August 9, 2026 9:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఎటు వెళుతుందో..: ముఖాముఖి యుద్ధం ముదురుతోంది…

ఏపీలో రెండు వ్యవస్థల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరస్పరం లేఖాస్త్రాలు రువ్వుకుంటున్నారు.

November 19, 2020 at 7:41 AM
in Andhra Pradesh, Latest News
Nimmagadda Ramesh Kumar Versus Neelam Sahni
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణ వ్యవహరం ఒక రాజ్యాంగ వ్యవస్థకు, ప్రభుత్వంలో అత్యున్నత అధికారి రూపేణా మరో వ్యవస్థకు మధ్య నిప్పు రాజేసింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ మధ్య ముఖాముఖి యుద్ధం ముదురుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి లేఖ పంపారు. అయితే ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని, ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని సీఎస్ సమాధానం పంపారు. దీంతో ఎన్నికల కమిషనర్ మరో లేఖ సంధించారు. రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించే అధికారం మీకు లేదంటూ సీఎస్ కు ఘాటు సమాధానం ఇచ్చారు. దీంతో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ప్రచ్చన్న యుద్దం ప్రారంభమైంది.

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పై సస్పెన్స్…

బుధవారం సాయంత్రం జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ప్రభుత్వం సహకరించకపోవడంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రద్దు చేసుకున్నారు.  ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు గురువారం ఉదయం పది గంటలకు అన్నీ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్సుకు సిద్దంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే దీనిపై ఇంత వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సమాధానం రాలేదు. ఇవాళ పది గంటలకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు జరుగుతుందా? కాన్ఫరెన్సుకు ప్రభుత్వం సహకరిస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. 

ఒకవేళ వీడియో కాన్ఫరెన్సుకు కలెక్టర్లు హాజరు కాకపోతే ఎన్నికల కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ సమావేశాలకు హాజరుకాకపోతే కలెక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అలాంటి అధికారాలు ఎన్నికల కమిషనర్ కు ఉంటాయా? అనే అనుమానాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. 

అయితే సీఎస్ ఆదేశాల కోసం కలెక్టర్లు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. సీఎస్ నుంచి వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కావాలని సమాచారం అందితే కలెక్టర్లు హాజరయ్యేందుకు సిద్దపడుతున్నారని సమాచారం. అయితే సీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. 

Must Read ;- ఎన్నికల కమిషనర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!

నిమ్మగడ్డ మళ్లీ కోర్టుకు వెళ్తారా?

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నరు వద్దకు వెళ్లడం ఫిర్యాదు చేయడం అయిపోయింది. అయినా ఆయన మాటను ప్రభుత్వం ఖాతరు చేస్తున్న వాతావరణం ఏర్పడలేదు. ఎన్నికలకు అనుకూల వాతావరణం ఎప్పుడు ఉంటుందో.. అప్పుడు మేమే తెలియజేస్తాం అని సీఎస్ తెగేసి చెప్పేశారు. ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ మళ్లీ కోర్టుకు వెళతారా? అనేది కీలకాంశంగా మారుతోంది. ఇదివరకటి కేసులకు ఈ కేసు భిన్నమైనది.. అలాగే ప్రభుత్వం చెప్తున్న కారణాలు కోర్టు ఏకపక్షంగా తోసిపుచ్చదగినవి కూడా కాదు. అలాంటి నేపథ్యంలో.. కోర్టు ద్వారా ఎన్నికలు నిర్వహించగలగడం అనేది భ్రమ. ఒకవేళ నిమ్మగడ్డ అలాంటి పిటిషన్ వేస్తే.. కోర్టులో అది ఎప్పటికి తేలుతుందో కూడా అనుమానమే.  

తాజా నోటిఫికేషన్ ఇస్తాం.. :నిమ్మగడ్డ

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి, తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ నిర్ణయించారని తెలుస్తోంది. ప్రభుత్వం సహకరించకపోతే నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనే దానిపై రాజ్యాంగ కోవిదులు అనేక విశ్లేషణలు తెరమేదకు తెస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తే కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల కోడ్ వస్తే ఇక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం చేతిలోకి వచ్చినట్టేనని  చేస్తున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ముఖాముఖి యుద్ధం ఎటుదారితీస్తుందనేది ఆసక్తిగా మారింది.

Also Read ;- ఫిబ్రవరి ఎన్నికలకు జగన్ దళానికి భయమెందుకు?

Tags: andhra pradesh cm jagan mohan reddyandhra pradesh governmentAndhra Pradesh Newsap chief secretaryap cm ys jaganAP Local body electionsap state election commissionleotopneelam sahninimmagadda ramesh kumartelugu newstoday news ap telugu
Previous Post

ప్రభాస్ ‘ఆదిపురుష్’ జనవరి నుంచి షూటింగ్

Next Post

ఏమైపోతామో.. ఉపాధ్యాయుల్లో కొత్త జిల్లాల కలవరం

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist