తెలంగాణలో భారీగా కేసులు పెరుగుతుండటంతో, ఆ ఎఫెక్ట్ హైదరాబాద్ ‘జూ’ పై పడింది. నెహ్రూ జులాజికల్ పార్కులో 8 సింహాలకు కరోనా సోకినట్లు తెలిసింది. అప్రమత్తమైన జూ అధికారులు సింహాల నమూనాలను సీసీఎంబీకి పంపారు. కరోనా లక్షణాలు ఉన్నాయని తేలడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా సోకిన సింహాలకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు ఐసోలేషన్ ఉంచి, జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జంతువులకు కరోనా సోకుతుండటంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ చాలామంది పెట్స్ ను పెంచుకోవడం ఒక హాబీ. కరోనా వైరస్ వ్యాప్తిస్తుండటంతో పెట్స్ ను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
బొత్స టీమ్ టీడీపీలోకి జంప్.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!
ఐదేళ్ల జగన్ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్ గుర్తును...











