July 3, 2026 10:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఇలా మాట్లాడితే విజయసాయి పరువే పోతుంది!

చంద్రబాబునాయుడును విలన్‌గా చిత్రీకరించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంతగా ప్రయత్నిస్తోందో ప్రజలకు తెలుసు. కానీ.. అందుకు వారు వక్రమార్గాలను, ఘోరమైన అసత్య ప్రచారాలను ఎంచుకుంటే ఏమౌతుంది?

August 16, 2020 at 10:26 PM
in General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చంద్రబాబునాయుడు ప్రతిష్టను ఆయన రాజకీయ ప్రత్యర్థులు దిగజార్చదలచుకుంటే.. ఏం చేయాలి? ఆయన పాలనలోని లోపాలను గుర్తించాలి. ప్రజలు కూడా బాగా ఆమోదించే, వారందరికీ బాగా తెలిసిన లోపాలను గుర్తించి.. వాటిని మరింత హైలైట్ చేసి.. ప్రచారం సాగించాలి. ఎటూ అవి లోపాలే అని ప్రజల్లో అనుమానం ఉంటేనే.. వారి ప్రచారం మరింత అపకీర్తికి దారితీస్తుంది. అలాకాకుండా.. చంద్రబాబు మీద అద్భుతమైన సానుకూల అభిప్రాయం ఉన్న విషయాల్లో కూడా పనిగట్టుకుని బుదర చల్లే ప్రయత్నం చేస్తే బెడిసి కొడుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి పనిగట్టుకుని చంద్రబాబు నాయుడు మీద ప్రారంభించిన దుష్ప్రచారం ఆయన పరువే తీసేలా కనిపిస్తోంది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి మీద రాజధానిగా ఫోకస్ పెట్టినట్టే.. విశాఖపట్నం మీద కూడా ఎంత ఎక్కువ ఫోకస్ పెట్టారో అందరికీ తెలుసు. ప్రపంచస్థాయి సదస్సులన్నింటినీ విశాఖలోనే నిర్వహించారు. ఆ రకంగా అసలే కాస్మోపాలిటన్ నగరంగా పేరున్న విశాఖ ఇమేజికి తగ్గట్లుగా దానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చేశారు. ఏపీలో ఐటీ హబ్ గా విశాఖను తీర్చిదిద్దారు. అనేక ప్రాజెక్టులు అక్కడకు వచ్చాయి. ఈ రకమైన ప్రాధాన్యం అంతా పక్కన పెట్టేసినప్పటికీ.. హుదుద్ తుపాను సందర్భంలో చంద్రబాబు ఎంత అద్భుతంగా పనిచేశారో రాష్ట్రం అందరికీ తెలుసు.

హుదుద్ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతో బాగా స్పందించింది. ఆ సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం మాత్రమే కాదు.. హుదుద్ ఉధృతి ముగిసిన తర్వాత.. విశాఖపట్నాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో కూడా చంద్రబాబు కృషి ఎంతో ఉంది. వాస్తవంగా క్రైసిస్ మేనేజిమెంట్ లో చంద్రబాబు ఎంత గట్టిగా వ్యవహరిస్తారో రాష్ట్రం మొత్తం గమనించింది.

అలాంటి చంద్రబాబునాయుడును ‘‘విశాఖ కంటకుడు’’ గా అభివర్ణిస్తూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు ప్రారంభించారు. ఆయన చంద్రబాబు మీద కక్కదలచుకున్న విషాన్ని- వారి పార్టీ సొంత పత్రిక సాక్షి కూడా వేయడానికి ఇష్టపడలేదో ఏమో గానీ.. ఆయన తన ఫేస్ బుక్ వాల్ మీద పోస్టులు పెట్టడం ప్రారంభించారు. పార్ట్-1 కథనం విడుదల అయింది. దీనిని చూస్తే ‘‘విశాఖ కంటకుడు’’ అనే వ్యాసాలను ఆయన ఒక సిరీస్ గా అందించడానికి పూనుకున్నట్లుగా కనిపిస్తుంది.

మేం మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అనే పడికట్టు మాటలను వైఎస్సార్సీపీ చెబుతోంది. అదే సమయంలో.. చంద్రబాబు ఆ పనిచేయలేదనడం మాతరం అసంబద్ధం. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బాబు  చేసినవి ఎన్నో ఉన్నాయి. కాకపోతే- అమరావతి రాజధానిగా ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దాలని అనుకొన్నారు గనుక.. అక్కడ కొంత ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో – ఆయన  పనితీరులో కొన్ని లోపాలు ఉండవచ్చు. వైరిపక్షం గనుక.. అప్పటి లోపాలను వైఎస్సార్సీపీ నాయకులు ఎత్తిచూపవచ్చు. అంతవరకు ఓకే. కానీ, చంద్రబాబు ఇవాళ విశాఖకు రాజధాని తరలిపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు గనుక.. ఆయనను ‘విశాఖ కంటకుడు’గా అభివర్ణించే విషపూరిత వ్యాసాలు సరికాదు.
విశాఖను చంద్రబాబు ఎంతగా ప్రేమించారో హుదుద్ ఒక్క ఉదాహరణ చాలు. రాజధాని విషయానికి వస్తే.. మూడు రాజధానుల కాన్సెప్టుకు వ్యతిరేకం తప్ప.. విశాఖ ఎదుగుదలకు కాదు అని అధికార పార్టీ గుర్తించడం లేదు. చంద్రబాబు మంచి ఎంత- చెడు ఎంత అనేది ప్రజలకు చాలా బాగా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మీద ఈ స్థాయిలో దష్ప్రచారం అనేది విజయసాయిరెడ్డి పరువునే పలుచన చేస్తుంది. విశాఖలో రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ దందాలు నడిపించే వారికి, వైకాపా కార్యకర్తలకు, విజయసాయి అభిమానులకు ఈ రాతలు రుచించవచ్చు. కానీ.. చంద్రబాబు మీద ఇలాంటి దుష్ప్రచారం.. చంద్రబాబు అభిమానుల్ని బాధిస్తుంది. తటస్థులకు ఆయన మీద సానుభూతి పెరిగేలా చేస్తుంది. ఈ రెండింటినీ మించి విజయసాయికే పరువు పోతుంది.

https://www.facebook.com/VijayaSaiReddyOfficial/posts/2678261709055339

Tags: allegationschandrababuleotopvijayasaivisakhapatnam
Previous Post

SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్

Next Post

Oka Ammayitho Movie Stills

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

Captivating pictures of Aabha Paul are sweeping the internet

నానీని అంతలా ఆకట్టుకున్న కామెడీ ఏమిటో?

మైత్రీ బ్యానర్లో చంద్రశేఖర్ యేలేటి కొత్త చిత్రం! 

అటు డ్రగ్స్.. ఇటు సెక్స్.. ఇదీ సినిమా సెన్సెక్స్!

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist