విజయవాడ మేయర్ టీడీపీ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును ఈ రోజు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తే శ్వేత. ఇప్పటికే ఎంపీ కేశినేని విజయవాడలోని వాడవాడల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు కొందరు మేయర్ అభ్యర్థిగా శ్వేతను వ్యతిరేకిస్తున్నప్పటికీ అన్ని సమీకరణాలను పరిశీలించి ఆమె పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!
తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....











