April 21, 2026 4:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

భారత్‌పై విశ్వాసం.. బిడెన్‌కు సెనెట్ కమిటీ

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు సెనెట్ కమిటీ ఇచ్చిన నివేదికలో భారత్ విశ్వసించదగిన దేశమని పేర్కొనడం విశేషం.ఈ నేపథ్యంలో ఆయన భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించే  అవకాశాలున్నాయి.

January 21, 2021 at 6:30 PM
in Editors Pick, International
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంత కటదిట్ట భద్రత మధ్య జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి చాలా తక్కువ మంది హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బైడెన్ 17 కీలక ఉత్తర్వులపై సంతకం చేశారు. కొవిడ్ నియంత్రణకు సంబంధించి తొలి సంతకం చేశారు. 100 రోజులు మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. వ్యాక్సిన్లను వేగంగా అందుబాటులోకి తెచ్చేలా కొన్ని ప్రణాళికలకు ఆమోదం తెలిపారు. కొవిడ్ రెస్పాన్స్ కోఆర్డినేటర్‌ని నియమించారు. బైడెన్ సంతకం చేసిన 17 అంశాల్లో 9 ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నిలిపివేత ఉత్తర్వులే ఉండడం గమనార్హం. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వర్ణ సమానత్వం, పారిస్ పర్యావరణ ఒప్పందంలో చేరిక, మారటోరియం కొనసాగింపు, విద్యారుణాలపై వడ్డీ తత్కాలిక నిలిపివేత, ఏడు ఇస్లామిక్ దేశాల నుంచి పౌరుల రాకపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేత, నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ రద్దు (మెక్సికో గోడ నిర్మాణానికి నిధుల సేకరణకు ఉద్దేశించింది), జనాభా సేకరణలో పౌరసత్వ నిబంధనల సడలింపు లాంటి ఉత్తర్వులున్నాయి.

ట్రంప్ లేఖ..

కాగా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షుడికి రాసిన లేఖలో ఉన్న సారాంశాన్ని బైడెన్ వివరించారు. తనకు ట్రంప్ శుభాకాంక్షలు చెప్పారని, తనకు మద్దతుగా ఉంటానని, పదవీ కాలాన్ని ప్రశాంతంగా ముగించాలని కోరుకుంటున్నానని ఆ లేఖలో ట్రంప్ రాశారన్నారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ లేఖ ఆనవాయితీని ట్రంప్ కొనసాగించడం చాలా సంతోషమని వ్యాఖ్యానించారు.

ప్రసంగంలో..

అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక.. బైడెన్ తొలిసారిగా ప్రసంగిస్తూ.. ‘అమెరికాలో ప్రజాస్వామ్యం గెలిచిన రోజు ఇది. అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ రక్షణ ప్రథమ అంశం. ప్రజలకు చేయగలినంత సేవ చేస్తా. అధికారం కోసం కాదు.. అవకాశాల కోసం పాటు పడాలి. వ్యక్తిగత లాభం ప్రాధాన్యం కాదు.. ప్రజా సంక్షేమమే ప్రాధాన్యం. అంతా కలిస్తే ఒక కొత్త చరిత్రను రాయవచ్చు. విభేదాలకు, విద్వేషాలకు తావులేని సమైఖ్య జీవనంతో కొత్త వెలుగులు తీసుకువద్దాం. నన్ను విశ్వసించండి. ఎప్పుడూ సత్యమే చెబుతాను. నిజాయితీగా ఉంటాను.’ అని వ్యాఖ్యానించారు. ప్రసంగం మొత్తంలో దేశ రక్షణ, వైషమ్యాల తొలగింపు, జాతి విద్వేషాల తొలగింపు, అమెరికా పౌరుల రక్షణ, ప్రపంచానికి దిశానిర్దేశం, విద్య, ఉపాధి అవకాశాల కల్పన, విదేశీ పౌరులకు వెసులుబాట్లు, పేద దేశాలకు బాసట ప్రధానాంశాలుగా ఉన్నాయి.

ముందుగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం

అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అరగంట ముందునే.. 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ (56) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా , భారతీయ మూలాలున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ‘ ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు సత్యనిష్టతో బాధ్యతలు నెరవర్చుతానని’ ప్రమాణం చేశారు.

సెనెట్ కమిటీ కీలక నివేదిక..

కాగా బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి ముందు సెనెట్ కమిటీ కీలక నివేదిక ఇచ్చింది. అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు,  చేయాల్సిన ప్రసంగాల్లో ఆ నివేదిక ప్రభావం చాలా ఉంటుంది. ఈ నివేదికలో పలువురు సెనెటర్లు.. చైనాను నమ్మలేమని, భారత్ విశ్వసించదిగిన దేశమని పేర్కొన్నారు. భారత్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న బలమైన ద్వైపాక్షిక బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికనూ కమిటీ రూపొందించింది. సెనెటర్లు ఆంటోనీ బ్లింకెన్‌(విదేశీ వ్యవహారాలు-మంత్రి), లాయిడ్‌ ఆస్టిన్‌ (డిఫెన్స్ మంత్రి), అవ్రిల్‌ హెనెస్‌ (నిఘా, CIA విభాగం) తదితరులు ఈ మేరకు సెనెట్ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ కమిటీ ఆమోదించడం జరిగాయి. ఈ నివేదికలో భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ల కూటమిని బలోపేతం చేయడం, భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద కుట్రలను అడ్డుకునేలా ఆయా దేశాలపై ఒత్తిడి తేవడం, తైవాన్‌ను ఆక్రమించుకునే యత్నం చేస్తున్న చైనాను కట్టడి చేయడం, హాంకాంగ్‌లో హక్కుల పరిరక్షణ, ఇండో-పసిపిక్ ప్రాంతంలో ఆధిపత్యం కొనసాగించడం, అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న చైనా కార్యకలాపాలపై మరింత నిఘా పెట్టడం, భారత్‌కు రక్షణ సహాయంలో తోడ్పాటు తదితర అంశాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష హోదాలో బైడెన్ కూడా భారత్‌తో సత్సంబంధాలు కోరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే గతంలో పాకిస్తాన్‌కు నిధుల నిలిపివేత నిర్ణయాన్ని బైడెన్ వ్యతిరేకించిన సందర్భం ఉంది. ఆయన సెనెటర్‌గా ఉన్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు అధ్యక్షుడయ్యాక కమిటీల నివేదికలు, నిఘా వ్యవస్థల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటున్న నేపథ్యంలో భారత్‌తో సత్సంబంధాలే కొనసాగిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags: Joe BidenJoe Biden agejoe biden american presidentJoe Biden latest newsjoe biden news today teluguJoe Biden press meetJoe Biden teamjoe biden updatessenete comitte report to biden on indiatelugu newsus political newsUS President Joe Bidenus president news in telugu
Previous Post

నాగశౌర్యకు ‘పోలీసు వారి హెచ్చరిక..!’

Next Post

పూళ్ల గ్రామంలో వింత వ్యాధితో వ్యక్తి మృతి ?

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

క్లైమాక్స్ షూటింగులో రాముడు – భీముడు

అంతకంతకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. పాక్షిక లాక్ డౌన్ తప్పదా?

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist