June 29, 2026 2:26 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పార్టీ మునిగినా.. నాశనమైనా పోతేపోనీ.. ఏమైతే నాకేంటి?

యేరు దాటే దాకా ఓడ మల్లన్న.. యేరు దాటిన తర్వాత బోడి మల్లన్న.. అనే తరహా వ్యవహార సరళి విశాఖ నగర తెలుగుదేశం నాయకుల్లో పుష్కలంగా కనిపిస్తోంది. అవకాశవాదానికి పరాకాష్టగా వారి నిర్ణయాలు ఉంటున్నాయి. 

September 25, 2020 at 4:29 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించారు.. ఎన్నికల్లో విజయం సాధించి అధికార దర్పాన్ని ప్రదర్శించారు. స్థానిక ఎన్నికల్లో తమకు కావలసిన వారికి సీట్లు ఇప్పించుకున్నారు. ఒకసారి అధికారం పోగానే పక్క చూపులు చూస్తున్నారు. క్లుప్తంగా విశాఖలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకుల వ్యవహార శైలి ఇది. వీరి ప్రవర్తన కారణంగా గతంలోనే కొందరు తెలుగుదేశం పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. పార్టీ కోసం ప్రాణాలిచ్చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతూ… అంతిమంగా స్వప్రయోజనాల కన్నా ఇంకేదీ ఎక్కువ కాదని నిరూపిస్తున్నారు.

నాయకుల తీరును నిశితంగా పరిశీలిస్తే…

తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్ల పాటు పదవులు అనుభవించి గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు విషయానికి వద్దాం.. నగరంలో కీలకమైన నాలుగు నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకుంది. విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణం, ఉత్తరం నియోజక వర్గాల నుంచి గెలుపొందిన వీరు స్థానిక ఎన్నికల్లో తమకు అనుకూలమైన అభ్యర్థులకు సీట్లు కేటాయించడం కోసం పార్టీ సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో తమ పంతం నెగ్గించుకునేందుకు పార్టీ సీనియర్లతో విభేదించారు. 

సాధారణంగా  స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే ఫైనల్ చేసిన అభ్యర్థులకే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ క్రమంలో అదే నియోజకవర్గంలో ఉన్న సీనియర్లకు అంతే ప్రాధాన్యం ఉంటుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేసి  గెలుపొందిన వాసుపల్లి గణేష్ కుమార్ విషయానికి వస్తే.. అదే నియోజకవర్గం లోని సీనియర్ నాయకుడు జహీర్ అహ్మద్ తనయుడికి కార్పొరేట్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అన్ని ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ కొడుకుకి కనీసం స్థానిక ఎన్నికల్లో టికెట్ కూడా తెచ్చుకోలేని దయనీయ స్థితిలో ఆయన పార్టీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరారు. 

అంత చేసినా… వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఇప్పుడు వైసిపి పంచన చేరారు. అటు గంటా నియోజకవర్గంలోనూ.. ఇటు గణబాబు నియోజకవర్గంలోనూ సీట్ల కేటాయింపు ఏకపక్షంగానే ముగించేశారు. జయాపజయాలు… పార్టీ విజయం ఇలాంటి అంశాలను పక్కన పెట్టి … నేను… నా వర్గం అన్న వాళ్లకు మాత్రం సంపూర్ణ న్యాయం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పుణ్యమా అని.. ఎన్నికలు నిలిచిపోయాయి కానీ, లేకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా ఊహించడం కాస్త కష్టమే. అభ్యర్థులను ఎంపిక చేయడం విషయంలో ఎమ్మెల్యేల బాధ్యత ఎంత ఉందో.. వారిని గెలిపించుకోవడం లో కూడా అంతే బాధ్యత ఉన్నప్పటికీ.. ఆ దిశగా పనిచేసిన నాయకులు అతితక్కువ అని చెప్పాలి.

పార్టీని వీడుతున్న వారి అనుచరుల పరిస్థితి ఏమిటి?

తెలుగుదేశం పార్టీలో హవా చెలాయించి , ఇప్పుడు అధికార పార్టీలో పెత్తనం కోసం నైతిక విలువలు తాకట్టు పెడుతున్న నాయకులు.. వారిని నమ్ముకున్న అనుచరులకు ఏ విధమైన మార్గదర్శకం చేస్తున్నారో  ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జెండాలు పట్టుకుని పాలేరుల్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు నాయకుల సేవలో చెమటోడ్చిన  వారికి కూడా సమాచారం ఇవ్వకుండా సంప్రదించకుండా గోడదూకేస్తున్నారు.

అభ్యర్థుల పరిస్థితి ఏంటి?

స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారి భవితవ్యం ఏంటన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. వారు కూడా నాయకుల వెంటే నడిస్తే తరువాత జరగబోయే స్థానిక ఎన్నికల్లో టికెట్ కోల్పోవలసి వస్తుంది.  అలాగని తెలుగు దేశం పార్టీని నమ్ముకుని ఉన్నా సరే తర్వాత వచ్చే నాయకత్వం ఎంతవరకు టికెట్ ఖరారు చేస్తారన్నది ప్రశ్నార్థకం . ఎన్నికల నియమావళి ప్రకారం గతంలో దాఖలు చేసిన నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా రద్దయి.. మళ్లీ  నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో మిగతావారి సంగతి ఎలా ఉన్నా కార్పొరేటర్లు గా పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు.

ఉన్న పార్టీకి ఎసరు పెట్టి…

ఉన్న పార్టీకి ఎసరు పెట్టి… పక్క పార్టీలోకి దూకుతున్న నాయకులు ఆ పార్టీకి మాత్రం ఏ మేరకు న్యాయం చేస్తారన్నది ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాలు అంటే ప్రజాసేవ… పార్టీ విధేయత.. పార్టీ అభ్యున్నతి.. లాంటి నిర్వచనాలు అన్నీ పోయి… నాకేంటి ? అన్న స్వార్థం నిలువెల్లా ఆవహించేసింది. 

Tags: jumping to ysrcpvisakha telugudesam
Previous Post

స్వరమాంత్రికుడికి నివాళి : ప్రముఖుల సంతాపాలు

Next Post

తీర‌ని బాలు చివరి కోరిక ‌!!

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Tamannaah Bhatia looks gorgeous in a pink dress ,photos viral

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist