July 3, 2026 4:16 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ సాబ్‌… ఇక ఉంటాను… వైసీపీకి మాజీ ఐఏఎస్‌ రాజీనామా…!!

December 28, 2024 at 4:39 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుసబెట్టి షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పార్టీని నమ్మిన బంటులుగా వ్యవహరించిన వారిలో చాలా మంది పార్టీని వీడి వెళ్లారు. పార్టీ ఓటమి నేపథ్యంలో వారు పార్టీ అధిష్ఠానంపైనా… ప్రత్యేకించి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపైనా నిప్పులు చెరిగి మరీ వెళ్లిపోయారు. తాజాగా పార్టీకి వీర విధేయుడిగా ముద్రపడిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కూడా రాజీనామా చేశారు. ఇతర నేతల మాదిరిగా వైసీపీకి రాజీనామా చేసి… ఆ పార్టీకి వైరివర్గాలుగా ఉన్న పార్టీల్లో చేరకుండా ఇంతియాజ్ కాస్తంత సంయమనం పాటించారు.

ఇంతియాజ్ విషయంలో జగన్ కు ఇదొక్కటే కాస్తంత ఉపశమనం ఇచ్చిన విషయమని చెప్పక తప్పదు. ప్రజా సేవ చేయాలనుకుంటున్నానని…ఈ కారణంగానే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని ఈ సందర్భంగా ఇంతియాజ్ ప్రకటించారు. అంతేకాకుండా పేదరికం లేని సమాజం నిర్మాణం కోసం తాను చేస్తున్న కృషికి రాజకీయాలు అడ్డుగా నిలుస్తున్నాయని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా వైసీపీలోకి ఇలా వచ్చి… అలా నిష్క్రమించిన ఇంతియాజ్.. రాజకీయాల విషయంలోనూ అదే రీతిని ప్రదర్శించారు.

కర్నూలు నగరానికి చెందిన ఇంతియాజ్ అహ్మద్… పూర్వాశ్రమంలో ఐఏఎస్ అదికారి అన్న విషయం తెలిసిందే. కర్నూలు కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన జగన్ దృష్టిలో పడ్డారు. పనితీరులో కాస్ంత నిక్కచ్చిగానే వ్యవహరిస్తారని పేరున్న ఇంతియాజ్… మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక విజయవాడతోనూ బంధుత్వాలు కలిగిన ఇంతియాజ్… ఆ తర్వాత ఏకంగా రాష్ట్ర స్థాయిలో కీలక పోస్టులను దక్కించుకున్నారు. కర్నూలు కలెక్టర్ గా ఉన్న సమయంలోనే జగన్ దృష్టిని ఆకర్షించిన ఇంతియాజ్… రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు.

కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా ఆయన భావించారు. తన మనసులోని మాటను ఆయన జగన్ చెవిన కూడా వేయగలిగారు. ఓ నిఖార్సైన ఐఏఎస్ అధికారి రాజకీయాల్లోకి వస్తానని, అది కూడా ఐఏఎస్ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి వస్తానంటే వద్దనే రాజకీయ నేత ఉండరు కదా. ఈ ప్రకారమే అంచనాలు కట్టిన జగన్… ఇంతియాజ్ కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఇంతియాజ్ అడిగినట్టుగానే… కర్నూలు అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చారు.

ఈ క్రమంలో జగన్ ను నమ్ముకుని విదేశాల్లో బంగారం లాంటి వ్యాపారాలను వదులుకుని వచ్చిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. అరబ్ దేశాల్లో మంచి లాభాలతో కూడిన వ్యాపారాలు చేసిన హఫీజ్… జగన్ పిలుపుతో వాటిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటును దక్కించుకున్న హఫీజ్ విజయం సాదించారు. యుక్త వయసులో మంచి రాజకీయ నేతగా ఎదుగుతున్న సమయంలోనే ఇంతియాజ్ రూపంలో వచ్చిన పరిణామానికి తలొంచిన హఫీజ్ సీటును వదిలేసుకున్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ మాదిరే ఇంతియాజ్ కూడా మట్టి కరిచారు. ఆ తర్వాత పెద్దగా వైసీపీ కార్యక్రమాల్లో కనిపించని ఇంతియాజ్.. అసలు ఎక్కడున్నారన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు. ఈ క్రమంలో గురువారం ఉన్నపళంగా విజయవాడలోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఇంతియాజ్… తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. అదే సమయంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నానని కూడా ప్రకటించారు. పేదరికం లేని సమాజం నిర్మాణం కోసం కృషి చేస్తున్నానని చెప్పిన ఇంతియాజ్… ఆ లక్ష్యం కోసం శ్రమించే క్రమంలోనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా తెలిపారు.

Tags: ap politicsFormer IAS resigns from YSRCP Party..LatestNewsleonewsleotopys jagan
Previous Post

ఏందన్నా.. నేను సీఎంనా..?? పైసాలు ఎలా వస్తాయి…?? కార్యకర్తలపై జగన్‌ ఫైర్‌…!!

Next Post

ఏపీ ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర కానుక.. న్యూ ఇయర్‌ గుడ్ న్యూస్….!!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Lavanya Tripathi

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

కమల్ ‘ఒకానొకప్పుడు…అక్కడో దెయ్యం’ అంటున్నారండోయ్

నైజీరియన్ల ఘరానా ఆన్ లైన్ మోసం..

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist