May 31, 2026 11:31 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అనకాపల్లి ఎంపీ బరిలో విజయ్‌ పాత్రుడు..!!

ఉత్తరాంధ్రలో మరో యువ నేత రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు.

August 30, 2023 at 6:18 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అనకాపల్లి ఎంపీ బరిలో విజయ్‌ పాత్రుడు..!!

 

 

ఉత్తరాంధ్రలో మరో యువ నేత రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. నాలుగు దశాబ్దాల నుండి రాజకీయాల్లో ఉన్న కుటుంబ నేపథ్యం. దశాబ్ధ కాలంగా పార్టీ కోసం అలుపెరగని కృషి చేస్తున్న యువ నేత చింతకాయల విజయ్‌.. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నారు. అనకాపల్లి ఎంపీ టీడీపీ అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు విజయ్‌ పాత్రుడు. పార్టీలో పలువురు పోటీ పడుతున్నా, అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్‌ ఓటు విజయ్‌ పాత్రుడికే అని పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఆయన అభ్యర్ధిత్వం దాదాపు ఖాయం అయిందని సమాచారం.

టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడే చింతకాయల విజయ్‌. అమెరికాలోని జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసిన విజయ్‌, ఆ సమయంలోనే ప్రజాసేవకు అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎన్నికల బరిలోకి దిగకుండా.. ముందుగా రాజకీయాలపై అవగాహన పెంచుకొని, క్షేత్ర స్థాయిలో ప్రజల కష్టాలపై అధ్యయనం చేసిన తర్వాతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. మాజీ ఎన్నికల కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అక్కడే ఆయన పార్టీ పోలిటిక్స్‌పై పట్టు పెంచుకున్నారు. నరేంద్ర మోడీ, ఎల్‌ కే అద్వానీ, శశి ధరూర్‌ వంటి జాతీయ నాయకుల ప్రసంగాల ద్వారా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నారు. ఆ విజ్ఞానమే ఇప్పుడు చింతకాయల విజయ్‌ని ప్రగతిశీల నాయకుడిగా నిలిపింది. పూణేలోని స్కూల్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ని దలైలామా సందర్శించిన సమయంలో లక్ష మంది సభికుల ముందు విజయ్‌ చేసిన ప్రసంగం.. ఆయన రాజకీయ భవిష్యత్తుకు సోపానంగా నిలిచింది.

రాజకీయంగా తండ్రికి అండగా ఉంటూ.. దశాబ్ద కాలం క్రితమే నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై గళమెత్తారు చింతకాయల విజయ్‌. తమ ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిన యువ పాత్రుడు.. 2012లో నర్సీపట్నం నుండి వైజాగ్‌ వరకు పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి విజయ్‌ చేస్తున్న ఉద్యమంతో స్పందించిన అనేక మంది ప్రజలు ఆయన పాదయాత్రలో భాగస్వాములయ్యారు. దీంతో దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం పారిశ్రామిక కాలుష్య నివారణకు చర్యలు తీసుకొంది. యువ నేతగా చింతకాయల విజయ్‌ సాధించిన మొదటి విజయమిది.

ప్రకృతి వ్యవసాయం, రెన్యువబుల్‌ ఎనర్జీ రంగాను అభివృద్ధి చేయడం చింతకాయల విజయ్‌ చిరకాల ఆశయం. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ దిశగా రైతులను పోత్సహిస్తూ.. ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడానికి తన వంతు కృషి చేస్తున్నారు‌. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, తన ఆశయ సాధన కోసం, ఉత్తరాంధ్రలో మొట్టమొదటి సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మించిన యువ పారిశ్రమకవేత్తగా నిలిచారాయన. అక్కడితో ఆగకుండా… అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ను నిర్వహించిన యంగ్ లీడర్స్ ఇంటరాక్షన్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని.. ఉత్తరాంధ్రలో గ్రీన్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌కి పెట్టుబడుల సమీకరణకు కృషి చేశారు. జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్శిటీలో చదువుకున్న అనుభవం ఇక్కడ ఉపయోగపడింది.

2014లో తెలుగుదేశం పార్టీ గెలిచి, తండ్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంత్రి అయినా.. విజయ్‌ ఎలాంటి పదవులు ఆశించలేదు. పదేళ్లకు పైగా పార్టీ కోసం శ్రమిస్తూ.. వారసత్వంగా కాకుండా ప్రతిభ ఆధారంగా పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఐటిడిపి విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వైసీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో యాక్టివ్‌గా ఉన్న విజయ్‌ని టార్గెట్‌ చేసింది తాడేపల్లి ప్యాలెస్‌. టీడీపీ సీషల్‌ మీడియా టీమ్‌ని యాక్టివ్‌ చేశారు. జగన్‌ సర్కార్‌పై పోరాడుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటూ వారికి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తున్నారు విజయ్‌. టీడీపీ బలోపేతానికి విజయ్‌ చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకోవడానికి జగన్‌ సర్కార్‌ ఆయనపై 18 కేసులు మోపిందంటే.. ఆయన ఎంత ప్రభావవంతంగా పనిచేశారో అర్ధం చేసుకోవచ్చు. మహిళలపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అకృత్యాలను వెలుగులోకి తీసుకువచ్చిన వీడియోని విజయ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారంటూ నెలల తరబడి ఆయనని వేధింపులకి గురి చేసింది జగన్‌ టీమ్‌.. వైసీపీ వేధింపులను సైతం తట్టుకొని పార్టీ కేడర్‌లో జోష్‌ నింపారు. పోరాడిదే పోయేదేమీ లేదని అధికారం దక్కడం మినహా అని తమ్ముళ్లలో పోరాట స్ఫూర్తి రగిలించారు.

 

పని చేసే వారిని పదవులు వెతుక్కుంటూ వస్తాయి. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ సీటు చింతకాయల విజయ్‌కే ఇస్తారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అనకాపల్లి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 11 లోక్‌సభ ఎన్నికల్లో 8 సార్లు స్థానికేతరులే గెలిచారు. అనకాపల్లి ఎంపీలుగా గతంలో విజయం సాధించిన సబ్బం హరి, అవంతీ శ్రీనివాస్‌, గంటా శ్రీనివాస్‌ నాన్‌ లోకల్‌ లీడర్లు. ఒకసారి గెలిచిన తర్వాత మరోసారి ఇక్కడి నుండి పోటీ చేయలేదు. మరో నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. సైకిల్‌ ఎక్కి విజయం సాధించిన కొందరు ఆ తరవాత వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అందుకే ఈసారి స్థానికుడైన చింతకాయల విజయ్‌కే అనకాపల్లి లోక్‌సభ టీడీపీ టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లపై విజయ్‌ పాత్రుడికి మంచి పట్టుంది. అణువణునా ఆయనకు కరతలామలకం. రాజకీయ వారసత్వం మరో అడ్వాంటేజ్‌. తండ్రి సొంత నియోజకవర్గం నర్సీపట్నం కూడా ఇదే పార్లమెంట్ సెగ్మెంట్‌ పరిధిలో ఉండడం విజయ్‌ పాత్రుడికి మరో ప్లస్‌ పాయింట్‌.. అందుకే, విజయ్‌ పాత్రుడు అనకాపల్లి ఎంపీగా బరిలో దిగితే, ఆయన గెలుపు నల్లేరుపై నడకే అని చెబుతున్నారు. విజయ్‌ అడుగుపెడితే గెలుపుపై కాదు, మెజారిటీపై లెక్కలు వేసుకోవాల్సిందే అని తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు.. మరి, విజయ్‌ ఎలాంటి రికార్డులు సెట్‌ చేస్తాడో చూడాలి..

Tags: #chandrababunaiduAnakapalle MP TDP Candidate Vijay Chintakayala?ap latest newsap newsChintakayala Vijayleotoptdp newstheleotopVijay Chintakayalaycp vs tdp
Previous Post

మాస్ జాతర కోసం నాగార్జున నా సామి రంగ

Next Post

ఇంత మోసమా..? రెడ్ల వెన్నవిరిచావ్..!

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

Lavanya Tripathi

‘యమ డ్రామ’ ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి

డార్లింగ్ ప్రభాస్ వద్ద ఈ ఛార్మింగ్ కుక్క ఎవరిదో?

వైసీపీ కోరి తెచ్చుకుంటే.. కొంప ముంచుతున్న సంచైత

‘పెళ్లి సందడి’ సినిమాకి పాతికేళ్లు

అటు కొన్ని, ఇటు కొన్ని.. కోర్టులో కేసు ఉన్నా ఆగని కార్యాలయాల తరలింపు

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist