వూళ్ల గ్రామంలో వింత వ్యాధితో పలువురు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా పలువురు అంతు తెలియని వ్యాధితో ఆసుపత్రిలో చేరుతున్నారు. దానికి సంబంధించిన కారణం నేటి వరకు కూడా తెలియరాలేదు. గ్రామంలో ఒక వ్యక్తి వింత వ్యాధితో మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. పొలంలో పనిచేస్తూ బత్తిన బుల్లబ్బాయ్ అనే వ్యక్తి హఠాత్తుగా కిందపడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ప్రాణాలు పోయాయి. డాక్టర్లు అందించిన సమాచారం ప్రకారం బుల్లబ్బాయ్ గుండెనొప్పితో మరణించినట్టు చెప్తున్నారు.
పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధం..!
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఏ క్షణమైనా అరెస్టయ్యే...