October 27, 2026 11:30 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విశాఖలో వింత దోపిడీ సంస్కృతి

భూములు ఆక్రమిస్తే ఆరోపణలు వస్తాయని... అధికార పార్టీ కొత్త ఎత్తుగడలను ఫాలో అవుతోంది.

October 3, 2020 at 4:05 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పదేళ్ల క్రితం, పదిహేనేళ్ల క్రితం మంజూరైన ప్రాజెక్టుల్లో లోపాలను ఎత్తిచూపి అందులో అధిక శాతం వాటాలను నేతలు తమ వశం చేసుకుంటున్నారు. నేడు … రేపు ప్రారంభానికి సిద్ధంగా ఉండే ప్రాజెక్టులు వివరాలు అన్ని బయటకు తీసి హస్తగతం చేసుకుంటున్నారు.. ప్రారంభానికి సిద్ధం కాబోతున్న కార్తీకవనం ప్రాజెక్ట్ తాజాగా అదే జాబితాలో చేరి పోతున్నది.

కార్తీక వనం  ప్రాజెక్టు కోసం ప్రైవేటు సంస్థకు విశాఖ భీమిలి బీచ్ రోడ్ సాగర్ నగర్ సమీపంలో పది ఎకరాల స్థలాన్ని 33 ఏళ్ల లీజుకు దశాబ్దంన్నర క్రితం ఇచ్చారు. అందులో బీచ్ రిసార్ట్ నిర్మించేందుకు ప్రైవేట్ సంస్థ ఒప్పందం  చేసుకుంది.  స్థలంలో కొంత భాగం అటవీశాఖకు చెందిన భూములు కూడా ఉన్నాయి. అందులో నిర్మాణాల కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తెచ్చుకోవడానికి  దశాబ్దకాలం పట్టింది. ఇంతలో ఆ ప్రైవేటు సంస్థ తన వ్యాపారంలో మరో భాగస్వామిని చేర్చుకుంది.

మొత్తానికి ప్రాజెక్టు పూర్తయింది అనుకునే సమయానికి కరోనా వైరస్ వారి పాలిట శాపంగా మారింది. రిసార్ట్ ప్రారంభానికి నోచుకోలేదు. ఇంతలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం అనంతరం ఇక్కడి భూములకు, ప్రాజెక్టులకు భారీగా డిమాండ్ పెరగడం తో అందరి కన్ను సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులపై పడింది.
అధికార పార్టీ నేతలు తలచుకుంటే నందిని పందిని చేయగల సమర్థులు. అందుకే  పెట్టుకోవాలంటే ఎంతటి వ్యాపారవేత్త అయిన భయపడాల్సి వస్తోంది.

ప్రాజెక్టు కోసం స్థలం కేటాయించి దశాబ్దకాలం దాటిపోవడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని… వెంటనే అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు జరపాలని… వారిని వాటాదార్లుగా చేర్చుకుంటే ఎటువంటి సమస్యలు రావని ఉచిత సలహా పథకం ప్రకారం ఇచ్చి పడేశారు.

కోట్లు విలువ చేసే ప్రాజెక్టును, అంతా సిద్ధం చేసుకున్నాక చేజార్చుకోవడం ఇష్టంలేక సదరు సంస్థ నిర్వాహకులు వేరొకరితో అయిష్టంగా చేతులు కలపాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ హోటల్ రంగంలో పేరొందిన రాడిసన్ సంస్థ రంగంలోకి దిగింది. ఇంకేముంది సీన్ కట్ చేస్తే కార్తీక వనం కాస్త రాడిసన్ బ్లూ రిసార్ట్ గా మారిపోయింది. ఇందులో అధికార పార్టీకి చెందిన నేతలు వాటాలు ఎంత అన్న దానిపై త్వరలోనే వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 2013లో కాగ్ ఇచ్చిన నివేదికలోనే ఈ ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయని స్పష్టం చేసింది. అటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు చేతులు మారడంతో సక్రమంగా మారిపోయింది.

బే పార్క్ పార్క్ ది అదే పరిస్థితి..

ప్రభుత్వం, పబ్లిక్,  ప్రైవేట్ (PPP) భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా అధికారపార్టీ నేతలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఎకో టూరిజం బే పార్కు  కూడా కార్తీక వనం తరహాలోనే చేతులు మారుతోంది. ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన రెవెన్యూ స్థలం ఒక పర్యాటక శాఖకు అప్పగించారు. టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా ఎండాడ సమీపంలోని 25 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కి ఇస్తామని, సంస్థకు అండగా ఉంటామని చెప్పి అధిక వాటాలు దక్కించుకున్నారు. ఈ ప్రాజెక్టు సుమారు 15 ఏళ్ల క్రితం మంజూరైంది.

Tags: leotopnew strategy in vizag
Previous Post

కార్పొరేషన్ పదవుల పందేరం… అంతా గందరగోళం

Next Post

హ‌త్రాస్ వెళ్ల‌నీయ‌కుండా ఏ శ‌క్తి ఆప‌లేదు!

Related Posts

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

by లియో డెస్క్
October 26, 2026 8:48 pm

స్థానిక సంస్థల ఎన్నికలు.. కడప జిల్లాలో వైసీపీ అసలు బలాన్ని బయటపెట్టాయి. జగన్‌మోహన్‌రెడ్డి...

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

by లియో డెస్క్
October 26, 2026 7:08 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరడంతో.....

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

by లియో డెస్క్
October 26, 2026 7:06 pm

నాలుగు గంటల వ్యవధిలోనే వైసీపీ పేటీఎమ్‌ బ్యాచ్‌, జగన్‌ సోషల్‌ మీడియా టీమ్‌...

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

by లియో డెస్క్
October 26, 2026 5:35 pm

వైసీపీ ప్రభుత్వంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన 500 ఎకరాలను కాజేసేందుకు అప్పటి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..రూ.2500 కోట్లతో సీమలో BEL పెట్టుబడి.!

by లియో డెస్క్
October 26, 2026 4:29 pm

ఏపీలో ఇండస్ట్రీయల్ సెక్టార్‌ దూసుకుపోతోంది. తాజాగా మరో భారీ ప్రాజెక్టు ఏపీకి వచ్చింది....

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

by లియో డెస్క్
October 26, 2026 4:09 pm

నవ్యాంధ్ర అభివృద్ధిపై ఒకప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన పెద్దలే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు....

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

by లియో డెస్క్
October 25, 2026 6:36 pm

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

by లియో డెస్క్
October 25, 2026 5:14 pm

వైసీపీలో అంతర్గత కలహాలు, నాయకుల అహంకార ధోరణి మరోసారి రోడ్డెక్కాయి. ప్రతిపక్షంలో ఉన్నా...

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

by లియో డెస్క్
October 25, 2026 4:05 pm

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

by లియో డెస్క్
October 25, 2026 1:57 pm

వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో మైండ్ బ్లాక్ అయ్యే సంచలన విషయాలు బయటపడ్డాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..రూ.2500 కోట్లతో సీమలో BEL పెట్టుబడి.!

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

ముఖ్య కథనాలు

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

కూతురి పెళ్లి కార్డుతో.. షర్మిల ట్రాప్‌లో జగన్, భారతి..!

రీ నామినేషన్‌ లేదు.. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫేక్ ప్రచారం..!

జగన్ రాక్షసత్వం.. మేనకోడలి పెళ్లిపై మెలిక.. షర్మిలపై ప్రతీకారం..!

11:11:11:11… జగనన్న పచ్చి పుండుపై సాయిరెడ్డి కారం..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..రూ.2500 కోట్లతో సీమలో BEL పెట్టుబడి.!

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..రూ.2500 కోట్లతో సీమలో BEL పెట్టుబడి.!

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist