July 26, 2026 3:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

స్వామీ నీవే దిక్కు.. స్వరూపానంద సన్నిధిలో వెలంపల్లి

తన పదవిని కాపాడుకోవడానికి ఆశీస్సుల కోసం వెళ్లారో.. రాష్ట్రంలో హిందూత్వం మీద దాడి జరుగుతున్నట్టుగా వివాదాాలు రేగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష జోక్యం కోసం ఆశ్రయించారో గానీ.. మంత్రి వెలంపల్లి.. విశాఖలో శారద పీఠానికి చెందిన స్వరూపానందను కలిశారు.

September 21, 2020 at 6:23 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యేకంగా విశాఖ వెళ్లి శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్వేదిలో రథం దహనం, దుర్గగుడి వెండి రథంపై మూడు వెండి సింహాల ప్రతిమలు మాయంకావడంతోపాటు, అనేక దేవాలయాల్లో అపరాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంతలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన హిందువుల ఆగ్రహానికి దారితీసింది. 

దేవునిపై నమ్మకముంటే చాలని అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వకుండానే వెంకన్నను దర్శించుకోవచ్చని ప్రకటించారు. ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఓ మెట్టు దిగిన టీటీడీ ఛైర్మన్, తామే ముఖ్యమంత్రిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తున్నాం కనుక,  స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని, మిగతావారి విషయంలో డిక్లరేషన్ ఉంటుందని మాట మార్చారు. 

ఈ వ్యవహారాలన్నీ హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో అప్రమత్తమైన వైసీపీ ప్రభుత్వం హిందూ పెద్దల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలసి ఆయన ఆశీస్సులు కోరినట్టు తెలుస్తోంది.

హిందూ సంస్థల ఆగ్రహమే కారణమా?

అంతర్వేది రథం దహనం, దుర్గగుడి వెండి రథంపై మూడు సింహాల ప్రతిమలు మాయం కావడంతో ప్రతిపక్షాలు, హిందూ సంస్థలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే హుటాహుటిన అంతర్వేది కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారాలతో దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి మంత్రి పదవి ఊడుతుందనే ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి. ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల వివరాలన్నీ సేకరించిన ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు ఢిల్లీలోని బీజేపీ పెద్దల వద్ద సీరియస్ గానే చెప్పారట. దీంతో రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు కూడా సీరియస్ గానే ఉన్నారని సమాచారం. అందుకే వారిని కొంత మేర చల్లబరిచేందుకే శారదాపీఠాధిపతిని రంగంలోకి దింపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రిని విశాఖ పంపించారని తెలుస్తోంది.

స్వామి ఆశీస్సులతో మంత్రి పదవి కాపాడుకుంటారా?

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు మీడియాలో హచ్ ఛల్ చేస్తున్నాయి. శారదాపీఠాధిపతితో  సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ తన పదవి కాపాడుకునేందుకు స్వామి వారి ఆశీస్సుల కోసం కలసినట్టు తెలుస్తోంది. స్వామి వారి ఆశీస్సులు దక్కితే వెల్లంపల్లి మంత్రి పదవి మరో ఏడాది కొనసాగే అవకాశం ఉంది. 

ఏపీలో దేవాలయాలపై కొనసాగుతున్న దాడులు

తాజాగా గుంటూరు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న ప్రఖ్యాత నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలను దుండగులు ద్వంసం చేశారు.దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం రాష్ట్రంలో ఏదోఒక మూల దేవాలయాలపై దాడులు, అపచారాలు చోటు చేసుకోవడంపై హిందువులు  ఆగ్రహంగా ఉన్నారు. వీరి ఆగ్రహాలను చల్లార్చేందుకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

తిరుమల వ్యవహారంపై  స్వరూపానంద ప్రకటన వస్తుందా?

తిరుమలలో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయాలా వద్దా అనే వ్యవహారంపై స్వరూపానంద నుంచి ప్రకటన రావచ్చునని కూడా అంచనాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారం వివాదంగా మారడంతో జగన్ కు సన్నిహితుడైన స్వరూపానంద ద్వారా ప్రకటన చేయిస్తారని.. దేవుడి దగ్గరకు ఏ మతం వాళ్లయినా నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.. అందుకోసం డిక్లరేషన్ వంటివి అమానుషం అని చెప్పిస్తారని.. అందుకోసం ఆల్రెడీ ఆయన వద్దకు వేడుకోళ్లు వెళ్లాయని.. లియోన్యూస్ డాట్ కామ్ ఇప్పటికే ఒక కథనం ప్రచురించింది. 

‘మీరు మాట్లాడండి’ స్వరూపానంద వద్దకు వేడికోళ్లు!

అచ్చంగా లియోన్యూస్ ప్రచురించిన కథనంలో మాదిరిగానే వ్యవహారం జరిగింది. స్వరూపానంద వద్దకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, సింహాచలం ఆలయ ఈవో, అక్కడి ట్రస్టు బోర్డు సభ్యులు ఇద్దరు కలిసి వెళ్లారు. టిటిడి వ్యవహారంలో కూడా జోక్యం చేసుకుని ఒక హిందూ మఠాధిపతిగా ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు. మరి స్వరూపానంద ఎలా స్పందిస్తారో ఏం చెప్తారో చూడాలి.

Tags: leotopswaroopanandavelampalli srinivas
Previous Post

ప్రతిపక్షహోదా ఉంటుంది.. చెప్పుకోడానికి మాత్రమే!!

Next Post

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ అరెస్టు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

నిరసన తెలిపిన విద్యార్థులపై అత్యాచార కేసులా?

అఫిషియల్ అనౌన్స్ మెంట్ – మా బరిలో మంచు విష్ణు

Nabha Natesh Latest Pics

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist