February 15, 2026 2:25 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వర్రా రవీందర్‌ రెడ్డి రివర్స్‌ గేర్‌… సజ్జల గుండెల్లో వణుకు..!

January 10, 2025 at 7:12 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తన దాకా వస్తే గానీ… ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం అంటే ఏమిటో తెలియనట్టే ఫోజులు కొట్టిన కడప జిల్లా వైసీపీ సోషల్ మీడియా కో కన్వీనర్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి… ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఇలా అడగ్గానే అలా నిజాలు ఒప్పేసుకుంటున్నాడు. సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితలతో పాటు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలపై అసభ్యకర పోస్టులు పెట్టినట్టుగా వర్రా ఒప్పేసుకున్నాడు.

అంతేనా… ఆయా నేతలపై అలాంటి అసభ్యకర పోస్టులు పెట్టమని తనను ఎవరు ప్రోత్సహించారన్న విషయాన్ని కూడా వర్రా పోలీసులకు చెప్పేశాడట. ఫలితంగా వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జీగా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డితో పాటుగా ఆయన తండ్రి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట.

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై వర్రాపై కేసులు నమోదు కాగా… ఆయన కోసం కడప పోలీసులు ముమ్మర గాలింపుచర్యలు చేపట్టి చివరకు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో మరిన్ని వాస్తవాలను వెలికితీయాల్సి ఉందని… అందుకోసం వర్రాను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు కడప పోలీసులు వర్రాను తమ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా వర్రా పలు ఆసక్తికర అంశాలను బయటపెట్టినట్లు సమాచారం.

విశ్వసనీయ సమాచారం మేరకు సజ్జల భార్గవ రెడ్డితో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డిలు చెబితేనే… తాను నేతలపై అసభ్య పోస్టులు పెట్టానని అతడు చెప్పాడు. సదరు పోస్టులు పెట్టినందుకు తనకు ఇస్తానన్న డబ్బును కూడా భార్గవ రెడ్డి తనకు ఇవ్వలేదన్నారు. తన పేరు చెప్పుకుని భార్గవరెడ్డి సొమ్ములు తన జేబులో వేసుకున్నారని తెలిపాడు. ఇక పార్టీ అండగా ఉంటుంది.. భవిష్యత్తులో మంచి పదవులు దక్కుతాయి అంటూ బార్గవ రెడ్డితో పాటు రామకృష్ణారెడ్డి కూడా చెప్పారని… దీంతోనే పోస్టులు పెట్టినట్లు అతడు చెప్పాడు.

పోలీసుల కస్టడీలో వర్రా రివర్స్ గేర్ వేసిన వైనం తెలిసిన వెంటనే సజ్జల ద్వయం హడలిపోయిందట. ఇప్పటికే రామకృష్ణారెడ్డిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆయనపై ఏకంగా లుక్ అవుట్ నోటీసు కూడా జారీ అయ్యింది. పలు కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న సజ్జల సీనియర్ తన పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందోనన్న భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక సజ్జల జూనియర్ విషయానికి వస్తే… సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలో ఈయన కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే విదేశాలకు పారిపోతారన్న కారణంగా సజ్జల జూనియర్ పైనా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతా తామే చేశామంటూ వర్రా లాంటి వారే చెబితే… ఇక తమమ పని అయిపోయినట్లేనని వారు భయపడిపోతున్నారు.

Tags: causing fear to the Sajjalaleonewsleotopsajjala bhargav reddysajjala ramakrishna reddyVarra Ravindra ReddyVarra Ravindra Reddy to confess
Previous Post

జగన్‌ లండన్‌ వెళితే… తాడేపల్లి ప్యాలెస్‌లో ఆయన అరెస్ట్‌..??

Next Post

ప్యాలెస్‌ రాజా జగన్‌పై అమిత్‌ షా ఎంక్వయిరీ… త్వరలోనే ఈడీ ఎంట్రీ..??

Related Posts

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

by లియో డెస్క్
February 10, 2026 3:14 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా...

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

by లియో డెస్క్
February 9, 2026 7:40 pm

రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుంది. తాజాగా హెరిటేజ్ సంస్థను ఆ...

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

by లియో డెస్క్
February 9, 2026 2:16 pm

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే...

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

by లియో డెస్క్
February 7, 2026 7:18 pm

జగన్‌ పరామర్శ యాత్రలతో.. ఆ పార్టీ నాయకులకు ఏం ఒరుగుతుందో కానీ.. ఆయన...

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

by లియో డెస్క్
February 6, 2026 1:45 pm

కల్తీ నెయ్యి పాపం ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. వైసీపీ హయాంలో శ్రీశైలం...

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

by లియో డెస్క్
February 5, 2026 7:24 pm

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడింది కల్తీ నెయ్యే. జగన్‌ బాబాయ్‌.....

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

by లియో డెస్క్
February 4, 2026 7:58 pm

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం...

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

by లియో డెస్క్
February 2, 2026 1:21 pm

సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత...

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

by లియో డెస్క్
January 30, 2026 4:38 pm

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

Divyabharathi Latest Mind Blowing Stunnig Photos

Kalyani Priyadarshan Hot Pics

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Jabardasth Rocking Rakesh Exclusive Interview | Jabardasth Fame Rocking Rakesh | Leo Entertainment

క్యారెట్ తింటే.. ఎన్ని లాభాలో తెలుసా?

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ముఖ్య కథనాలు

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist