June 28, 2026 8:06 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ చుట్టూ ఆర్ధిక నేరగాళ్లు, బూతు వీరులు.. సొంత కేడర్‌లో అసహ్యం, అసహనం

June 9, 2025 at 7:20 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చుట్టూ ఆర్ధిక నేరగాళ్లు, బూతు వీరులు రాజ్యం ఏలుతున్నారా.? ఆయన కోటరీలో, టీమ్‌లో వీరికే అత్యధిక ప్రాధాన్యత దక్కుతోందనే చర్చ గత కొన్నేళ్లుగా ఉన్నా, తాజాగా అది మరింతగా బయటపడుతోంది.. జగన్‌ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్ట్ అయిన వైసీపీ నేతలని చూడండి.. వారంతా అయితే ఆర్ధిక నేరగాళ్లు, లేదంటే బూతు వీరులు…

మాజీ ఎమ్‌ఎల్‌ఏ వల్లభనేని వంశీ.. గన్నవరంలో ఆయన చేయని మాఫియా లేదు.. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు…. డీజీ కేడర్‌లో ఉన్న అధికారి ఏపీపీఎస్‌సీ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతోపాటు ఇక హీరోయిన్‌ జెత్వానీ కేసులో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. ఇటు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌… తన సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో ఆయన గనుల మాఫియాతో వందల కోట్లు వెనకేసుకున్నాడనే ప్రచారం ఉంది.. మరో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. తాడేపల్లి ప్యాలెస్‌ నుండి 500 కోట్ల రూపాయలను ఎన్నికలకు ఖర్చుకి అందుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

ఇక, జైలులో ఉన్న నందిగం సురేష్‌, బోరుగడ్డ అనిల్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్‌.. బోరుగడ్డ అనిల్‌… ఏపీలోని ప్రధాన రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎ పవన్‌ కళ్యాణ్‌పై 2019 నుండి 24 మధ్య చేసిన వ్యాఖ్యలు ఎంతటి కలకలం రేపాయో చెప్పాల్సిన పనిలేదు.. అయినా, జగన్‌ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఫిర్యాదులు అందినా తొక్కిపెట్టారు.. కేసు నమోదు చేసినా నాడు లైట్‌ తీసుకున్నారు.. అధికారం మారిందో లేదో, వీరంతా ఊచలు లెక్కపెడుతున్నారు..

తాజాగా సీనియర్‌ జర్నలిస్ట్‌, వైసీపీ పేటీమ్‌ బ్యాచ్‌గా ముద్రపడిన వీవీఆర్‌ కృష్ణం రాజు.. జగన్‌ సొంత చానెల్‌ సాక్షిలో అమరావతి వేశ్యల రాజధానిగా చిత్రీకరించి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని దేవతల రాజధానిగా శ్లాఘిస్తుంటే, ఈ మహానుభావుడు వేశ్యల రాజధానిగా ముద్ర వేయాలని చూడడం, దానిపై ఇచ్చిన వివరణలోనూ ఎక్కడా తప్పు చేశాను అన్న భావన లేకపోవడం విచిత్రం.. అదే, చంద్రబాబు హయాంలో టీడీపీ కార్యకర్త కిరణ్‌.. భారతిపై చేసిన వ్యాఖ్యలకు ఆయనని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి పంపారు.. కానీ, జగన్‌ ఆయన టీమ్‌.. కృష్ణం రాజు వ్యాఖ్యలపై కించిత్‌ విచారణ వ్యక్తం చేయలేదు సరికదా.. తమ చానెల్‌కి ఆయనతో ఎలాంటి సంబంధం లేదని బురద కడుక్కునే ప్రయత్నం చేసింది..

ఇక, తెనాలిలో పోలీసులు చితకబాదిన ముగ్గురు యువకుల కుటుంబాలని పరామర్శించడానికి జగన్‌ వచ్చిన సందర్భంలో ఓ యువకుడు, జగన్‌ అభిమాని, వైసీపీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి.. అసభ్యకరంగా ఉన్నాయి.. సభ్యసమాజంలో అలాంటి కామెంట్స్‌ని వినడానికి సైతం అసహ్యించుకుంటారు.. ఇలాంటి వారితో జగన్‌ రాజకీయాలు చేస్తుండడం ఆయన నైజాన్ని, మనస్తత్వాన్ని బయటపెడుతోందనే విశ్లేషణ సాగుతోంది.. వైసీపీ అధినేతకి ఇలాంటి బూతులంటేనే ఇష్టమని, అలాంటి వారినే ఆయన ఎంకరేజ్‌ చేస్తాడని గుర్తు చేస్తున్నారు.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌…. ఇలా ఎందరో వైసీపీ నేతలు తప్పు చేసిన మొదట్లోనే, బూతులు ప్రయోగించిన ఆదిలోనే అణచివేసి ఉంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేది కాదనేది సత్యం.. కానీ, జగన్‌ వారిని ఎంకరేజ్‌ చేశారు.. భుజం తట్టి మరీ ప్రోత్సహించారు.. వారికి బహిరంగంగా ముద్దులు పెట్టారు… మంత్రి పదవులు, ఇతర ఆర్ధిక ప్రయోజనాలు ఇచ్చి వారి వెన్నంటి నిలిచారు.. ఇదే నేడు ఏపీ సమాజాన్ని భయపెడుతోంది..

ఈ జగన్‌ మనస్తత్వం, ఆలోచనలు, భావనలు, ఐడియాలజీనే వైసీపీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి 11 సీట్లకు పరిమితం చేసింది.. ఇది అర్ఢమై ఇటీవల మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత జోగి రమేష్.. తాము తప్పు చేశామని లబోదిబోమన్నారు.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని లెంపలు వేసుకున్నారు.. ఆయన ఈ కామెంట్స్‌ చేసిన అరక్షణంలోనే పెయిడ్‌ జర్నలిస్ట్‌ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.. అంటే, వైసీపీలో బూతు సంస్కృతి, ఈ విషవృక్షం ఎంత బలీయంగా వేళ్లూనుకుందో వీడియోస్‌ సాక్షిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.. అయినా జగన్‌ ఈ ముద్ర నుండి తప్పించుకోవాలని, వాటికి దూరంగా ఉండాలనే సంకేతాలను పంపడం లేదు.. దీంతో, అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహ మూక వైసీపీలో ఎంటర్ అవుతోందనే భయం.. ఆ పార్టీ కేడర్‌, యువతలో స్పష్టంగా వెళుతోంది. ఇదే ఇప్పుడు వైసీపీ హైకమాండ్‌ని షేక్‌ చేస్తోంది.. అయినా, తాడేపల్లి ప్యాలెస్‌ ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. అధినేత జగన్‌లోనే మార్పు రానప్పుడు కేడర్‌ ఏం చేయగలుగుతుంది..? జగన్‌ తీరు మారదు.. ఏపీ ప్రజల తీర్పు మార్చారు. ఇదే టీడీపీ, జనసేనకి, ఆ పార్టీల కేడర్‌కి శ్రీరామరక్ష..

Tags: andhra pradeshap latest newsap politicsap ysrcpleonewsleotopYS Jagan controversyys jagan latest newsYS Jagan Mohan ReddyYS Jagan Surrounded by Criminals and Controversy
Previous Post

ఏపీకి మరో భారీ పెట్టుబడి.. సత్యసాయి జిల్లాకు కిటెక్స్

Next Post

కొమ్మినేని, కృష్ణం రాజు సాక్షిగా.. తన గొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్‌..!

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Mind Blowing Hot Photos Of Ketika Sharma

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist