May 31, 2026 9:56 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ పాలనలో ఎస్‌సీల ఊచకోత.. జగన్‌ మామ అరాచకం..!!

March 11, 2025 at 7:53 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ హయాంలో దళితులపై జరిగిన దారుణాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. జగన్‌ సర్కార్‌లో ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశారని, అనేక మంది దళితులు హత్యకు గురయ్యారని కూటమి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జగన్‌ దళిత ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనుకుంటూనే అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని ఫైర్ అయ్యారు.

అసెంబ్లీలో సాంఘీక, మహిళా, శిశు, గిరిజన, వెనుకబడిన తరగతుల, న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖలకు నిధుల కోసం ఆయా మంత్రుల ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిధుల కేటాయింపు చేయడంతో జరిగిన న్యాయంపై లెక్కలతో సహా ప్రసంగించారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో దాదాపు 56 వేల 981 మంది ఎస్సీలపై దాడులు జరిగాయన్నారు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌. 220 మంది దారుణంగా హత్యకు గురయ్యారని చెప్పారు. మాస్క్‌ అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను చిత్రహింసలకు గురిచేశారని గుర్తు చేశారు. వైసీపీ నేతల చిత్రహింసలతో డాక్టర్ సుధాకర్ అత్యంత దయనీయస్థితిలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాజమహేంద్రవరంలో ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్‌ను అడ్డుకుంటే శిరోమండనం చేయించారని గుర్తు చేశారు. మాస్క్‌ పెట్టుకోలేదని చీరాలలో కిరణ్‌ అనే యువకుడికి పోలీసులు వేధించి చంపేశారన్నారు శ్రవణ్‌ కుమార్‌. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు అచ్చన్న అనే పశువైద్యాధికారిని కూడా వేధించి చంపారని వైసీపీ దారుణాలను కళ్లకు కట్టారు. ఇక ఎస్సీలకు సంబంధించిన 15 పథకాలకు YSR, జగన్‌ పేర్లు పెట్టుకున్నారని మండిపడ్డారు శ్రవణ్‌ కుమార్.

చంద్రబాబు ఎంతో ముందు చూపుతో..గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మూడు ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారన్నారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు. కానీ దళితులు బాగుపడడం ఇష్టం లేని జగన్‌ అమరావతిని నాశనం చేయాలని చూశారని మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 400 మంది ఎస్సీ విద్యార్థులను ఉన్నత చదువులకు విదేశాలకు పంపి, నిధులిచ్చారన్నారు. జగన్‌ హయాంలో చివరి ఏడాది కేవలం 16 మందికే ఆ నిధులిచ్చారని..టీడీపీ ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా 3 వేల ఎకరాలు దళితులకు పంచితే, జగన్‌ ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదన్నారు రామాంజనేయులు.

దళితుల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలను వైసీపీ హయాంలో దళితులపైనే ప్రయోగించారన్నారు మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్‌.రాజు. అమరావతికి భూములిచ్చిన దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. పులివెందుల నియోజకవర్గంలోనూ ఓ దళిత మహిళను అత్యాచారం చేసి, హత్యచేస్తే.. నేను, వంగలపూడి అనిత అక్కడికి వెళ్లినందుకు.. దళితులమైన మాపైనే ఎట్రాసిటీ కేసులు పెట్టారని గుర్తు చేసుకున్నారు. జగన్‌ వచ్చాక దళితుల సాగులో ఉన్న 11 వేల ఎకరాలు వారినుంచి లాక్కున్నారని ఆరోపించారు. అయిదేళ్లలో ఒక్క రుణం కూడా మంజూరు చేయని దళిత ద్రోహి జగన్‌ అంటూ ధ్వజమెత్తారు ఎంఎస్‌ రాజు.

ఇక గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 28 పథకాలను తొలగించారని గుర్తు చేశారు మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో ఆ పథకాల్లో చాలావాటికి నిధులు కేటాయించిందన్నారు. ఇక వైసీపీ హయాంలో SC కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

ఎస్సీలను చంపి డోర్‌ డెలివరీ చేయడంపైనే జగన్ దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్. అనంతబాబు ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక మదనపల్లెలో ఓంప్రతాప్‌ అనే యువకుడు మద్యంలో నాణ్యత లేదని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని పోస్ట్‌ పెడితే..అతడిని దారుణంగా దూషించారని..అవమానంతో మరుసటి రోజే అతడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా జగన్ ఐదేళ్ల పాలనలో ఏనాడూ దళితులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు కూటమి నేతలు. వారి అభివృద్ధికి కృషి చేయలేదని ధ్వజమెత్తారు.

Tags: andhra pradeshAP Assembly Discusses Atrocities Against Dalits During YCP Ruleap assembly sessionsap latest newsap politicsap ysrcpAtrocities of YCPleonewsleotopys jagan latest newsYS Jagan Mohan Reddy
Previous Post

వైజాగ్‌లో జగన్‌ గ్యాంగ్‌ భూదందాలకు చెక్‌.. వందల కోట్ల స్కామ్‌కి అడ్డుకట్ట..!!

Next Post

నిన్న తిన్నారు.. రేపు ఆడుకుంటారు.. రోజాతో ఏసీబీ ఆడుదాం ఆంధ్రా స్కీమ్‌..!!

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘ఆచార్య’ షూట్ లో చరణ్.. ముహుర్తం ఖాయమైంది..

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ప్రభాస్, హృతిక్ రోషన్ సంచలన మల్టీస్టారర్ ?

ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

కూకట్ పల్లిలో కాల్పుల కలకలం : భారీ దోపిడీ, సెక్యూరిటీ గార్డు మృతి

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist