June 30, 2026 7:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏపీ ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర కానుక.. న్యూ ఇయర్‌ గుడ్ న్యూస్….!!

December 28, 2024 at 6:11 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో కూటమి సర్కారు గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పినట్టైంది. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపును విరమించుకుంటున్నట్లు కూటమి సర్కారు గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్రజలపై మరింత భారం మోపేందుకు తాము ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేమన్న వాదనను కూడా కూటమి సర్కారు పరోక్షంగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నట్లుగా చాలా రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

జనవరి 1 నుంచే పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు అమల్లోకి రానున్నాయని కూడా ప్రచారం సాగింది. ఈ పెరిగే చార్జీలు భూముల క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న ప్రచారం సాగింది. అయితే జనవరి 1కి నాలుగైదు రోజుల ముందు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు ఇప్పుడు లేదంటూ ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం… రాష్ట్ర ప్రజలకు నిజంగానే ఈ వార్త తీపి కబురును మోసుకొచ్చిందనే చెప్పాలి. అంతేకాకుండా నూతన సంవత్సర కానుకగానూ ఈ వార్తను రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.

వాస్తవానికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు ఇప్పటికే భారీగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా నామమాత్రపు రేటు పలికే భూముల క్రయవిక్రయాలకు కూడా జనం భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. రూ.2 లక్షలకు అమ్ముడయ్యే భూమికి ఏకంగా రూ.80 వేలను రిజిస్ట్రేషన్ చార్జీగా చెల్లించాల్సి వస్తోందట. అంటే… ధరలు తక్కువగా ఉన్నప్పటికీ… రిజిస్ట్రేషన్ పేరిట ప్రభుత్వానికి చెల్లించాల్సిన చార్జీలు మాత్రం అమాంతంగా ఉంటున్నాయని ఇప్పటికే జనం గగ్గోలు పెడుతున్నారు.

ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు… త్వరలోనే భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా సవరించనున్నట్లుగా తెలిపింది. ఈ వార్త విన్నంతనే రాష్ట్ర ప్రజలు పిడుగు పడ్డట్టుగానే భావించారు. అదే విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు చేరవేశారు. ఈలోగానే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు సంబంధించిన చర్యల కోసం ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు దిశగా కసరత్తు మొదలుపెట్టారు.

అయితే అధికారుల కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రంలోని అన్ని రకాల భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీల పరిశీలన… వాటిని ఏ మేరకు పెంచవచ్చు అన్న అంశంపై అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాాలని అదికారుల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. అదే సమయంలో రిజిస్ట్రేషన్ చార్ఝీలను పెంచాలని భావించిన జనవరి 1 కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడిపోయింది. ఇక అదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చార్జీలు భారీ మొత్తంలో ఉన్నాయని, ఇప్పటికే వాటిని భరించడం కష్టంగా ఉందంటూ పలు వర్గాల నుంచి ప్రభుత్వానికి వినతలు అందాయి.

ఓ వైపు గడువు ముంచుకొస్తుండటం, మరోవైపున అధికారుల కసరత్తు ఇంకా పూర్తి కాకపోవడం, ఇంకోవైపున చార్జీల పెంపు సబబు కాదంటూ వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదనల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఈ విరమణ ప్రస్తుతానికేనా?… లేదంటే… అసలు చార్జీల పెంపును పూర్తిగా పక్కనపెట్టారా? అన్న విషయంపై అయితే స్పష్టత లేదు. దీనిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఏదేమైనా నూతన సంవత్సర వేడుకల్లో మునిగేందుకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు నుంచి తీపి కబురు అందిందని చెప్పక తప్పదు.

Tags: ap peopleCM ChandrababuGood News For AP People..No Hike in Registration Fee..leonewsleotopNo Hike in Registration Fee..
Previous Post

జగన్‌ సాబ్‌… ఇక ఉంటాను… వైసీపీకి మాజీ ఐఏఎస్‌ రాజీనామా…!!

Next Post

వైసీపీ నుండి మరో పెద్దాయన ఔట్‌..??… పవన్‌కి అర్ధరాత్రి ఫోన్‌..??

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Naina Ganguly Looks Stunning

Sumaya Reddy Photo Gallery

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు పై డీజీపీకి బాబు లేఖ : కర్నూల్ నేతలతో టెలి కాన్ఫరెన్స్

టైమ్స్‌ నౌ సర్వేపై వైసీపీ నేతలే షాక్‌?? తల పట్టుకుంటున్న జగన్‌ టీమ్‌..!!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist