July 23, 2026 6:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

ఆ ‘టైమ్’ వచ్చింది… సినిమా పెద్ద పీ(పా)ట వేసింది

గీత రచయిత డాక్టర్ వనమాలి

August 10, 2020 at 1:35 PM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు సినిమా పాటల తోటలో పదాల పరిమళాలు వెదజల్లుతున్న గీత రచయిత వనమాలి. హ్యాపీడేస్, శివపుత్రుడు, చందమామ, వినాయకుడు, గాయం2, రోబో, ఆర్య2, ఆరెంజ్, ఓయ్, కడలి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రస్థానం, కబాలి, మనం, ఫిదా, మజిలీ… ఇలా పలు చిత్రాల్లో హిట్ గీతాలు ఆయన కలం నుంచి వచ్చినవే. ఉత్తమ గేయరచయితగా ఫిలింఫేర్ అవార్డుతోపాటు రెండు సార్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్నారు. ఇంతవరకూ దాదాపు 800 గీతాలు రాసి, మెలోడీలకు చక్కని చిరునామాగా పేరు తెచ్చుకున్నారు. ఆయనతో ‘ది లియోన్యూస్’ జరిపిన ఇంటర్వ్యూ విశేషాలివి.
మీకు పాటల మీద ఆసక్తి ఎలా కలిగింది?
చిన్నప్పటినుంచి నాన్నగారు, పెద్దన్నయ్య పాడుతున్న పాటలు వింటూ పెరిగాను. దాంతో ఆ పాటల సాహిత్యం నన్ను బాగా ఇన్స్పైర్ చేసేది. అలాగే నేను కూడా స్కూల్లో, కాలేజీలో పాటల పోటీల్లో పాల్గొనేవాడిని. చిన్నచిన్న బహుమతులు కూడా వచ్చేవి. అలా చిన్నప్పటి నుంచే పాటల మీద ఆసక్తి పెరిగింది.
రచయిత కావడానికి ఇన్స్పిరేషన్ ?
సినారె గారు. డిగ్రీ చదువుతున్నపుడు ఆయన సిధ్దాంత గ్రంథం చదవడం జరిగింది. అందులో తెలుగు కవులు, వారి సాహిత్యానికి చెందిన విశ్లేషణలు నన్ను బాగా ఆకట్టుకునేవి. దాంతో మెల్లగా నేను కూడా కవితలు రాయడం మొదలుపెట్టాను. అలా నా మొదటి కవిత ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో అచ్చయింది. దాంతో రచయితగా నేను పనికొస్తాననే నమ్మకం కలిగింది. అలా పత్రికల్లో కవితలూ, దూరదర్శన్ లో లలిత గీతాలు రావడం మొదలైంది.
మరి సినిమాల్లోకి ఎలా వచ్చారు?
నా అభిమాన గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. నేను రాసిన పాట ఆయన గొంతులో వినాలనే కోరిక ఉండేది. అదే నన్ను ఈ రంగంలోకి వచ్చేలా చేసింది. అయితే అది నేను ఏ ప్రయత్నమూ చేయకుండానే జరిగింది. నా ఎమ్మే అయ్యాక చెన్నయ్ లో పాత్రికేయునిగా వృత్తి జీవితం మొదలైంది. ఆ సమయంలోనే సహచర పాత్రికేయులు పసుపులేటి రామారావు గారు నన్ను దర్శకులు గీతాకృష్ణ గారికి పరిచయం చేశారు. ఆయన తన ‘టైమ్’ సినిమాలో నాతో ఐదు పాటలు రాయించారు. దానికి ఇళయరాజా సంగీత దర్శకులు. ఇందులో నేను రాసిన మొదటి పాటే బాలుగారు పాడారు. అలా నా కోరిక తీరింది. సినిమా రంగం నన్ను ఆదరించి మంచి పాటలతో పెద్ద పీట వేసింది. అలా ఈ రంగంలో స్థిరపడ్డాను.
గీత రచయితల్లో పోటీ ఎలా ఉంటుంది?
మేం ఎప్పుడూ పోటీలు పడి పాటలు రాయం. కాకపోతే ఏ సీజన్ లో ఎవరి పాట హిట్ అవుతుందో వారికి డిమాండు ఎక్కువగా ఉంటుంది. మళ్లీ కొన్నాళ్లకు ఇంకో రచయిత పాట హిట్ అవుతుంది. అంతా అతని వెంట పడతారు. ఇదో సైకిల్.. అంతే! ఇది కళాత్మక వ్యాపారం. కాబట్టి ఎవరి పాట చెల్లుబాటవుతుందో వారి కోసం దర్శకనిర్మాతలు పోటీ పడతారు. అంతకుమించి మా మధ్య పోటీ ఉండదు.
ఆడియో ఫంక్షన్లలో గీత రచయితల్ని పట్టించుకోరన్న అపవాదు ఉంది?
ఏ సినిమా ఫంక్షన్ అయినా అది జనంలో తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకునే భాగంలో ఒకటిగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు ప్రజల్లో ఎవర్ని చూపిస్తే, ఎవరి గురించి హైలైట్ చేస్తే ప్లస్ అవుతుందో దానికే ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో వారిని తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కానీ అందరూ అలాగే చేస్తారని చెప్పలేం. వైవిఎస్ చౌదరి గారు ‘నిప్పు’సినిమా ఆడియో ఫంక్షన్ లో రచయితల కటౌట్స్ పెట్టించారు. అలాగే శేఖర్ కమ్ములగారు, కృష్ణవంశీ గారు కూడా. ఇలాంటి అరుదైన గౌరవాలు కూడా అప్పుడప్పుడూ మా రచయితలకు దక్కుతుంటాయి.
ప్రతి సంగీత దర్శకుడికీ వారికంటూ ఓ రైటర్స్ బ్యాచ్ ఉంటుందట… నిజమేనా?
కొందరు టెక్నియన్స్ కి కొందరితో కలిసి వర్క్ చేయడం కంఫర్ట్ గా ఫీలవుతారు. అలాంటప్పుడు మంచి ఫలితం రాబట్టుకోవచ్చనే అభిప్రాయం ఉంటుంది. దానివల్ల వారి బాణీలకు ఎవరు చక్కటి పదాలతో పాటలు రాస్తారో వారిని రికమండ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి తప్పూ లేదని నా అభిప్రాయం. ఒక్కోసారి వారే దర్శకులకు ఎవరు నచ్చుతారో వారితో రాయిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఇలాగే జరగాలనే రూల్సు పనిచేయవు. మీరు పాట రాసి ఓకే అయినా… సీడీల్లో మరొకరి పాట ఉంటుంది. మీరు రాసింది ఉండదు. ఫైనల్ గా సినిమాకు ఏది ప్లస్సవుతుందో దానికే ఇక్కడ పెద్ద పీట.
ఇటీవల ‘అరణ్య’ చిత్రం ప్రోమోస్ లో మీ పేరు మాటల రచయితగా కూడా కనిపించింది?
అది యాదృచ్చికంగా జరిగింది. తొలుత ఈ చిత్రానికి పాటల రచయితగానే పిలుపొచ్చింది. కానీ అనుకోకుండా మాటలు కూడా రాయాల్సి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్ తమిళుడు. నాక్కూడా తమిళం వచ్చు కాబట్టి ఆయన కథని చక్కగా అర్థం చేసకోగలనని, తెలుగులో సంభాషణలు నాతో రాయించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలవుతోంది. చిత్రమేమిటంటే తమిళ చిత్రానికి కూడా పాటలు రాయించారు దర్శకులు.
పాటలతో పాటు మాటలు కూడా కంటిన్యూ చేస్తారా?
నా మొదటి ప్రాధాన్యం పాటలకే. కానీ ఈ చిత్రానికి మాటలు రాస్తున్నానని తెలిసి, ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న ‘క్లాప్’అనే చిత్రానికి కూడా సంభాషణలు రాయించారు. త్వరలో జగపతిబాబు నటించే చిత్రానికి కూడా మాటలు రాసే అవకాశం వచ్చింది. అదింకా ఒప్పుుకోలేదు. కానీ ఎప్పటికైనా నా పేరు చెబితే పాటల రచయితగానే గుర్తుండిపోవాలన్నది నా కోరిక.

Previous Post

కాస్తంత నమ్మకం ఇవ్వలేరా.. అధికార పార్టీ నేతలారా?

Next Post

జానపద జావళీ వంగపండు

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

కాలేజీలు కడితే జైలు…. జగన్‌ రాజ్యాంగంలో అవినీతికే అందలం..?

ఏమైనా చెప్పగలరు.. ఏ మాట్లాడినా వారిద్దరికే చెల్లుతుంది

అమ్మ చేతి వంట అదుర్స్.. యూట్యూబ్ లో సూపర్ ‘హిట్స్’

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

కాలం తెచ్చిన మార్పు ఇది: ఇంద్రగంటి మోహనకృష్ణ

ముఖ్య కథనాలు

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist