May 13, 2026 2:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఫైనల్ స్టేజ్‌కు లిక్కర్ స్కామ్‌.. బాస్‌ ఇద్దరు అసిస్టెంట్‌లకి లబ్‌ డబ్‌..!

May 7, 2025 at 11:47 AM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గడిచిన ఐదేళ్లూ ఏపీలో జగన్‌ హవా నడిచింది. ఎంతటివారినైనా సరే పాదాక్రాంతం చేసుకుని అడ్డూ అదుపు లేకుండా అరాచకాలకు తెర తీశారు. అధికారం చేతిలో పెట్టుకుని అటు అధికారులను, కాంట్రాక్టర్లను, పారిశ్రామికవేత్తలను, ప్రజా ప్రతినిధులను బెదిరించి మరీ తమ దారిలోకి వచ్చేలా చేసుకున్నారు. ఇప్పుడు వారంతా లిక్కర్ స్కామ్‌లో కూరుకుపోయారు. విచారణకు ఎలా డుమ్మా కొట్టాలా అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో ఒకరు జగన్‌ హయాంలో సూపర్ బాస్‌గా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి కాగా..మరొకరు జగన్‌ వెంటే ఉండి ఆయన సొంత వ్యవహారాలు చూసిన OSD కృష్ణమోహన్ రెడ్డి.

ఆయనే బాస్‌ –

ధనుంజయ రెడ్డి నిజానికి IAS కాదు. ఢిల్లీ, అండమాన్‌ నికోబార్ దీవుల సర్వీసుకు చెందిన ధనుంజయ్ రెడ్డిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఏపీకి డిప్యూటేషన్‌పై తీసుకొచ్చారు. కడప జిల్లాకు చెందిన ధనుంజయ రెడ్డి వైఎస్‌ కోటరీలో కీలక అధికారిగా మారారు. ఆ తర్వాత ఆయనను IASకు ఎంపిక చేయించారు. ఏపీలోనే పోస్టింగ్ ఇప్పించారు. జగన్‌ అధికారంలోకి రాగానే ధనుంజయ రెడ్డిని సీఎం పేషీలోకి తీసుకున్నారు. సీఎం సెక్రటరీగా నియమించారు. పేరుకే సీఎం కార్యదర్శి కానీ పెత్తనమంతా ఆయనదే అన్నట్లుగా ధనుంజయ రెడ్డి హవా సాగింది. జగన్‌తో ఉన్న సానిహిత్యంతో అధికారమంతా తన గుప్పిట పెట్టుకున్నారు.

ఇక జగన్‌కు OSDగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి మొదట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్‌కు పీఏగా పని చేశారు. గతంలో ఆయన సర్పంచ్‌గానూ పని చేశారు. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక కృష్ణమోహన్‌రెడ్డి హోదా PA నుంచి OSDగా మారింది.

సెటిల్‌మెంట్స్‌ అన్ని అక్కడే –

జగన్‌కు సంబంధించిన సెటిల్‌మెంట్లన్నీ ఈ ఇద్దరి ద్వారానే జరిగాయని ప్రచారం జరిగింది. జగన్‌ పేరిట కొన్ని, ఆయన పేరుచెప్పి చేసేవి కొన్ని అన్నట్లుగా ధనుంజయ్‌రెడ్డి వ్యవహారాలు ఉన్నాయని అప్పట్లో బహిరంగ విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఎంతటి పెద్ద పారిశ్రామికవేత్త అయినా, ఎంతపెద్ద నేత అయినప్పటికీ ధనుంజయ్‌రెడ్డి కాళ్లచుట్టూ తిరగాల్సిందే. ఆయన దర్శనం కూడా అంత సులువుగా దొరికేది కాదని చెబుతుంటారు. ధనుంజయ్‌రెడ్డి ఏది ఆదేశిస్తే అది జరిగిపోవాల్సిందే అన్నట్లుగా అధికారయంత్రాంగాన్ని నడిపించారు. ఆయన బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుందని చెబుతున్నారు. పదవిపోయాక ఆయన గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఒక్కసారిగా మద్యం స్కామ్‌లో ఈ మాజీ సూపర్‌బాస్‌ పేరు తెరపైకి వచ్చింది. జగన్‌ హయాంలో జరిగిన లిక్కర్‌ కుంభకోణంలో రూ.వేల కోట్లను అప్పటి పాలకులు సొంత ఖాతాల్లో వేసుకున్నారన్న ఆరోపణలపై CID జరుపుతున్న విచారణలో ఒక్కరొక్కరి పేరు బయటకొస్తుంది.

ఆదేశాలు ఎవరివి?

లిక్కర్‌ స్కామ్‌లో ప్రధానంగా సొంత బ్రాండ్లను తయారు చేయించడం, రాష్ట్రంలోని ప్రముఖ డిస్టిలరీలను బెదిరించి లాక్కోవడం కీలకమైన అంశాలు. ఇందులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డిల పాత్ర ఏ మేరకు ఉంది? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యం ముడుపుల వ్యూహం ఖరారు, ఇతర కీలక సమావేశాల్లో తమతోపాటు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమెహన్‌రెడ్డి పాల్గొన్నారని ఈ కేసులో A-1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డితోపాటు పలువురు నిందితులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ ముడుపుల దందాను ఖరారు చేసే సమావేశాల్లో పాల్గొనాలని, ఆ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాలని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహ న్‌రెడ్డిలను ఎవరు ఆదేశించారో తేలాల్సి ఉంది. అది తేలకుండా లిక్కర్‌స్కామ్‌ దర్యాప్తు ముగిసినట్లు కాదు. దీంతో వీరిద్దరి వాంగ్మూలాలను నమోదుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.

అయితే, ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు సాధారణ వ్యక్తులుగా విచారణకు హాజరుకావడానికి ఆ ఇద్దరికి అహం అడ్డొస్తున్నట్లుంది. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు వీరు సమాధానాలు చెప్పాల్సి వస్తే, ఈ వ్యవహారంలో జగన్‌ పాత్ర కూడా నిర్ధారణ అవుతుంది. అదే జరిగితే తమకు మరిన్ని చిక్కులు తప్పవని ఆ ఇద్దరు భావిస్తున్నారు. దీంతో విచారణను ఎలా ఎగ్గొట్టాలా అని పథక రచన చేస్తున్నారని తెలిసింది. సుప్రీం కోర్టులో వీరికి ఎలాంటి వెసులుబాటు రానందున దర్యాప్తు సంస్థ వీరిని తక్షణ విచారణకు పిలిస్తే తప్ప ఈ కేసులో అసలు నిజాలేమిటో బయటకు రావని పోలీసువర్గాలే చెబుతున్నాయి.

బిగ్‌ షాక్‌
లిక్కర్‌ స్కామ్‌లో తమ పేర్లు బయటకొచ్చాయని తెలియగానే ఆ ఇద్దరిలో వణుకు మొదలయింది. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగానే ఆగమేఘాల మీద సుప్రీం కోర్టు తలుపుతట్టారు. అక్కడ కాదు పొమ్మనడంతో షాక్‌కు గురయ్యారు. హైకోర్టు ఏం చెబుతుందోనని తీక్షణంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి వీరిద్దరికి లిక్కర్‌స్కామ్‌తోనే సంబంధాలున్నాయా? అంతవరకే వీరి పాత్ర పరిమితమైందా? అని ఆరాతీస్తే ఒక్కసారి వారి గత వైభవాన్ని పరిశీలిస్తే అసలు విషయాలు ఎన్నో బయటకొస్తాయి. జగన్‌ హయాంలో జరిగిన ఏ స్కామ్‌ను గురించి విచారించాలన్నా ఈ ఇద్దరే కీలకం అని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ ఇద్దరి ఆదేశం లేకుండా జగన్‌ ప్రభుత్వంలో ఏదీ జరగలేదన్నది పోలీసుల అభిప్రాయం. అనేక స్కామ్‌లతో ముడిపడిన ధనుంజయ్‌రెడ్డిని విచారించడానికి సిట్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ ఇద్దరిదే కీ రోల్ –

లిక్కర్‌స్కామ్‌లో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ల విచారణ తర్వాత అనేక మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. మద్యం ముడుపుల వ్యవహారం ప్రస్తుతం ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల దగ్గర ఆగింది. ధనుంజయ్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే తాము పనిచేశామని మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్టైయిన అనేక మంది వెల్లడించారు. నిజానికి ధనుంజయ్‌రెడ్డి పేరు చెప్పారంటే…దాన్ని జగన్‌ పేరు చెప్పడంగానే చూడాల్సి ఉంటుందని పోలీసువర్గాలు అనుమానిస్తున్నా యి. జగన్‌ చెబితేనే మద్యం ముడుపుల ఆదేశాలు ఇచ్చి ఉంటారని ఈ వర్గాలు సందేహిస్తున్నాయి. కాబట్టి ఈ జగన్‌ పాత్ర నిరూపించేందుకు ఈ ఇద్దరే కీలకం.

Tags: andhra pradeshap latest newsap liquor scamAP liquor scam case updatesap politicsDhanunjay and Krishnamohan in Liquor Scam SpotlightDhanunjay ReddykrishnamohanleonewsleotopYS Jagan latest updatesYS Jagan Mohan Reddy
Previous Post

రైతులకు అండగా చంద్రబాబు.. పంట నష్టానికి భారీ పరిహారం..!

Next Post

అమరావతికి చంద్రబాబు వరల్డ్‌ క్లాస్‌ సిటీ టచ్‌.. భారీగా నిధులు..!

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

సొంత పార్టీపైనే నిప్పులు చెరిగిన సుబ్రమణియన్ స్వామి

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist