September 13, 2026 9:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home

జానపద జావళీ వంగపండు

పాట రాయడమంటే ప్రజలతో కలిసి నడవడం... పాట రాయడమంటే నిరుపేదలతో కలిసి భోజనం చేయడం....పాట రాయడమంటే సచ్చిపోయనా బతికుండడడం అన్నాడు వంగపండు. ఎలా గంటారా... ఇదిగో ఇలాగే... తెలుగు రాష్ట్రాలకే కాదు.. మొత్తం ప్రపంచంలోని తెలుగు వారంతా నాలుగు రోజుల నుంచి ముసురు పట్టిన మనసుల్లా దిగాలుగా ఉన్నారు.

August 10, 2020 at 1:40 PM
in General, Literature
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చేతిలో చిడతలు… తలకి పాగా… మెడలో తువ్వాలు,… విశాఖపట్నం అంతా సైకిల్ మీద తిరుగుతుంది ఓ పాట.
పాట తానొక్కడే వెళ్లడం కాదు… మనల్ని తనతో రమ్మంటుంది. ఎక్కడికంటారా… పొలాల్లోకి, కర్మాగారాల్లోకి, జనంలోకి, స్వచ్ఛమైన నవ్వులున్న అడవుల్లోకి ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ కన్ను గీటుతుంది. అలా తనతో వచ్చావనుకో…. బాబోరే… ఓ మంచి జీవితం ఉంటదిరా అని ఊరిస్తుంది. మంచి జీవితం ఎలా ఉంటోదో యంత్రమెట్లా నడుస్తుందో చెప్పినంత హాయిగా చెబుతుంది. ఇంతకీ ఆ పాట పేరు ఏమిటనుకుంటున్నారా… తల్లిదండ్రులు పెట్టింది ప్రసాదరావు. తెలుగోళ్లం కదా… ఇంటి పేరు కూడా కావాలి కదా… అందుకని అది వంగపండు అంటుంది. మొత్తమ్మీద ఆ పాట పేరు వంగపండు ప్రసాదరావు అని చెబుతుంది. ‘‘ఏటి ఇలాగొచ్చావేటీ’’ అని అడిగితే.. ‘‘ అబ్బే ఏటినేదు. పాటలు కట్టాం కదా…అయి పాడాలి కదా…. జనం ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి కదా’’ అని అంటుంది. అనడమే కాదు… రోడ్డు మీద నాట్యం చేస్తూ పాటందుకుంటుంది వంగపండు ప్రసాదరావు. ‘‘విప్లవం కోసం అడవుల్లో యుద్ధాలు చేసే వాళ్ల పక్షం ఉండాలెస్’’ అని తన సిద్ధాంతాన్ని ఎలాంటి రాద్దాంతం లేకుండా ప్రకటించేస్తుంది. అసలు వంగపండు రైతు కదా… ఈ పాటలు అయి ఎలా వచ్చేయి అని ఆయన్నే అడిగితే ‘‘ ఓస్. ఏటుంది. మా నాన్న పాడేవోడు. తాత పాడే వోడు. మాయమ్మ పాడేది. విప్పుడు నాను పాడుతున్నాను కదేటి’’ అని ఓ నవ్వు నవ్వుతూ పాట సమాధానం చెబుతుంది.

యంత్రమెట్ల నడుత్తు ఉందంటే అని దాని తయారు చేసిన వాడిని అగితే వాడేదేదో చెప్తాడు… అదే వంగపండుని అడిగితే… ‘‘యంత్రమెట్లా నడుత్తు ఉందంటే.. మిల్లు, మిసను, మోటరు సైకిలు… పెట్రోలుతో కాదు… మా రగతంతో నడుస్తుంది’’ అంటాడు వంగపండు. ‘‘జజ్జనకరి.. జనారే.. జనకు జనా జనారే’’ ఈ పాట పుట్టి దాదాపు ఐదు దశాబ్దాలు అయ్యింది. ఈ పాటను పుట్టించిన వంగపండు ప్రసాదరావు పుట్టి దగ్గరదగ్గర ఏడున్నర దశాబ్దాలు. అంటే తన 25 ఏట వంగపండు జజ్జనకరి జనారే అనే పాటకి పురుడు పోశారన్న మాట. అన్న మాట కాదెస్. ఉన్న మాటే. జానపదంలో ఆధ్యాత్మికతకు జన్మనిచ్చింది అన్నమయ్య అయితే జానపదంలో విప్లవానికి జన్మనిచ్చింది మాత్ర వంగపండు. అంతకు ముందు సుబ్బారావు పాణిగ్రాహి వంటి వారు జముకుల కథతో ప్రఖ్యాతులు అయినా.. జానపదంతో విప్లవాన్ని ముట్టించింది మాత్రం వంగపండు ప్రసాద రావే. ఓపాలి ‘‘ఈ పాటలేటి. విప్లవం. ప్రజలు… అంటూ. హాయిగా సినిమాలకు రాయచ్చు కదా… నాలుగు డబ్బులొస్తాయి’’ అంటే ‘‘రాయచ్చు. పాడై పోవచ్చు. ప్రజల నుంచి దూరం అయిపోయి ఇనపెట్టెను కప్పుకుని బతికేయచ్చు’’ అన్నాడు వంగపండు.

పాట రాయడమంటే వెండితెర మీద ఇరగపోవడం కాదు అని కూడా చెప్పాడు. పాట రాయడమంటే వీరో వీరోయిన్ ల టెప్పులకో… సంగీత దర్శకుడి బాణిలకో రాయడం కాదు అనీ చెప్పాడు వంగపండు. ఇంకా చాలాచాలా చెప్పాడా పెద్ద మనిషి. అంతే కాదు..పాట రాయడమంటే ప్రజలతో కలిసి నడవడం అన్నాడు. పాట రాయడమంటే నిరుపేదలతో కలిసి భోజనం చేయడం అన్నాడు వంగపండు. పాట రాయడమంటే సచ్చిపోయనా బతికుండడడం అన్నాడు వంగపండు. ఎలా గంటారా… ఇదిగో ఇలాగే… తెలుగు రాష్ట్రాలకే కాదు.. మొత్తం ప్రపంచంలోని తెలుగు వారంతా నాలుగు రోజుల నుంచి ముసురు పట్టిన మనసుల్లా దిగాలుగా ఉన్నారు. వంగపండు పుట్టిన పార్వతీపురమే కాదు…చిత్తూరు… అదిలాబాద్, బెంగళారు, ముంబాయ్, అమెరికా, దుబాయ్ ఇలా అన్ని చోట్లా వివిధ ఉన్న తెలుగు వారు కంటి నుంచి రెండు కన్నీటి బొట్లు రాల్చడం. పాటని మిగిల్చి వెళ్లిపోయిన వంగపండు… పాటకి పర్యాయపదం.. పాటకి చెకుముకి రాయి… పాటకి ప్రాణం. లెగు లెగు లెగవయ్యా కోడి కూసెను మావయ్యా అని పాడితే వంగపండు లేస్తాడేమోనని ఓ ఆశ. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అని పిలిస్తే వస్తాడేమోనని ఆశగా ఎదురు చూడడం. ఏదో రూపంలో వంగపండు వస్తాడేమో…. ఆశగా ఉంది…. ఆబగా ఉంది.. ఆలంబనగా కూడా ఉంది.

Tags: actorindian poetlyricisttributevangapandu
Previous Post

ఆ ‘టైమ్’ వచ్చింది… సినిమా పెద్ద పీ(పా)ట వేసింది

Next Post

జగన్ గారూ.. ఫ్రంట్ లైన్ వారియర్లంటే చిన్నచూపా?

Related Posts

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ధ‌ర‌ణి దెబ్బ‌.. కేసీఆర్‌కు గ‌ట్టిగానే త‌గిలిందిగా !

తిరుప‌తిలో బాబుపై రాయి.. న‌డిరోడ్డుపై టీడీపీ అధినేత నిర‌స‌న

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist