విశాఖ మేయర్ టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ఖరారు చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో నిర్వహించిన పదవులను, ప్రజలకు చేసిన సేవలను చంద్రబాబు ప్రస్తావించి ఆయను గెలిపించాలని ప్రజలను కోరారు.
Must Read ;- విజయవాడ మేయర్ టీడీపీ అభ్యర్థి కేశినేని శ్వేత..











