September 6, 2026 3:56 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బకొడుతున్న వైసీపీ!

టీడీపీ ఆర్థిక మూలాలపై అధికార వైసీపీ ద్రుష్టి సారించిందా? ఈ ప్రశ్నకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.

September 27, 2020 at 5:45 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సుదీర్ఘ కాలం తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీని టార్గెట్ చేసింది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీకి మద్దతు తెలిపేలా వైసీపీ ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ లో భాగంగానే వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ లు వైసీపీకి మద్దతు తెలిపారు. వారి చర్యలను ఖండిస్తూ పలు వేదికలపై టీడీపీ విమర్శలు చేసింది. కానీ వారిపై చర్యలు తీసుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపథ్యంలోనే టీడీపీకి ఆర్థికంగా చేయూత ఇస్తున్న వారిని టార్గెట్ చేసిందని తెలుస్తోంది.

ఆర్థిక మూలాల మీద వైసీపీ గట్టి దెబ్బ

ఎన్నికల కంటే ముందే ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాస రెడ్డిలను చివరి నిమిషంలో వైసీపీ తమ పార్టీలోకి చేర్చుకుంది. వారికి వెంటనే నెల్లూరు, ఒంగోలు స్థానాలను కేటాయించింది. దీంతో టీడీపీకి ఆయా స్థానాల అభ్యర్థుల ఎంపిక తలకు మించిన భారంగా నిలిచింది. కానీ చంద్రబాబు మరోమారు తన విజ్ఞతతో నెల్లూరు నియోజకవర్గానికి బీద మస్తాన రావు, ఒంగోలు నుంచి శిద్దా రాఘవరావులను ఎంపిక చేశారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి బలంగా వీచడంతో బీద, శిద్దాలు ఓడిపోయారు. ఆర్థిక, సామాజిక సమీకరణాల దృష్ట్యా వీరిద్దరిని వైసీపీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. అందుకు సమ్మతించిన వారు కూడా వైసీపీలో చేరారు. తమ బిజినెస్ లకు ఇబ్బంది ఎందుకనే ఉద్దేశంతో వారు  వైసీపీ కండువా కప్పుకున్నట్లు వార్తలు ప్రచారం జరిగాయి.

గతమెంతో ఘనం

‘నారాయణ’ సంస్థల అధినేత నారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు, రాయపాటి, జీవి ఆంజనేయులు, దాసరి రమేష్, చందనా రమేష్, పోతుల రామారావుల పరిస్థితి చూస్తే మనకు అర్ధమవుతోంది. వైసీపీ ఎత్తుగడలను ముందే ఊహించి కొందరు బీజేపీలో చేరగా మరి కొందరు వైసీపీలో చేరారు. టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్న వారిపై వైసీపీ ప్రతీకార చర్యలకు దిగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల పరంగా చూస్తే గొట్టిపాటి రవికుమార్ కు చెందిన క్వారిలపై కేసులు, జరిమానాలు విధించడం జరిగిపోయాయి. కానీ రవి మాత్రం పార్టీ మార్పు నిర్ణయాన్ని తీసుకోకుండా టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, గంటా శ్రీనివాసరావుల బిజినెస్ లపై అధికార పార్టీ టార్గెట్ పెట్టినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

టార్గెట్ @డీకే…

తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన డీకే ఫ్యామిలీపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.  పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ ఉన్న సమయంలో ఆదికేశవుల నాయుడు కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పని చేశారు.  వైఎస్ఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న డీకే అనూహ్యంగా 2004లో టీడీపీలో చేరారు. టీడీపీ తరుపున హ్యాట్రిక్ విజయం సాధించిన రామకృష్ణా రెడ్డి పోటీకి దూరం జరగడంతో చంద్రబాబు ఓ బలమైన అభ్యర్థి కోసం అన్వేషించారు. ఆ నేపథ్యంలోనే డీకే..చంద్రబాబుని ఒప్పించి చిత్తూరు ఎంపీగా పోటీ చేశారు.  ఆ ఎన్నికలలో రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా చిత్తూరు ఎంపీగా డీకే గెలిచారు.

2008లో ‘అణు ఒప్పందం’ విషయంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్రంలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంగా డీకే యూ-టర్న్ తీసుకొని విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. డీకే చేసిన ‘మేళ్ల’కు గుర్తింపుగా ఆయనకు టీటీడీ చైర్మన్ గిరి దక్కింది.  ఆ తరువాత డీకే కాంగ్రెస్ లోనే కొనసాగినా ఆయన తనయుడు శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యంలో చేరారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సాయి ప్రతాప్ చేతిలో శ్రీనివాస్ ఓటమి పాలైయ్యారు. 2013లో అనారోగ్య కారణంతో డీకే మరణించారు. డీలిమిటేషన్ లో చిత్తూరు ఎంపీ ఎస్సి రిజర్వ్ కావడంతో చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదికేశవుల నాయుడు సతీమణి డీకే సత్యప్రభను ఎంపిక చేశారు. సత్యప్రభ ఆ ఎన్నికలలో చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిత్తూరులో కాకుండా ఆమె 2019 ఎన్నికలలో రాజంపేట ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.

అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న ఆ ఫ్యామిలీ తాజాగా జగన్ మోహన్ రెడ్డితో కలవడం రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లా టీడీపీపై గట్టి దెబ్బ కొట్టాలని ఎదురుచూస్తున్న వైసీపీ తాజాగా డీకే ఫ్యామిలీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. డీకే తనయుడు శ్రీనివాస్ ను తమ పార్టీలోకి తీసుకోవాలని వైసీపీ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవలే తిరుమలకు వచ్చిన జగన్ ను కలిసి శ్రీనివాస్ అంగీకారాన్ని తెలిపినట్లు వార్తలు వినబడుతున్నాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో కలిసి శ్రీనివాస్ రావడం విశేషం. డీకే శ్రీనివాస్ కు పార్టీలో కీలకమైన పదవిని అప్పగించనున్నారని తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు చక్రం తప్పిన చాలా మంది నేతలు ఇప్పటికే చాలా మంది సైలెంట్ అయ్యారు. టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి  రాష్ట్రంలో కోలుకోకుండా చేయాలని వైసీపీ ‘పెద్దల’ ఆలోచనగా ఉందని సమాచారం. ‘రాజకీయ మేధావి’ చంద్రబాబు వైసీపీ వేస్తున్న మాస్టర్ ప్లాన్ కు ఎలా కౌంటర్ వేస్తారో చూడాలి!

Tags: chittoordk srinivastdpysrcp
Previous Post

చంద్ర‌బాబు టీమ్‌లో యువ‌ర‌క్తం‌

Next Post

700 మండలాలు 70 మందికి: కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist