June 24, 2026 11:32 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ సోషల్‌ మీడియా చెత్త వెధవ…. వర్రా దొరికేశాడు…!!

November 6, 2024 at 3:57 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధికారంలో ఉన్నా… విపక్షంలో ఉన్నా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం తమదైన శైలిలో ప్రతాపం చూపుతూనే ఉంది. 2024 ఎన్నికలకు ముందు ఒకరిదక్దరి సోషల్ మీడియా యాక్టివిస్టులు మినహా మిగిలిన వారు కాస్తంత మర్యాదగానే ఉండేవారు. అయితే ఎప్పుడైతే… 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామన్న వారి అంచనా తప్పి జగన్ పార్టీ 11 సీట్లతో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా తూగని రీతిలో చతికిలబడిపోయిందో… అప్పటిదాకా సైలెంట్ గా ఉన్నవారంతా ఒక్కసారిగా ఉన్మాదులుగా మారిపోయారు. నోటికి ఏ పదం వస్తే అదే పదాన్ని అనేస్తున్నారు… చేతికి ఏ రాత వస్తే… దానినే సోషల్ మీడియాలోకి వదిలి పారేస్తున్నారు. ఫలితంగా సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్న తేడా లేకుండా అందరిపైనా దూషణల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. దీనిని ఇలాగే వదిలేస్తే కుదరదని కూటమి సర్కారు త్వరలోనే గ్రహించినట్లుంది. వెనువెంటనే చర్యలకు ఉపక్రమించింది.

కూటమి సర్కారు చర్యలు కాస్తంత నెమ్మదిగానే మొదలుకాగా… ఒకరిద్దరు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకుని బెయిల్ తీసుకుని బయటపడిపోయారు. ఈ పరిణామం మరింత మందిని స్వైర విహారం చేయడానికి ఆస్కారమిచ్చిందని చెప్పాలి. ఏముంది అరెస్ట్ చేస్తే… బెయిల్ తీసుకుని బయటపడిపోదామని వారంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు స్పీడు పెంచిన కూటమి సర్కారు అరెస్ట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ దొరకకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. అంతేకాకుండా అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారు ఎంత మంది ఉంటే… అంతమందిపైనా ఒకేసారి కేసులు బుక్ చేస్తోంది. అందరినీ పట్టేసి జైల్లోకి తోసేస్తోంది. ఇలా మొన్నటి శనివారం ఒక్కరోజే ఎన్టీఆర్ జిల్లాలో ఏకంగా 45 కేసులు నమోదు కాగా… ఆ కేసుల్లో ఆ రోజు రాత్రే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం ఖాకీల వేట సాగుతోంది.

ఇక తాజాగా బుధవారం వైసీపీ అదినేత జగన్ సొంత జిల్లాలో సోషల్ మీడియా అసభ్య పోస్టులపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డికి పీఏగా వ్యవహరిస్తున్న వర్రా రవీంద్రారెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు తనపై కేసు నమోదు చేశారని తెలుసుకున్న వర్రా… జాగ్రత్తపడ్డాడు. అంతేకాకుండా పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని తెలుసుకుని ఎంచక్కా మస్కా కొట్టేశాడు. తన ఇంటి నుంచి బయటపడిపోయిన వర్రా… ఊరి బయట పొలాల్లో దాక్కునేందుకు యత్నించాడు. అనుకున్నదే తడవుగా పొలాల్లోకి వెళ్లిపోయిన వర్రా… తన సెల్ ఫోన్ ను మాత్రం వాడుతూనేఉన్నాడు. ఈ క్రమంలో వర్రా చావు తెలివితేటలను గ్రహించిన పోలీసులు అతడి మొబైల్ సిగ్నల్స్ ను ట్రాక్ చేయడం మొిదలుపెట్టారు. ఈ క్రమంలో వర్రా ఉన్న చోటు పోలీసులకు తెలిసిపోగా… అక్కడికి పోలీసులు వెళ్లి అతడికి స్వాగతం పలికారు. తాను పొలాల్లో దాక్కున్నా… పోలీసులు తన వద్దకు వచ్చి నిలబడిన తీరుతో వర్రా తెగ వర్రీ అయిపోయాడట.

ఇక 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత 2019లో వైసీపీ అదికారంలోకి వచ్చినప్పుడు పట్టపగ్గాల్లేని రీతిలో విర్రవీగిపోయిన పంచ్ ప్రభాకర్ పని పట్టేందుకు ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగినట్లుగా విశ్వసనీయ సమాచారం. జగన్ వ్యవహారాల్లో వరుసగా హైకోర్టులో వ్యతిరేక తీర్పులే వస్తున్నాయన్న దుగ్ధతో రగిలిపోయిన ప్రభాకర్… ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులనే దూషిస్తూ పలు సంచలన కామెంట్లు చేశాడు. అతడితో పాటు మరికొందరు కూడా న్యాయమూర్తులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టగా వాటిపై కేసులు నమోదయ్యాయి. అందులో కొందరు అరెస్ట్ అయినా… అమెరికాలో ఉంటున్న కారణంగా ప్రభాకర్ ఇంకా అరెస్ట్ కాలేదు. అయితే ఇప్పుడు అమెరికాలో కాదు కదా… అంతరిక్షంలో ఉన్నా వదిలేది లేదన్న రీతిలో కూటమి సర్కారు, పోలీసులు వేట సాగిస్తున్నారు. నిత్యం బూతులతో పోస్టులు పెట్టే ప్రభాకర్ కు ఈ దఫా ఎలాగైనా సరైన ట్రీట్ మెంట్ ఇచ్చి తీరాల్సిందేనని కూటమి సర్కారు గట్టి ,నిర్ణయం తీసుకోగా… నేడో, రేపో పోలీసులు అమెరికా ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అయిపోయినట్లుగా సమాచారం.

Tags: ap politicsleonewsleotopVarra Ravinder ReddyYCP Social MediaYCP Social Media Activist Varra Ravinder Reddy arrestYS Bharathi Reddyys jagan
Previous Post

అప్పు తీర్చమంటే ఎమ్‌ఎల్‌ఏ బావమరిదిపై చేయి చేసుకున్న వైసీపీ నేతలు…!!

Next Post

స్వపక్షంలో విపక్షం.. పవన్‌ వ్యూహానికి జగన్‌ షాక్‌…!!

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

బాలు కోలుకుంటున్నారు

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist