June 27, 2026 2:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

హరీష్-కేటీఆర్ మ‌ధ్య త‌గువు పెట్టాల‌నుకుంటున్న హీరోయిన్‌!

దుబ్బాక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత మంత్రి హ‌రీష్ రావుకు బంప‌ర్ ఆఫ‌ర్‌ను సీఎం కేసీఆర్ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్, సినీన‌టి విజ‌య‌శాంతి జోస్యం చెప్పారు.

November 2, 2020 at 12:37 PM
in General, Latest News, Politics, Telangana
TRS Harish Rao and KTR
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దుబ్బాక ఉప ఎన్నికల నేప‌థ్యంలో బీజేపీ నేత‌ల‌ను ఉద్ధేశిస్తూ తాను చెప్పేది అబ‌ద్దమ‌ని నిరూపిస్తే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని గ‌తంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై విజ‌య‌శాంతి తాజాగా స్పందించారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో మంత్రి కేటీఆర్, మంత్రి హ‌రీష్ రావుకు మ‌ధ్య రాజ‌కీయంగా త‌గ‌వుపెట్టే స్కెచ్ వేస్తున్న‌ట్లు త‌న కామెంట్స్ చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు డిపాజిట్లు రాకుండా చేసేందుకు చెమ‌టోడ్చి ప‌నిచేస్తున్న మంత్రి హ‌రీష్‌రావుకు ఆయ‌న మామ సీఎం.. ఊహించ‌ని షాక్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఒక‌వైపు హ‌రీష్ రావును పొగుడుతూ, మ‌రోవైపు సీఎం కేసీఆర్‌ను హెచ్చ‌రిస్తూనే ప‌రోక్షంగా కేటీఆర్‌కు హ‌రీష్‌రావుకు మ‌ధ్య నిప్పురాజేసే ప్ర‌య‌త్నాల‌ను ఆమె చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య అగ్గిరాజేసే ప్ర‌య‌త్నాన్ని రాముల‌మ్మ చేస్తుంద‌‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితం తురువాత జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించి ఆ ఫ‌లితాలు రాగానే త‌న త‌న‌యుడు కేటీఆర్‌కు సీఎం ప‌ద‌వి ఇచ్చేందు కేసీఆర్ రంగం సిద్ధం చేసిన‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాల ప్ర‌చారంగా ఆమె పేర్కొన్నారు. ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా మొద‌టిసారిగా కేసీఆర్ నోట వెంట సీఎం ప‌ద‌వికి రాజీనామా మాట బ‌య‌టికొచ్చింద‌న్నారు. ఎన్న‌డూ లేనంత‌గా మామ‌, అల్లుడి మ‌ధ్య విజ‌య‌శాంతి ఈ విధంగా లింకు పెట్టే ప్ర‌య‌త్నం వెనుకాల క‌చ్చితంగా రాజ‌కీయ కోణ‌మేదాగుంద‌నే టీఆర్ఎస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కేటీఆర్‌కు సీఎం ప‌ద‌వి అంట‌గ‌ట్టి రాజ‌కీయంగా హ‌రీష్‌రావును తొక్కేందుకే గులాబీ బాస్ ఇలా ప్లాన్ వేస్తున్నార‌ని త‌న ఉద్ధేశంగా చెప్పుకొచ్చారు.

బీజేపీ మీద నెపం నెట్టి సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కేసీఆర్ సంకేతాలివ్వ‌డం భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు అద్దం ప‌డుతోంద‌ని విజ‌య‌శాంతి తెలిపారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఒక‌వేళ గెలిస్తే హ‌రీష్‌కి.. మామ కేసీఆర్ బంప‌ర్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నార‌ని, ఆ గిఫ్ట్ ఏమిటంటే.. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి కేటీఆర్‌ను సీఎం గ‌ద్దెపై కూర్చోబెట్ట‌బోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంద‌న్నారు. ఎంతైనా న‌మ్మిన‌వారిని గొంతు కోయ‌డంలో కేసీఆర్ అనుస‌రించే స్టైలే వేర‌ని హ‌రీష్‌రావును ఉద్ధేశిస్తూ అన్నారు. ఓవైపు హ‌రీష్‌రావు దుబ్బాక‌లో బీజేపీ నేత‌ల మీద విరుచుకు ప‌డుతుంటే, ఆయ‌న ప్ర‌చారాన్ని డామినేట్ చేసేలా కేసీఆర్ బీజేపీ నేత‌ల‌కు స‌వాల్ విస‌ర‌డం అనుమానాల‌కు తావిస్తోంద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న బీజేపీ నేత‌ల‌కే కాదు ప‌రోక్షంగా హ‌రీష్‌రావుకి కూడా సంకేతం ఇచ్చిన‌ట్లేన‌ని తెలంగాణ స‌మాజం భావిస్తోంద‌ని ఆమె కామెంట్ చేశారు.

Tags: bjp leaderscm kcrcongressdubbaka bypoll electionsGHMC electionsharishraoktrleotoptelangana bjptelangana cm kcrtelangana newstelangana news livetelangana news todaytelugu newsVijayashanthiVijayashanti
Previous Post

పవర్ స్టార్ మళ్ళీ ‘బాలు’ గా ‘పంజా’ విసురుతాడా?

Next Post

సోనూ సూద్ కు ‘రామినేని’ఫౌండేషన్‌ పురస్కారం

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

విక్ట‌రీ వెంకటేష్ ‘దృశ్యం 2’కి శ్రీకారం

Sumaya Reddy Photo Gallery

Happy Birthday To The Royal Beauty Aditi Rao Hydari!

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist