.. సంబంధాలను బలోపేతం చేసుకుంది. అలాగే.. చైనా దురహంకారానికి, దురాక్రమణ యత్నానికి దీటైన సమాధానమిచ్చింది. సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడిన డ్రాగన్‌ కు బుద్ధిచెప్పింది. వారి సైనికులను సరిహద్దుల ఆవలకు తరిమి కొట్టింది. గతంలో పాక్‌ కు సర్జికల్‌ స్ట్రైక్స్‌ తో బుద్ధి చెప్పినట్టే.. చైనాకు డిజిటల్‌ స్ట్రైక్స్‌ తో గుణపాఠం నేర్పింది. వందకు పైగా చైనా యాప్‌ లపై నిషేధం విధించింది. భారత్‌ పేరెత్తాలంటేనే వణికేలా చేసింది.

కోటి ఆశలతో కొత్త సంవత్సరం లోకి..

కొండంత విషాదం నింపిన ఈ ఏడు దాటి.. సరికొత్త ఆశలతో, అంచనాలతో 2021లోకి అడుగిడబోతున్నాం. టీకా వచ్చేస్తోందన్న అంచనాల మధ్య వచ్చే ఏడుపై భారీగా ఆశలు పెంచుకుంటున్నాం. వచ్చే ఏడన్నా ప్రపంచానికి మంచి జరగాలని కోరుకుందాం.. జరుగుతుందని ఆశిద్దాం.

Tags: 20202020 activities2020 Year Round Up: What Changes Happened in 2020?biggest changeschanges happened in 2020coronacorona virusfamily relations strengthen in 2020looknew year 2021no junk foodno theatres openedpandemicrounduptelugu newstheatres
Previous Post

కర్నూలు జిల్లాలో పరువు హత్య?

Next Post

కొత్త ఏడాది వేళ..గోవాలో తారల జాలీడే

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Tamannaah Bhatia looks gorgeous in a pink dress ,photos viral

మనిషి తలరాతలు తాళపత్రాల్లో రాసి ఉంటాయా?

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist