June 24, 2026 9:31 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ సోషల్‌ మీడియా.. అదో బూతుల తయారీ ఫ్యాక్టరీ ముఠా…!!

November 13, 2024 at 6:41 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రత్యర్థి పార్టీలు, ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు, వారి కుటుంబాల సభ్యులపై నిత్యం అసభ్యకర పోస్టులు పెట్టి… వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నట్లుగా భావిస్తున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల వ్యవహారంలో నిగూఢంగా దాగున్న సంచలన విషయాలను ఏపీ పోలీసులు బయటకు తీశారు. ఇదేదో… అలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేసి ఏదో రాక్షసానందం పొందే బ్యాచ్ ఎంతమాత్రం కాదన్న పోలీసులు…వీరంతా ఓ ముఠాగా ఏర్పడి సమాజాన్నే విచ్ఛిన్నం చేసేందుకు యత్నించారని కోర్టుకు తెలిపారు. కులం, మతం, పార్టీల పరంగా సమాజంలో అసమానలతను రేకెత్తించి… సమాజంలో కల్లోలం సృష్టించేందుకు వైసీపీ యాక్టివిస్టులు యత్నించారని నిగ్గు తేల్చారు. ఇలాంటి వ్యక్తులను బయట తిరగనిస్తే…సమాజానికి తీరని చేటు కలుగుతుందని, అందుకే వారిని తక్షణమే జైలుకు పంపాలని కూడా కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డికి పీఏగా వ్యవహరిస్తున్న వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఈ మేర సంచలన విషయాలను ప్రస్తావించారు. ఈ రిమాండ్ రిపోర్టును మంగళవారం పులివెందుల కోర్టులో సమర్పించిన పోలీసులు.. కోర్టు ఆదేశాల మేరకు వర్రాతో పాటు ఆయనకు సహకరించిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్ కుమార్ రెడ్డిలను జైలుకు తరలించారు.

ఇక ఈ వ్యవహారంలో వర్రా వైసీపీ సోషల్ మీడియా విభాగానికి కో కన్వీనర్ గా వ్యవహరించగా… సజ్జల భార్గవ రెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని తన కనుసన్నల్లో నడిపారని పోలీసులు తెలిపారు. వీరికి జగన్ మేనల్లుడు సిరిగిరి అర్జున్ రెడ్డి సహకరించడమే కాకుండా ఓ వ్యవస్తీకృత నేరంగా జరిగిన ఈ వ్యవహారంలో అతడు కీలక భూమిక పోషించినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ ముఠాలో మొత్తంగా 45 మంది పాలుపంచుకున్నారన్నపోలీసులు…వారందరిపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో వర్రాను మొదటి ముద్దాయిగా చేర్చిన పోలీసులు, సజ్జల భార్గవరెడ్డిని రెండో నిందితుడిగా, అర్జున్ రెడ్డిని మూడో నిందితుడిగా చేర్చారు. సినిమాల్లో చూపిన మాదిరిగా ఓ ఆర్డనేజ్డ్ క్రైమ్ మాదిరిగా కొనసాగిన ఈ వ్యవహారంలో ఈ ముఠా సభ్యులు సమాజంలో కులపరమైన అసమానతలు సృష్టించి…వాటి ఆధారంగా సమాజంలో అశాంతిని రేకెత్తించడంతో పాటుగా వాటినే పెట్టుబడిగా పెట్టి సొమ్ము చేసుకునేందుకు కూడా యత్నించారని తెలిపారు. కేవలం సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఓ పెను విధ్వంసాన్నే సృష్టించేందుకు ఈ ముఠా యత్నించిందని వెల్లడించారు.

ఈ వ్యవహారాన్ని పోలీసులు అభివర్ణించిన తీరు భయాందోళనలను రేకెత్తిస్తోందని చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే సంబంధించినదిగా భావించడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు. సమాజంలోని కులాల మధ్య కుంపట్లు రాజేసే ఓ వ్యవస్థీకృత నేరమని, తద్వారా సమాజంలో చిచ్చు పెట్టే ఓ కుటిల యత్నమని… ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. మహిళలను అసభ్య పోస్టులతో వేధించిన ఈ ముఠా… బాలికలను కూడా తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని తెలిపారు. ఇక సమాజంలో గౌరవంగా బతికే దళితులను అవమానించడమే లక్ష్యంగా ఈ ముఠా కుట్రలు చేసిందని తెలిపారు. ఈ తరహా యత్నాల ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కూడా ఈ ముఠా విఫలయత్నం చేసిందని కూడా పోలీసులు తెలిపారు. వీటితో బలవంతపు వసూళ్లకు కూడా ఈ ముఠా తెరతీసిందని వెల్లడించారు. మొత్తంగా ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియాలో అసభ్యపోస్టులకు మాత్రమే పరిమితమైన విషయం కాదని తేల్చేశారు.

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబసభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైనంపై ఏపీవ్యాప్తంగా పోలీసులు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేస్తున్న తీరుణంలో భారతి రెడ్డి పీఏగా ఉంటూ వర్రా కొనసాగించిన దమనకాండపై ప్రత్యేకంగా దృష్టి సారించగా… ఈ దారుణాలు బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారిన భార్గవ రెడ్డితో పాటు అతడికి వెన్నుదన్నుగా నిలిచిన అర్జున్ రెడ్డిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేట సాగిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. మాదిర రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా… ఇదేమిటని ప్రశ్నించిన దళితుడు హరిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అర్జున్ రెడ్డితో కలిసి హరి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. హరి ఫిర్యాదుతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు…వర్రా దుర్మార్గాలను ఒక్కటొక్కటిగా బయటకు తీస్తున్నారు… ఈ లింకులు ఎన్ని బయట పడతాయో, మరెంతమంది అరెస్టు అవుతారో అనేది హాట్‌ టాపిక్‌గా మారుతోంది..

Tags: ap newsap politicsleonewsleotopycp leadersYCP Social MediaYCP Social Media... It seems like a hub for offensive content..ys jagan
Previous Post

ఇండియాకి ఆపిల్‌ కంపెనీ.. లోకేష్‌ రెడ్‌ ఎలెర్ట్‌…!!

Next Post

దేశంలోని ముఖ్యమంత్రులలో ది మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ స్టార్‌ …. ఏపీ సీఎం సీబీఎన్‌…!!

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

మెగాస్టార్ కూడా మల్టీస్టారర్ షురూ చేస్తాడా?

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist