కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అనుమతి లేదంటూ పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. సీతక్కను అరెస్టు చేసి వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే సీతక్క వెంట ఎన్ఎస్ యూఐ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Must Read ;- కరోనాపై ‘సీతక్క’ పోరు : కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష











